NewsOrbit
సినిమా

అక్క‌డ కూడా రింగ రింగేసింది

సుకుమార్ సినిమాల్లో ఐట‌మ్ సాంగ్‌ల‌కున్న క్రేజ్ గురించి స్పెష‌ల్‌గా మ‌నం ఏమీ చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కూ, ఐట‌మ్ సాంగ్‌ల‌కూ ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. దానికి తోడు డీఎస్‌పీ మ్యూజిక్‌. చంద్ర‌బోస్ లిరిక్స్.. ఆ పాట‌కు ఓ రేంజ్ ప‌బ్లిసిటీని తెచ్చిపెడ‌తాయి. రింగ రింగ సాంగ్లో అయితే ఏకంగా అల్లువారి అబ్బాయి అర్జున్ స్టెప్పులు మ‌రీ ఇర‌గ‌దీశాయి. ఓ పోషు పోషు ప‌ర‌దేశి నేను ఫారిన్ నుంచీ వ‌చ్చేశాను… అంటూ రింగ రింగ పాట అప్ప‌ట్లో ఒక ఊపు ఊపేసింది. ఏ పార్టీ అయినా, ప‌బ్బం అయినా ఈ పాట లేనిదే గ‌డ‌వ‌ద‌న్న‌ట్టు హ‌ల్‌చ‌ల్ చేసింది. బాలీవుడ్‌లోనూ రింగ రింగ అంటూ జ‌నాలు తెగ ఊగిపారేశారు. తాజాగా ఈ ట్యూన్ ఎల్ల‌లు దాటేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న ఓ క్ల‌బ్‌లో ఈ పాట‌కు యువ‌త డ్యాన్సులు ఇర‌గ‌దీశారు. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేసిన ఈ పాట‌ను చూసి దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. సంగీతానికి భాష‌లు, ఎల్ల‌లు లేవ‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రోసారి గుర్తు చేసుకున్నారు. ఎంతైనా సొంత బిడ్డ విదేశాల్లో గుర్తింపు పొందుతుంటే ఏ క్రియేట‌ర్‌కైనా హ్యాపీయే క‌దా.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment