NewsOrbit
Big Boss 6 Telugu న్యూస్

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లకు తొలి వారంలోనే బిగ్ షాక్..??

Bigg Boss 6: సాధారణంగా బిగ్ బాస్ అంటేనే ఎప్పుడు షాక్ లు మీద షాకులు ఇస్తూ ఉంటారు. దీంతో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలకు హౌస్ లో ఎప్పుడు ఏ వాతావరణం ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఎటువంటి బంధమైన విడిపోయే రీతిలో.. ఎలాంటి శత్రువులైన కలిసిపోయే విధంగా బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే రీతిలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఎంట్రీ ఇవ్వబోయే సభ్యులకు తొలి వారంలోనే బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఈసారి సీజన్ సిక్స్ లో ఏకంగా 20 మంది సభ్యులను హౌస్ లోకి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట.

Big shock for contestants entering Bigg Boss season six in the first week
First shock to BB 6 Contestants

దీంతో తొలి వారంలోనే డబుల్ ఎలిమినేషన్.. కంటెస్టెంట్లకి ఇవ్వనున్నట్లు సమాచారం. మరి కొద్ది గంటల్లో షో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రోజే సోమవారం… ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. మరి తొలి వారంలోనే ఎలిమినేషన్ లో వెళ్లే కంటెస్టెంట్ లు ఎవరో చూడాలి. గత ఐదు సీజన్ లలో తొలి రోజు 16 మంది చొప్పున పదహారు మంది సభ్యులనీ హౌస్ లోకి పంపించడం జరిగింది. కానీ ఈసారి 20 మందిని పంపిస్తూ ఉండటంతో షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Big shock for contestants entering Bigg Boss season six in the first week
First shock to BB 6 Contestants

అంతే కాదు ఈ సీజన్ సిక్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలలో కూడా హౌస్ లో ఉండే సభ్యులకు షాక్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసినట్లు టాక్. గత ఐదు సీజన్లలో… సీజన్ 4 మరియు సీజన్ ఫైవ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు లేవు. కానీ సీజన్ సిక్స్ లో మాత్రం.. ఉండే విధంగా షో నిర్వహక్కులు ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju