NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nandigama (NTR) : ఎంసెట్, జేఈఈలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధికి ఘన సత్కారం

Advertisements
Share

Nandigama (NTR) :  నందిగామకు చెందిన చల్లా ఉమేష్ వరుణ్ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంసెట్ లో మంచి ప్రతిభ కనబర్చారు. ఆంధ్ర ఇంజనీరింగ్ విభాగంలో ప్రధమ ర్యాంక్, తెలంగాణలో మూడవ ర్యాంక్ సాధించాడు. అంతే కాకుండా జేఈఈ అడ్వాన్డ్స్ లో 179వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం నందిగామ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉమేష్ వరుణ్ ను అభినందించి ఘనంగా సత్కరించారు.

Advertisements

 

నందిగామ ఖ్యాతి ని రెండు తెలుగు రాష్ట్రాలలో చాటిచెప్పాడని కొనియాడారు. ఈ సందర్భంలో విద్యార్ధి తల్లిదండ్రులు చల్లా విశ్వేశ్వర రావు దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ వాసుదేవరావు, తుర్లపాటి కోటేశ్వర రావు, కొత్త సంగమేశ్వర రావు, దొడ్డపనేని సుశీల,  రవీంద్ర బాబు, చిట్టెమ్మ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisements

Machilipatnam (Krishna): దేశంలోనే మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్ అరెస్ట్


Share
Advertisements

Related posts

Balakrishna- Puri jagannadh: మళ్ళీ పైసా వసూల్..బాలయ్య నెక్ట్స్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్..!

GRK

KCR: కేసీఆర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు …బంధువుల కోసం ఆయ‌న

sridhar

ప్రకాశం పోలీసులు జస్ట్ మిస్ : రాజస్థాన్ లో చావు అంచుల వరకు

Special Bureau