NewsOrbit

Category : సినిమా

Telugu Cinema News, Cinema Updates, Tollywood Updates, Entertainment News, Movies, Cinema News India, Bollywood News, Webseries, OTT News, Newsorbit Cinema News

సినిమా

బాలీవుడ్‌కి దిల్‌రాజు… జెర్సీ

Siva Prasad
కొన్ని విష‌యాల‌ను చేయిజార్చుకున్న త‌ర్వాత కానీ వాటి విలువ‌ను మ‌నం అర్థం చేసుకోలేం. అయినా మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది. ప్ర‌పంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ విష‌యాన్ని మ‌రో సారి రుజువు చేస్తున్నారు దిల్‌రాజు....
సినిమా

అల్లుడి కోసం

Siva Prasad
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన రెండో అల్లుడు విశాఖన్‌ని నటుడిగా నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నాలను మొదలు పెట్టారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అందులో భాగంగా తనతో ‘పేట’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన దర్శకుడు కార్తీక్‌...
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌ ..ఎన్టీఆర్‌కి కూడా గాయమా?

Siva Prasad
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. మూడో షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సిన సమయంలోనే రామ్‌చరణ్‌కు గాయం...
సినిమా

సౌత్‌కి బాద్‌షా

Siva Prasad
బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన షారూఖ్‌ఖాన్‌.. త్వరలోనే దక్షిణాది సినిమాలో నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓసినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫుట్‌ బాల్‌...
సినిమా

నాని ఆరోసారి

Siva Prasad
నేచురల్‌స్టార్‌ నాని, శ్రద్ధాశ్రీనాథ్‌ జంటగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదలైంది. తొలి ఆట నుండే ఇటు ప్రేక్షకులను, అటు విమర్శకులను కూడా...
సినిమా

గెలుపు ప్ర‌భాస్ ప‌క్క‌కొచ్చింది

Siva Prasad
ప్ర‌భాస్ ప‌క్క‌న గెలుపు వ‌చ్చి నిలుచుంది. `బాహుబ‌లి` స‌క్సెస్ మీదున్న ఆయ‌న‌కు రియ‌ల్‌లైఫ్‌లోనూ స‌క్సెస్ వ‌చ్చింది. రాయ‌దుర్గం ప‌న్మ‌క్త్ గ్రామంలో అత‌నికున్న భూమి ప‌ట్ల హైకోర్టు అత‌నికి సానుకూలంగా తీర్పు చెప్పింది. ఆ భూముల...
సినిమా

ఆ భాష ఏంటి రామ్‌

Siva Prasad
రామ్ అన‌గానే ఫుల్ క్లాస్ ఫిగ‌ర్ గుర్తుకొస్తుంది. తెల్ల‌గా, నాజూగ్గా, చురుగ్గా, మ‌నింట్లోనో, మ‌న ప‌క్కింట్లోనో ఉన్న పిల్లలే గుర్తుకొస్తారు. ఎంత మాస్‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నించినా, కొంద‌రిది క్లాస్ లుక్కే. రామ్ కూడా అందులో...
సినిమా

దీపిక చెప్పులు మోసిన ర‌ణ‌వీర్‌

Siva Prasad
నువ్వెంతంటే నువ్వెంత అని నేటి త‌రం భార్య‌భ‌ర్త‌లు అనుకుంటున్న నేటి రోజుల్లో ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెల‌ను చూసి నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయంటున్నారు బాలీవుడ్ సినీ వ‌ర్గాలు. బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌.....
సినిమా

అయ్యో… అలా జ‌రిగిందా?

Siva Prasad
స‌క్సెస్‌లు, ఫెయిల్యూర్లు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రినీ వ‌ద‌ల‌వు. ఎంత గొప్ప గొప్ప స‌క్సెస్‌లు ఉన్న‌వారికైనా న‌డ్డి విరిగే ఫ్లాప్‌లు రాక‌త‌ప్ప‌వు. ఒక‌టీ, రెండూ మూడూ స‌క్సెస్‌లు ఉన్నంత మాత్రాన విర్ర‌వీగ‌కూడ‌దు. బ‌య‌ట ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించినా,...
సినిమా

కోరిక తీరుతోందా?

Siva Prasad
`దేశ‌ముదురు` సినిమా పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా అల్లు అర్జున్‌, హ‌న్సిక జంట గుర్తుకొస్తుంది. కులుమ‌నాలిలో సాత్విగా క‌నిపించే హ‌న్సిక రూపం క‌ళ్ల ముందు మెదులుతుంది.  ఈ సినిమా ఆమెకు తెలుగులో తొలి చిత్రం. ఆ...
సినిమా

నాని మ‌ళ్లీ నిర్మిస్తున్నారు

Siva Prasad
నాని హీరోగా విడుద‌లైన‌`జెర్సీ` ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. నాని హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా ప‌బ్లిసిటీ టైమ్‌లో ప‌లువురు ఆయ‌న నిర్మాణం గురించి అడిగారు. గ‌తంలో `అ!` సినిమాను నిర్మించారు నాని....
న్యూస్ సినిమా

ఎల్లలు దాటిన అభిమానం

sharma somaraju
  జపాన్ అభిమానుల శుభాకాంక్షలు టాలివుడ్ యువహీరో రామ్‌చరణ్‌ను సంభ్రమాశ్చర్యానికి గురి చేశాయి. రామ్ చరణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాక జపాన్‌లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. పునర్జన్మ ఇతివృత్తంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మగధీర...
సినిమా

ఆర్ ఆర్ ఆర్‌… వాళ్లేమ‌న్నారంటే

Siva Prasad
  ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అనౌన్స్ మెంట్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ప్ర‌తిదీ ఆస‌క్తిక‌రమే. నంద‌మూరి, కొణిదెల వార‌సులు న‌టిస్తున్న ఈ సినిమాకు జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హీరో హీరోయిన్లు అంద‌రూ...
సినిమా

శ్రుతి.. మెడ‌లో పూల‌దండ‌

Siva Prasad
శ్రుతీహాస‌న్ మెడ‌లో పూల‌దండ‌తో, ప‌క్క‌న విజ‌య్ సేతుప‌తితో ద‌ర్శ‌న‌మిచ్చారు. అదేంటి.. అని అప్పుడే ఊహ‌ల్లోకి వెళ్ల‌కండి. వారిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈచిత్రంలో వారిద్ద‌రూ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు...
సినిమా

నాని స్క్రిప్ట్ రాస్తున్నాడు

Siva Prasad
నాని బేసిగ్గా డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్‌లో ప‌నిచేసిన వ్య‌క్తి. అంత‌కు ముందు రేడియో జాకీగానూ చేశాడు. తాజాగా హీరో. మ‌రి స్క్రిప్ట్ ఎందుకు రాస్తున్నాడు? ఎవ‌రికోసం రాస్తున్నాడు? అనేదే ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్‌. నాని ప్ర‌స్తుతం...
సినిమా

నాని రెమ్యున‌రేష‌న్ తీసుకోలేదు – దిల్‌రాజు

Siva Prasad
నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుద‌లైంది. ఈ సినిమా న‌చ్చి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు హైద‌రాబాద్‌లో సోమ‌వారం సాయంత్రం...
సినిమా

శ్ర‌ద్ధ సంత‌కాలు చేసేస్తోంది

Siva Prasad
న‌మ్మ‌కంతో మ‌న‌స్ఫూర్తిగా చేసిన ఏ ప‌ని అయినా గొప్ప ఫ‌లితాన్నిస్తుంద‌న‌డానికి నేనే సాక్ష్యం అని అంటున్నారు శ్ర‌ద్ధ శ్రీనాథ్‌. `జెర్సీ` ప్రీ రిలీజ్ వేడుక‌లో `నా పేరు శ్ర‌ద్ధా.. న‌న్ను గుర్తుపెట్టుకోండి` అని ప‌దే...
సినిమా

లింగ‌మార్పిడి చిత్రంలో ఆదా

Siva Prasad
లింగ‌మార్పిడికి సంబంధించిన చిత్రంలో ఆదాశ‌ర్మ న‌టిస్తున్నారు. `హార్ట్ ఎటాక్‌`, `క్ష‌ణం` చిత్రాల‌తో తెలుగువారికి ద‌గ్గ‌రైన భామ ఆదా శ‌ర్మ‌. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ల‌తో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల‌ను అబ్బుర‌ప‌రుస్తూనే ఉంటుంది. తాజాగా ఈమె...
సినిమా

రాజ్‌త‌రుణ్`ఇద్ద‌రి లోకం ఒక‌టే`

Siva Prasad
ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా ఓ కొత్త చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`...
సినిమా

ద‌ర్శ‌కుడిగా మోహ‌న్‌లాల్ అరంగేట్రం

Siva Prasad
దాదాపు నాలుగు ద‌శాబ్దాల సినిమా కెరీర్ మోహ‌న్‌లాల్ సొంతం. హీరోగా ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. మ‌ల‌యాళంతో పాటు అడ‌పాద‌డ‌పా తెలుగు, త‌మిళ్‌, హిందీ సినిమాల్లో న‌టిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయ‌న `బారోజ్‌` అనే...
సినిమా

సైరాఖాన్‌ క‌న్నుమూత‌

Siva Prasad
`కామ‌సూత్ర త్రీడీ` న‌టి సైరాఖాన్ గుండెపోటుతో క‌న్నుమూశారు. 2013లో విడుద‌లైన `కామ‌సూత్ర త్రీడీ`లో ఆమె షెర్లిన్ చోప్రాను రీప్లేస్ చేసిన సంగ‌తి తెలిసిందే. `కామ‌సూత్రత్రీడీ`ని 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో తొలుత ప్ర‌ద‌ర్శించారు. ఆ...
సినిమా

ఎన్టీఆర్ ఓకే చెప్పాడా

Siva Prasad
ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ ఏం సినిమా చేయ‌బోతున్నారు?  కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుందా?  కొత్త ద‌ర్శ‌కుడితో చేయ‌బోతున్నాడా? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. మంచి కాన్సెప్ట్...
సినిమా

‘లక్ష్మీ’గా కాంచన

Siva Prasad
లారెన్స్ దర్శకత్వంలో రూపొందతున్న ముని సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ సిరీస్‌లో వచ్చిన ముని, కాంచన, గంగ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్నే అందుకున్నాయి....
సినిమా

బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా జేజెమ్మ‌

Siva Prasad
తెలుగులో ప్ర‌సారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ షో రెండు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. తొలి సీజ‌న్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తే.. రెండో సీజ‌న్‌కి నేచుర‌ల్...
సినిమా

ఆలస్యమే

Siva Prasad
ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోస్‌లో విజయ్‌ దేవరకొండ ఒకడు. యూత్‌లో ఈ హీరోకి క్రేజ్‌ ఓ రేంజ్‌లో ఉంది. ఈ క్రేజ్‌ను తన మార్కెట్‌ను విస్తరించుకోవడానికి కూడా విజయ్‌దేవరకొండ పనిలో పనిగా తన...
సినిమా

రాధికకు త‌ప్పిన పెను ప్ర‌మాదం

Siva Prasad
ద‌క్షిణాది న‌టి రాధికా శ‌ర‌త్‌కుమార్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈమె నేటి ఉద‌యం పెను ప్ర‌మాదం నుండి తృటిలో త‌ప్పించుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ఈరోజు ఉద‌యం 8.30 గంట‌ల ప్రాంతంలో శ్రీలంక‌లో ఆరు చోట్ల...
సినిమా

పుల్వామా కోసం వీళ్లేం చేశారో తెలుసా

Siva Prasad
భారత జవానులపై పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేసి నలబై మందిని చంపేశారు. తర్వాత మనవాళ్లు పాకిస్థాన్‌పై దాడి చేయడం.. వెంట వెంటనే జరిగిన రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. పుల్వామా దాడిపై యావత్‌...
సినిమా

ఇలా చేస్తున్నాడేంటి?

Siva Prasad
సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. సినిమా మే 9న విడుదలవుతుంది. ఈ షార్ట్‌ గ్యాప్‌లో మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్‌ వెకేషన్‌కు వెళ్లారు. అనీల్‌...
సినిమా

టార్గెట్‌ త్రివిక్రమ్‌

Siva Prasad
  నాని, గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన ‘జెర్సీ’ చాలా పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం, నేపథ్య సంగీతం అందించింది అనిరుద్‌ రవిచంద్రన్‌. ఈయనే గతంలో త్రివిక్రమ్‌...
సినిమా

సంతోషంలో మెగా ఫ్యామిలీ

Siva Prasad
మెగా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా! మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడమే అందుకు కారణం. సామాజిక సేవ విభాగంలో ఉపాసనకు ఈ అవార్డు...
సినిమా

శర్వానంద్‌ రిస్క్‌

Siva Prasad
యువ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా వైడ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ పాత్రను పోషిస్తున్నారు. అలాగే పాత్ర కోసం రీసెంట్‌గా ఓ...
సినిమా

మహేష్‌తో జగ్గూబాయ్‌

Siva Prasad
జగపతిబాబు అలియాస్‌ జగ్గూబాయ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌. హీరోగా కంటే విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే జగపతిబాబు ఎక్కువగా సంపాదిస్తున్నారు. దక్షిణాది భాషలు సహా హిందీ సినిమాలో బిజీగా ఉన్నారు జగ్గూబాయ్‌. ఈయన మహేష్‌తో...
సినిమా

బాలీవుడ్‌ ఎంట్రీ

Siva Prasad
తెలుగులో కమెడియన్‌ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి సినిమాల్లో నటించిన అలీ స్టార్‌ కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలకే అలీ పరిమితం అయ్యారు. అయితే...
సినిమా

‘మన్మథుడు 2’ కథ ఇదేనా!

Siva Prasad
కింగ్‌ నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా సీక్వెల్సే కావడం విశేషం. ఒకటేమో మన్మథుడు సీక్వెల్‌ మన్మథుడు 2 కాగా.. మరొకటేమో సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్‌...
సినిమా

ఒక సీన్‌.. 22 కోట్లు

Siva Prasad
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సంబంధించి తరచూ ఏదో ఒక అప్‌డేట్ వస్తూనే ఉంది. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రాజమౌళి సినిమాలు భారీ తనానికి...
సినిమా

‘టైగర్ కేసీఆర్’లో వర్మ పాట

Siva Prasad
వివాదాలతోనే ఎక్కువ సమయం గడిపే రామ్‌గోపాల్‌వర్మ మరో కొత్త వివాదానికి తెరతీశారు. ఇటీవల విడుదైలెన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి రిలీజ్‌కి ముందు రిలీజ్ తర్వాత కూడా అనేక చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా...
సినిమా

షూటింగ్‌లో గాయపడ్డ విక్కీ

Siva Prasad
చాలా మంది హీరోలు తమ సినిమాలు సహజంగా ఉండాలని భావిస్తుంటారు. అందుకోసం ఎంత రిస్కయినా తీసుకోవడానికి సిద్ధపడతారు. ఎంతో కష్టతర‌మైన యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా డూప్ లేకుండా స్వయంగా చేయడానికి సాహసిస్తారు.అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు...
సినిమా

కె.సి.ఆర్ బ‌యోపిక్ సాంగ్‌

Siva Prasad
  `లక్ష్మీస్ ఎన్టీఆర్‌` త‌ర్వాత రాంగోపాల్ వ‌ర్మ తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ బ‌యోపిక్‌ను `టైగ‌ర్ కె.సి.ఆర్‌` పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా అందుకు సంబంధించిన టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన వ‌ర్మ‌.. ఇప్పుడు...
సినిమా

ఇప్పుడు బ‌న్ని కూడా చేరాడు..

Siva Prasad
శుక్ర‌వారం విడుద‌లైన జెర్సీ సూప‌ర్‌హిట్ సంపాదించుకుంది. కేవ‌లం ప్రేక్ష‌కులే కాదు.. విమ‌ర్శ‌కులు.. సినీ సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. నిన్న సినిమా చూసిన ఎన్టీఆర్ బ్రిలియంట్ మూవీ అంటూ జెర్సీ యూనిట్‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తిన...
సినిమా

చిక్కుల్లో కంగ‌నా చిత్రం

Siva Prasad
`మ‌ణిక‌ర్ణిక` త‌ర్వాత కంగనా ర‌నౌత్.. రాజ్‌కుమార్ రావ్‌, అమైరా ద‌స్తూర్‌ల‌తో క‌లిసి న‌టిస్తోన్న చిత్రం `మెంట‌ల్ హై క్యా`. ప్ర‌కాష్ కోవెల మూడి ద‌ర్శకుడు. జూన్ 21న సినిమా విడుద‌ల కానుంది. షారూఖ్ ఖాన్...
సినిమా

నిర్మాతలు మారుతారా?

Siva Prasad
సక్సెస్‌ లేకపోతే మన మాటనెవరూ వినరు. ఇప్పుడు ఇది డైరెక్టర్‌ శంకర్‌ విషయంలో మరోసారి నిరూపితమైంది. శంకర్‌ తెరకెక్కించిన ‘2.0’ ఆశించిన మేర కమర్షియల్‌ విజయాన్ని సాధించలేదు. దీంతో ఆ ఎఫెక్ట్‌ శంకర్‌ తాజా...
సినిమా

మరో తెలుగు చిత్రానికి సైరా

Siva Prasad
బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’కి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లెటెస్ట్‌ సమాచారం ప్రకారం ఈ యువ సంగీత దర్శకుడు మరో...
సినిమా

సల్మాన్‌కు చెర్రీ డబ్బింగ్‌

Siva Prasad
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఈద్‌ సందర్భంగా జూన్‌ 5న ‘భారత్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువాదం చేసి విడుదల చేస్తున్నారు....
సినిమా

‘మహర్షి’ పూర్తి

Siva Prasad
సూపర్‌స్టార్‌ మహేష్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మహర్షి’. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మహేష్‌ 25వ సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు,...
సినిమా

లారెన్స్‌కు మెగాస్టార్ 10 ల‌క్ష‌ల విరాళం

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవి, రాఘ‌వ లారెన్స్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతో లారెన్స్ హైద‌రాబాద్‌లో ప్రారంభించిన లారెన్స్ చారిట‌బుల్ ట్ర‌స్ట్‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళంగా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. రాఘవ లారెన్స్‌,...
సినిమా

లవర్‌ను పెళ్లి చేసుకోతున్న హీరో

Siva Prasad
బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌, రన్‌, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌ వంటి తెలుగుచిత్రాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న నటుడు మహత్‌. తమిళ హీరో శింబుకి మహత్‌ మంచి స్నేహితుడు. ఈ యువ...
సినిమా

కల సాకారమైంది

Siva Prasad
మీ టూ ఉద్యమంతో పాటు శ్రీరెడ్డి వ్యవహారం తదితర విషయాలపై అప్పట్లో స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ప్యానల్‌ ఏర్పాటు అంగీకారం తెలిపింది. ఇప్పుడు ప్యానల్‌ ఏర్పాటుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. సుప్రియ, ఝాన్సీ,...
సినిమా

‘అ’దో సెంటిమెంట్

Siva Prasad
దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారన్న విషయం ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థవువుతుంది. ‘నువ్వే నువ్వే’ నుంచి నిన్నటి ‘అరవింద సవేుత’ వరకు ప్రతి టైటిల్ క్లాస్...
సినిమా

క్రేజీ కాంబినేష‌న్‌

Siva Prasad
కొన్ని కాంబినేష‌న్స్ కోసం ప్రేక్ష‌కులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో హీరో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర సమ‌రయోధుడు...
సినిమా

తెలుగులో తమిళ సీరియల్ నటి

Siva Prasad
ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ త‌రంలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ క్రేజ్‌ను ఈజీగా తీసుకుండా త‌న సినిమాలను దక్షిణాది భాషల్లో విడుదల చేస్తూ సౌతిండియన్...