NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Black Fungus: ఏపీలో బ్లాక్ ఫంగ‌స్ క‌ల‌క‌లం… ఎక్కువ కేసులు ఎక్క‌డంటే…

Black Fungus: ఓ వైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుంటే మ‌రోవైపు బ్లాక్ ఫంగ‌స్ భ‌యం జ‌నాల‌ను వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ త‌ర‌హా కేసులు వెలుగుచూడ‌గా.. బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఏపీలో వెలుగు చూడ‌డం క‌ల‌క‌లంగా మారుతోంది. ఇప్పటికే ఏపీలో రోజుకు 20 వేల కరోనా కేసులు వస్తుండగా ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. ప‌లు జిల్లాల్లో పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతుండ‌టం ఆందోళ‌న‌కు కార‌ణంగా మారుతోంది.

 

విజ‌య‌వాడ , కృష్ణా, ప్ర‌కాశం…
ఏపీ కృష్ణ జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు గుర్తించారు. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్ తో మరణించాడని స‌మాచారం. మ‌రోవైపు విజయవాడలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి ENT హాస్పిటల్ లో రోజులో 10 లోపు కేసులు వస్తున్నాయి. సింగరేణి హాస్పటిల్స్ లో రోజుకి 7-8 కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. జిల్లాలో పది రోజుల వ్యవధిలో 12 మందికి పైగా బ్లాక్ ఫంగ‌స్ బారిన‌ప‌డ‌గా… కేవ‌లం మార్కాపురంలోనే ఏడుగురికి బ్లాక్ ఫంగస్ గుర్తించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడి వారం రోజుల వ్యవధిలో ముగ్గురు మృతిచెంద‌డం ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మృతుల్లో మార్కాపురానికి చెందిన ఇద్దరు, చీరాలకు చెందిన ఒక‌రు ఉన్నారు.

చికిత్స‌లో స‌మ‌స్య‌లు..
బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌లో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు లిపోసామాల్ అంఫోటేరిసిన్ బీ ఇంజక్షన్ అవ‌స‌రం. దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుంది. ఒక పెసెంట్ కు సర్జరీ చెయ్యాలంటే 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. రోగిని బట్టి ఒక కేజీ వైట్ కి ఐదు మిల్లి గ్రాముల ఇవ్వాల్సి ఉంటుంది. రెండు నుండి మూడు వారాలు వైద్యం తీసుకోవాలి. ఆల్టర్ నేటివ్ గా జోల్ డేర్వేటివ్స్ టాబ్లెట్స్ కూడా వాడతారు. ఈ ఫంగస్ ను ముందుగానే గుర్తిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju