NewsOrbit

Category : సినిమా

Telugu Cinema News, Cinema Updates, Tollywood Updates, Entertainment News, Movies, Cinema News India, Bollywood News, Webseries, OTT News, Newsorbit Cinema News

సినిమా

న‌మ్ర‌త డైర‌క్ష‌న్స్

Siva Prasad
  న‌మ్ర‌త ఘ‌ట్ట‌మ‌నేని డైర‌క్ట్ చేస్తున్నారు. అంటే మెగాఫోన్ చేత‌బ‌ట్టార‌ని అర్థం కాదు. ఏ ప‌నులు ఎవ‌రెవ‌రు ఎలా చేయాలి? ఎక్క‌డ ఎంత ఖ‌ర్చుపెట్టాలి అనే విష‌యాన్ని ఆమె డైర‌క్ట్ చేస్తున్నారు. ఆయా టీమ్‌ల‌కు...
సినిమా

అక్క‌డ కూడా రింగ రింగేసింది

Siva Prasad
సుకుమార్ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్‌ల‌కున్న క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా మ‌నం ఏమీ చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కూ, ఐట‌మ్ సాంగ్‌ల‌కూ ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. దానికి తోడు డీఎస్‌పీ మ్యూజిక్‌. చంద్ర‌బోస్ లిరిక్స్.. ఆ పాట‌కు...
సినిమా

`ఆర్ ఆర్ ఆర్‌`లో బాహుబ‌లి – దేవ‌సేన‌

Siva Prasad
`బాహుబ‌లి`లో అమ‌రేంద్ర బాహుబ‌లి, మ‌హేంద్ర బాహుబ‌లి అని రెండు పాత్ర‌లు పోషించాడు ప్ర‌భాస్‌. ఆయ‌న స‌తీమ‌ణి దేవ‌సేన పాత్ర‌లో అంద‌రినీ మెప్పించింది అనుష్క‌. ఇప్పుడు వీరిద్ద‌రినీ మ‌రోసారి త‌న సినిమా కోసం సంప్ర‌దించార‌ట జ‌క్క‌న్న‌....
సినిమా

రైతుల‌కు ఆయ‌న సూప‌ర్‌స్టారే

Siva Prasad
సూప‌ర్‌స్టార్‌లు ఊరికే ఎవ్వ‌రూ అవ్వ‌రు. ఎన్నో మెట్లు ఎక్కి వ‌చ్చిన వారే సూప‌ర్‌స్టార్లు. కెరీర్ ప‌రంగా కావ‌చ్చు, జీవితం నేర్పిన పాఠాల ప‌రంగా కావ‌చ్చు. ఏదైనా గొప్ప అనుభ‌వం మాత్రం వారి సొంతం అవుతుంది....
సినిమా

 స‌మంత మ‌ళ్లీ ఆ ప‌ని చేస్తోంది!

Siva Prasad
స‌మంత ఇంకొక్క‌సారి ఆ ప‌నిచేస్తోందా?  అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. ఇంత‌కీ ఆ ప‌ని ఏ ప‌ని అని అనుకుంటున్నారా? ఆమెకు తెలిసిన ప‌నే. న‌ట‌నే. కాక‌పోతే అక్కినేని కుటుంబం కోసం. అక్కినేని...
సినిమా

సైబ‌ర్ సెల్‌ని సంప్ర‌దించిన చిన్న‌ల్లుడు!

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు, హీరో క‌ల్యాణ్‌దేవ్ సైబ‌ర్ సెల్‌ను సంప్ర‌దించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయ‌న్ని కొంద‌రు ఆట‌ప‌ట్టిస్తున్నార‌ట‌. అంతేకాకుండా ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌ను కూడా అస‌భ్య‌క‌ర‌మైన ప‌దజాలంతో దూషిస్తున్నార‌ట‌. ఈ విష‌యం గురించి క‌ల్యాణ్ దేవ్...
సినిమా

`విశ్వామిత్ర‌` ద‌ర్శ‌కుడికి గుండెపోటు

Siva Prasad
స‌త్యం రాజేష్‌, నందిత కీల‌క పాత్ర‌ధారులుగా `విశ్వామిత్ర‌` సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న‌కు మైల్డ్ స్ట్రోక్ రావ‌డంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ఆయ‌న...
సినిమా

వ‌రుణ్‌కి ప్ర‌మాదం – ఆయ‌న సుర‌క్షితం

Siva Prasad
మెగా హీరో వ‌రుణ్‌తేజ్ కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఆ ప్ర‌మాదం నుంచి ఆయ‌న సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న హైద‌రాబాద్ నుంచి ప్ర‌యాణిస్తున్న కారును కొంద‌రు యువ‌కులు ప్ర‌యాణిస్తున్న మ‌రో కారు ఢీకొట్ట‌డంతో ఈ...
సినిమా

హిందీ రీమేక్‌లో సునీల్‌

Siva Prasad
క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌.. మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారాడు. ఇప్పుడు స్టార్ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా మంచి అవ‌కాశాల‌ను అందుకుంటున్నాడు. ఈ త‌రుణంలో ఈయ‌న ఓ బాలీవుడ్ రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు...
సినిమా

బూమ్రా ప్రేమ‌లో అనుప‌మ‌?

Siva Prasad
ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్, నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్ జస్‌ప్రీత్ బూమ్రా మ‌ల‌యాళీ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో ప్రేమ‌లో ఉన్నాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ వార్త‌లు రావ‌డానికి కార‌ణం..బూమ్రా ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుప‌మ...
సినిమా

నితిన్ ‘భీష్మ` ప్రారంభం

Siva Prasad
నితిన్, రష్మిక మంద‌న్న‌, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న కొత్త‌ చిత్రం `భీష్మ‌`. ఈ...
సినిమా

`మ‌న్మ‌థుడు 2` టీజ‌ర్ డేట్‌

Siva Prasad
కింగ్ నాగార్జున హీరోగా మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) నిర్మాత‌లు....
సినిమా

పాక్ ఇండియా మ్యాచ్‌లాంటి చిత్రం

Siva Prasad
  యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘కల్కి’. తెలుగు ప్రేక్షకులకు ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ...
సినిమా

`సాహో` ట్రైల‌ర్ వ‌చ్చేస్తుందిగా..

Siva Prasad
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ , హై టెక్నిక‌ల్ వేల్యూస్ చిత్రం `సాహో`. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. హాలీవుడ్...
సినిమా

బాల‌య్య 105 టైటిల్‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమాకు సంబంధించిన క్లారిటీ వ‌చ్చేసింది. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత సి.క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఆయ‌న్ను ప్ర‌త్యేకంగా క‌లిసి అభినందించ‌డ‌మే కాదు.. క‌ల్యాణ్ నిర్మాత‌గా కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని...
సినిమా

ఈ నెల 28న `బ్రోచేవారెవ‌రురా`

Siva Prasad
శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `బ్రోచేవారెవ‌రురా`. ఈ చిత్రం జూన్ 28న విడుద‌ల కానుంది. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. శ్రీవిష్ణు, వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న రెండో...
సినిమా

28 ఏళ్ల త‌ర్వాత ….

Siva Prasad
ఈ ఏడాది `ఎఫ్‌2`తో స‌క్సెస్ సాధించిన విక్ట‌రీ వెంక‌టేశ్‌, ఇప్పుడు `వెంకీమామ‌` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ చిత్రం `దే దే ప్యార్ దే` సినిమా తెలుగు రీమేక్‌లో న‌టించ‌బోతున్నాడు....
సినిమా

బ‌న్నితో కాజ‌ల్ స్సెష‌ల్‌

Siva Prasad
సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లు కాస్త స్సెష‌ల్ సాంగ్స్‌గా మారిపోయాయి. స్టార్ హీరోయిన్స్ అంద‌రూ స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టిండ‌చానికి వెన‌కాడ‌టం లేదు. ఏమాత్రం వీలున్నా.. స్పెష‌ల్ పాట‌ల్లో చిందేస్తున్నారు. ఇలా స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్‌లో...
సినిమా

గిరీష్ క‌ర్నాడ్ క‌న్నుమూత‌

Siva Prasad
ప్ర‌ముఖ సినీ, రంగ‌స్థ‌ల న‌టుడు, ర‌చ‌యిత గిరీష్ క‌ర్నాడ్(81) అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఈరోజు(సోమ‌వారం) ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. మ‌హారాష్ట్ర‌లోని మాథేరాన్ ప్రాంతంలో 1938 మే 19న జ‌న్మించారు. 1970లో సంస్కార...
సినిమా

మ‌రో భారీ ప్రాజెక్ట్‌లో ర‌కుల్‌

Siva Prasad
ర‌కుల్‌కు గ‌త ఏడాది పెద్ద‌గా క‌లిసి రాలేదు. అవ‌కాశాలు బాగానే వ‌చ్చినా..స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు. దీన్ని బేస్ చేసుకుని ఈ ఏడాది ఆమెకు అవ‌కాశాలు రావేమో అని అనుకున్నారు. కానీ ర‌కుల్ మాత్రం మంచి...
సినిమా

మ‌హేష్ మేన‌ల్లుడి కొత్త సినిమా

Siva Prasad
  సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు.. తెలుగుదేశం ఎం.పి గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ సినిమా జూలైలో ప్రారంభం కానుంది. అదేంటి ఇది వ‌ర‌కే దిల్‌రాజు నిర్మాణంలో `అదే నువ్వు అదే నేను`...
సినిమా

`వాల్మీకి` రిలీజ్ డేట్

Siva Prasad
మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం `వాల్మీకి`. హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండా`కు ఇది రీమేక్‌. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే ఈమె సెట్స్‌లో...
సినిమా

18 ఎక‌రాల్లో భారీ సెట్స్‌

Siva Prasad
మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్న హిస్టారిక‌ల్ చిత్రం `మామంగం`. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ డ్రామా తెర‌కెక్కుతుంది. 17వ శ‌తాబ్దంలో కాలిక‌ట్‌ను...
సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా రీమేక్‌

Siva Prasad
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాన్ చిత్రం `కాట‌మ‌రాయుడు`ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు. నిజానికి `కాట‌మ‌రాయుడు` త‌మిళ రీమేక్‌. అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `వీర‌మ్‌`. ఈసినిమాను తెలుగులో ప‌వ‌న్ రీమేక్ చేశారు. కాగా.. ఇప్పుడు...
సినిమా

గోపీచంద్‌`చాణక్య‌`

Siva Prasad
గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తిరు ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి `చాణక్య‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఈరోజు ద‌ర్శ‌క...
సినిమా

`చంట‌బ్బాయి` త‌ర‌హాలో

Siva Prasad
  మెగాస్టార్ `చంట‌బ్బాయ్‌` సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. మాస్ హీరోగా టాప్ రేంజ్ ఉన్న చిరంజీవి రూట్ మార్చి కామెడీ యాంగిల్‌లో చేసిన డిటెక్టివ్ చిత్ర‌మ‌ది. జంధ్యాల ద‌ర్శ‌కుడు. ఇప్పుడు అదే త‌ర‌హాలో...
సినిమా

నితిన్‌ సినిమాలో వింకీ స్టార్‌ 

Siva Prasad
మలయాళ చిత్రం ‘ఒరు ఆడార్‌ లవ్‌’లో ఇద్దరు హీరోయిన్స్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఆసినిమాలోని ఓ సీన్‌లో చిన్నగా కన్నుగీటే సన్నివేశంతో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. రాత్రికి...
సినిమా

దీపిక కోసం వెయిట్‌ చేయలేడట… 

Siva Prasad
‘ఆ ఆద్భుతం కోసం వెయిట్‌ చేయలేకపోతున్నాను’ అంటూ దీపికకు మెసేజ్‌ పెట్టాడు ఓ హీరో. ఇంతకు అంత ధైర్యంగా పెళ్లి అయిన హీరోయిన్‌కు మెసేజ్‌ పెట్టిన హీరో ఎవరో తెలుసా!.. ఆమె భర్త రణవీర్‌...
సినిమా

తొలిసారి క్రేజీ కాంబినేషన్‌ 

Siva Prasad
కొన్ని కాంబినేషన్స్‌ సినిమా ఇండస్ట్రీలో చాలా ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి ఆసక్తికరమైన కాంబినేషన్‌లో ఒకటి త్వరలోనే వెండితెరపై రానుంది. అదెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, దిల్‌రాజు కాంబినేషన్‌. ఎన్నో విజయవంతమైన చిత్రాలు.. నేటి సూపర్‌స్టార్స్‌తో...
సినిమా

ఇళయరాజా విక్టరీ 

Siva Prasad
మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడానికి నిర్మాతలు ఆయనకు రెమ్యునరేషన్‌ ఇస్తారు. మరి ఆ పాటలపై ఆయనకు అధికారం ఉండదా? అంటే ఉండదనే మ్యూజిక్‌ కంపెనీలు వాదిస్తున్నాయి. ఆయన సంగీతం అందించిన సినిమాల పాటలను...
సినిమా

హీరోతో బాడ్మింటన్‌ స్టార్‌ డేటింగ్‌ 

Siva Prasad
గుత్తాజ్వాల పేరు తెలియని వారు క్రీడా ప్రపంచంలో చాలా తక్కువ మందే ఉండుంటారు. ఈమె భర్త నుండి విడిపోయి చాలా కాలమే అవుతుంది. అప్పటి నుండి సింగిల్‌గా ఉంటున్న ఈ అమ్మడు ఇప్పుడు ఓ...
సినిమా

పేద‌వాడి ప్రేమ‌లో `దొర‌సాని`

Siva Prasad
ఈ ప్రపంచంలో రాజు పేద తారతమ్యాన్ని చెరిపేసేది ఒక్క ప్రేమ మాత్రమే. కాకపోతే ఆ ప్రేమకు ఎప్పుడూ అడ్డుగోడలు ఉంటాయి. ఆ గోడలు దాటితే ప్రేమ ఫలిస్తుంది. అలాంటి గోడల వెనక మేడల మధ్య...
సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావాల `జై సేన‌`

Siva Prasad
వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. శ్రీకాంత్‌, సునీల్‌, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్‌, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గురువారం...
సినిమా

జిమ్‌లో క‌ష్ట‌ప‌డుతున్న సుధీర్‌

Siva Prasad
తెలుగు ప్రేక్ష‌కుల హృదయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న హీరో సుధీర్ బాబు. త‌న‌కి త‌న బాడీ లాంగ్వేజ్ కి స‌రిపోయే పాత్ర‌ల్లో న‌టించి మెప్పిస్తున్నాడు. `ఎస్‌.ఎమ్‌.ఎస్` చిత్రం‌లో ప‌రిచ‌యమైన సుధీర్ బాబు...
సినిమా

సుదీప్ కోసం మెగాస్టార్‌

Siva Prasad
క‌న్న‌డ న‌టుడైన కిచ్చా సుదీప్‌కు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. ఇక్క‌డ ఈగ‌, బాహుబ‌లి చిత్రాల్లో కిచ్చా సుదీప్ న‌టించారు. ఇప్పుడు `సైరా న‌ర‌సింహారెడ్డి`లో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలు కాకుండా ప‌హిల్వాన్...
సినిమా

మ‌హాన‌టితో మ‌న్మ‌థుడు

Siva Prasad
అక్కినేని నాగార్జున న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా పోర్చుగ‌ల్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో నాగార్జున‌, ర‌కుల్‌, వెన్నెల‌కిషోర్ స‌హా ప్ర‌ధాన...
సినిమా

కాజ‌ల్ డ్రాప్ ?

Siva Prasad
క్రేజీ ప్రాజెక్ట్ నుండి కాజ‌ల్ డ్రాప్ అవుతుందా? అంటే అవున‌నే సమాధానం విన‌ప‌డుతుంది. ఇంత‌కు ఆమె డ్రాప్ అవుతున్న ప్రాజెక్ట్ ఏంటో తెలుసా!.. `భార‌తీయుడు 2`. భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, సీనియ‌ర్ స్టార్...
సినిమా

సెకండ్ షెడ్యూల్ షురూ

Siva Prasad
బ‌న్ని, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ ఈద్ సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్...
సినిమా

‘సెవెన్’ విడుదలపై స్టే

Siva Prasad
నిజార్ షఫీ దర్శకత్వంలో హావీష్ హీరోగా రమేష్ వర్మ నిర్మించిన ‘సెవెన్’ సినిమా విడుదలపై హైద్రాబాద్ సివిల్ కోర్టు స్టే విధించింది. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం ఇస్తానని రమేష్ వర్మ తన దగ్గర...
సినిమా

కొత్త కుంప‌టి

Siva Prasad
అస‌లే పెళ్ల‌యి ఏడాది దాటేసింది. ఆ శుభ‌వార్త గానీ చెప్పేస్తున్నారా.. వావ్‌. అని అనుకుంటున్నారా.. అయితే త‌ప్పులో కాలేసిన‌ట్టే. కాస్త అగండి. స‌మంత‌- చైత‌న్య విడివిడిగా ఇద్ద‌రు. క‌లిస్తే ఒక్క‌రు కావ‌చ్చు. కానీ వారు...
సినిమా

గేర్ మార్చిన అఖిల్‌

Siva Prasad
అఖిల్ చాలా మారాడు. ఇంత‌కు ముందులాగా ఆచితూచి అడుగులు వేయ‌డం లేదు. ఆలోచిస్తూ కూర్చుంటే ప‌నులు జ‌ర‌గ‌వ‌ని, ఆచ‌రించి చూప‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని అర్థం చేసుకుంటున్నాడు. ఏళ్లు గ‌డుస్తున్న కొద్దీ వ్య‌క్తుల్లో వ‌చ్చే మెచ్యూరిటీ...
సినిమా

ప్లీజ్ ఆపొద్దు

Siva Prasad
మార్ప‌నేది ఒక అర్ధ‌రాత్రి పూట హ‌ఠాత్తుగా వ‌చ్చి త‌లుపుత‌ట్ట‌దు. ప్ర‌తి ఉద్య‌మం వెనుక ఎన్నోగ‌ళాలు ఉంటాయి. ఉద్య‌మం మొద‌లైన ప్ర‌తిసారీ దాన్నిరెచ్చ‌గొట్ట‌డానికి కొంద‌రు, అణ‌గ‌దొక్క‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. తాజాగా మొద‌లైన మీటూ ఉద్య‌మం కూడా...
సినిమా

తేజూ భాయ్‌… త్వ‌ర‌లో ప్లే బోయ్‌!

Siva Prasad
ఆ మ‌ధ్య నాగార్జున ఓ సినిమా చేశారు.. `భాయ్‌`అని. ప‌గ‌లంతా భాయ్‌.. సాయంత్రానికి ప్లే బోయ్ అనేది సినిమా కాన్సెప్ట్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా ఆడ‌లేద‌నుకోండి.. అయినా చెప్పొచ్చేదేమిటంటే మ‌న హీరోల‌కు ప్లే బోయ్...
సినిమా

`సాహో` పాయ‌ల్ రోల్ ఏంటి?

Siva Prasad
చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిన‌ప్పుడు ఆ సినిమాలో న‌టించిన న‌టీన‌టుల‌కు వ‌చ్చే ఎక్స్ పోజ‌ర్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కి లేటెస్ట్ గా ఆర్‌.ఎక్స్.100లో న‌టించిన హీరో, హీరోయిన్ల పేర్లు మారుమోగిన‌ట్టు. ఈ...
సినిమా

`సెవెన్` చాలా స్పెష‌ల్

Siva Prasad
  హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా...
సినిమా

అనుమానాలు వ‌ద్దు

Siva Prasad
సూపర్ స్టార్ మ‌హేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. ఇటీవ‌ల లాంఛంగా ప్రారంభ‌మైన ఈ చిత్రం జూన్ చివ‌ర‌న సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క...
సినిమా

ఫ్రాన్స్‌లో విజ‌య్‌ దేవర‌కొండ

Siva Prasad
సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ...
సినిమా

నిజార్ ష‌ఫీ ఇంట‌ర్వ్యూ

Siva Prasad
  తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన ‘సెవెన్’తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్...
సినిమా

బాలీవుడ్‌కి `ఓ బేబీ`

Siva Prasad
స‌మంత అక్కినేని, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లల్లో నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ` ఓ బేబీ`. ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జూలై 5న ఈ చిత్రం...
సినిమా

అడివిశేష్  `ఎవ‌రు` 

Siva Prasad
`క్ష‌ణం` సినిమా ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించిందో అంద‌రికీ తెలుసు. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కు ప్ర‌శంస‌ల‌ను అందుకుంది.  ఇప్పుడు...