NewsOrbit

Category : సినిమా

Telugu Cinema News, Cinema Updates, Tollywood Updates, Entertainment News, Movies, Cinema News India, Bollywood News, Webseries, OTT News, Newsorbit Cinema News

Uncategorized సినిమా

ఆ సీన్‌పై అభ్యంత‌రం…

Siva Prasad
మార్చి 22న రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుద‌ల కానుంది. సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వ‌తి ప్ర‌వేశం త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఈ సినిమా ప్ర‌ధానంగా సాగుతుంది. నిజానికి చాలా...
సినిమా

కోర్టుకు వెళ్ల‌నున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ..

Siva Prasad
సీనియ‌ర్ అగ్ర హీరో, తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో పెను మార్పులు సృష్టించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ చేసిన బ‌యోపిక్ బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యింది కానీ.. రాంగోపాల్ వ‌ర్మ...
సినిమా

నానికి టైటిల్ స‌మ‌స్య తీరెదెలా

Siva Prasad
దాదాపు 23 సినిమాలు చేసిన నానికి ఇండ‌స్ట్రీలో మంచి పేరే ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు వివాదాలు లేకుండా నాని మేనేజ్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. అయితే విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని చేస్తున్న 24 వ...
సినిమా

భ‌య‌పెట్ట‌నున్న మిల్కీ బ్యూటీ

Siva Prasad
ప్ర‌స్తుతం హార‌ర్ చిత్రాల ట్రెండ్ బాగానే న‌డుస్తుంది. స్టార్ హీరోయిన్స్ అంద‌రూ హార‌ర్ చిత్రాల్లో న‌టించిన వారే… న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న‌వారే. ఇప్పుడు ఇలా ఆస‌క్తి చూపుతున్న హీరోయిన్స్ లిస్ట్‌లో త‌మ‌న్నా కూడా చేర‌నుందని...
సినిమా

మ‌హేష్ చిత్రంలో …

Siva Prasad
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ `మ‌హ‌ర్షి` విడుద‌ల కాక‌ముందే.. త‌దుప‌రి చేయ‌బోయే సినిమాకు సంబంధించిన వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అనీల్ రావిపూడిఆ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ 26 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులతో పాటు స్క్రిప్ట్...
సినిమా

నాలుగు భాషల‌పై క‌న్నేశాడుగా…

Siva Prasad
సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా `డియ‌ర్ కామ్రేడ్‌`. `యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌`...
సినిమా

`సీత`కు దారి దొరికింది..

Siva Prasad
వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న చిత్రం `సీత‌`. ఈ చిత్రాన్ని ఏప్రిల్...
సినిమా

పెద్దాయనకు ఫ్యాన్స్ తలంటు!

Kamesh
ముంబై: బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్ తీరిగ్గా కూర్చుని పోస్ట్ చేసిన ఒక ఫొటో.. ఆయనకు ఎక్కడ లేని తిప్పలు తెచ్చిపెట్టింది. స్విమ్మింగ్ ట్రంక్స్ వేసుకుని ఆయన తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్...
సినిమా

క్రేజీ ఓవ‌ర్‌సీస్ ఆఫ‌ర్‌తో `సాహో`

Siva Prasad
`బాహుబ‌లి` స్టార్ ప్ర‌భాస్ త‌దుప‌రి చేస్తున్న సినిమా సాహో. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. ప్ర‌స్తుతం సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కానీ విడుద‌ల వాయిదా పడే...
సినిమా

కంగ‌నాకు కౌంట‌ర్‌

Siva Prasad
ఎక్క‌డో సామెతో చెప్పిన‌ట్లు దేన్నో ఏదో క‌రిస్తే ఏదో అయ్యింద‌ట ..అలా కంగ‌నా ప‌రిస్థితి త‌యారైంది. ఎందుకంటే నిర్మొహ‌మాటంగా మాట్లాడే ఈమె త‌త్వానికి రీసెంట్‌గా `మ‌ణిక‌ర్ణిక` రూపంలో స‌క్సెస్ కూడా తోడైంది. దీంతో సోష‌ల్...
సినిమా

విడుద‌ల‌కు ఊసే లేని సినిమా

Siva Prasad
కొన్ని సినిమాలు ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉంటాయి. కానీ అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డిపోతాయి. సంవత్సరాల త‌ర‌బ‌డి మ‌రుగున ఉండిపోతాయి. నాలుగైదేళ్ల‌కు వీటి గురించి అంద‌రూ మ‌ర‌చిపోయిన త‌రుణంలో ఉన్న‌ట్లుండి విడుద‌ల‌కు సిద్ధం అంటూ...
సినిమా

`RRR`లో భిన్న‌మైన పాత్ర‌లు..

Siva Prasad
బాహుబ‌లితో తెలుగు సినిమా ఖ్యాతి అంత‌ర్జాతీయ స్థాయిలో మారు మ్రోగింది. దీంతో అంద‌రూ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఎలాంటి సినిమా చేస్తాడోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో.. రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌ల‌తో...
సినిమా

వ‌దిన‌తో క‌లిసి న‌టించ‌నున్న‌..

Siva Prasad
కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ సినీ ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిని రేపుతుంటాయి. అలాంటి రేర్ కాంబినేష‌న్ హీరో కార్తి, హీరోయిన్ జ్యోతిక‌ది. హీరో సూర్య త‌మ్ముడు కార్తి.. సూర్య భార్య జ్యోతిక‌. ఇప్పుడు వ‌దిన‌, మ‌రిది కలిసి...
సినిమా

ముహూర్తం కుదిరింది…

Siva Prasad
`సింహా`, `లెజెండ్` చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తున్న 104వ చిత్ర‌మిది. త‌న స్వంత బ్యాన‌ర్ ఎన్‌.బి.కె.ఫిలింస్‌లో బాల‌కృష్ణ ఈ సినిమాను నిర్మించాల‌నుకున్న‌ప్ప‌టికీ...
సినిమా

మ‌రో త‌మిళ చిత్రం…

Siva Prasad
వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న న‌టుడు మోహ‌న్‌బాబు. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాల ఎంపిక‌లో అచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మిళ చిత్రాల్లో మోహ‌న్‌బాబుకు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. రీసెంట్‌గా ద‌ర్శ‌కుడు...
సినిమా

రెండు క్లైమాక్స్‌లు..

Siva Prasad
నాని ఇప్పుడు `జెర్సీ` సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న వయ‌సులో క్రికెట‌ర్ కావాల‌నుకుని కాలేక‌పోయి 36 ఏళ్లకు భార‌త క్రికెట్ టీంకు ప్రాతినిధ్యం వ‌హించే వ్య‌క్తి క‌థే ఇది....
సినిమా

ఫీమేల్‌ బడ్డీ డ్రామాగా ‘కిట్టి పార్టీ’

Siva Prasad
ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్‌ పవన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’)...
సినిమా

భ‌య‌పెట్టేది అప్పుడేన‌ట‌

Siva Prasad
కొరియోగ్రాఫ‌ర్ నుండి ద‌ర్శ‌కుడిగా మారిన రాఘ‌వ లారెన్స్‌.. మాస్‌, డాన్, రెబెల్ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలను డైరెక్ట్ చేసినా.. ముని, కాంచ‌న‌, గంగ వంటి హార‌ర్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న మార్కును క్రియేట్ చేశాడు....
సినిమా

ఆయ‌న పాత్ర‌లో విల్‌స్మిత్‌

Siva Prasad
ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు విల్‌స్మిత్ రిచ‌ర్డ్ విలియ‌మ్స్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఇంత‌కు రిచ‌ర్డ్ విలియ‌మ్స్ అంటే మ‌న‌కు తెలియ‌ని ఎవ‌రో వెస్టెండీస్ క్రికెట‌ర్ మాత్రం కాదు. ప్ర‌పంచ టెన్నిస్ చరిత్రలో త‌మదైన ఆట‌తో చెర‌గ‌ని...
సినిమా

కోల్‌క‌త్తాకు `RRR`

Siva Prasad
ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `RRR`. రీసెంట్‌గా రామోజీ ఫిలింసిటీలో చిత్రీక‌రించిన షెడ్యూల్స్‌తో ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది....
సినిమా

మ‌హ‌ర్షి వాయిదా?

Siva Prasad
అదుగో పులి అంటే… ఇదుగో తోక అనే చందాన త‌యారైంది మ‌హ‌ర్షి ప‌రిస్థితి. మ‌హేష్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుద‌ల‌వుతుంద‌ని యూనిట్ ప్ర‌కటించింది. అయితే ఈ మ‌ధ్య సినిమా...
సినిమా

మాజీ ప్రేమికుడితో

Siva Prasad
`దేశ‌ముదురు` సినిమాతో హీరోయిన్‌గా సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన హ‌న్సిక తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం హ‌న్సిక టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న `మ‌హా`.. ఆమెకు 50వ చిత్రం. జ‌మీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు....
సినిమా

ఇంటికి రా.. నేను చంపేస్తా

Siva Prasad
బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో డూపు లేకుండా న‌టించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు. అందుకే అత‌న్ని అంద‌రూ ఖిలాడి అంటుంటారు. ఈయ‌న ఇప్పుడు `ది ఎండ్‌` అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాడు. త‌ర్వ‌లోనే ఈ...
సినిమా

మ‌హేష్ కొత్త ఆలోచ‌న‌

Siva Prasad
హీరోగా సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగిన మ‌హేష్ నెమ్మ‌దిగా హీరోగానే కాకుండా సినిమాకు సంబంధించిన ఇత‌ర రంగాల్లో కూడా కాలు పెడుతున్నాడు. రీసెంట్‌గా జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పెట్టి నిర్మాత‌గా కూడా మారారు. ఇప్పుడు అనీల్...
సినిమా

బాల‌య్య నిర్మాత మారుతున్నాడా

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`ని `క‌థానాయ‌కుడు`, `మ‌హానాయ‌కుడు` అనే రెండు భాగాలుగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ నిర్మాత‌గా బాల‌కృష్ణ‌కు తొలి అడుగు చేదు అనుభవాన్నే...
సినిమా

ప్ర‌భాస్ ఒప్పుకుంటాడా?

Siva Prasad
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) సిల్వ‌ర్ జూబ్లీ సంవ‌త్స‌రం ఇది. అందులో భాగంగా మా కోసం ఓ స్వంత బిల్డింగ్‌ను నిర్మించుకోవాల‌ని ఫండ్స్ కోసం విదేశాల్లో కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా ఇంత‌కు ముందు నిర్వ‌హించిన...
సినిమా

మ‌హేష్‌కి చిక్కేనా?

Siva Prasad
ఇప్పుడు ల‌క్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. చేతినిండా అవ‌కాశాల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లో ప్రారంబం కాబోయే నితిన్ సినిమాలో ఈమె న‌టించాల్సి ఉంది. కాగా ఇప్పుడు ఈమె మ‌హేష్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని...
సినిమా

సైంటిస్ట్ పాత్ర‌లో

Siva Prasad
తెలుగులో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో `స‌వ్య‌సాచి` చిత్రంలో న‌టించిన నిధి అగర్వాల్ త‌దుప‌రి చైత‌న్య సోద‌రుడు అఖిల్ అక్కినేనితో `మిస్ట‌ర్ మ‌జ్ను` సినిమాలో న‌టించింది. ఈ రెండు సినిమాలు నిధికి గుర్తింపునిచ్చాయే కానీ.. విజయాన్ని మాత్రం...
సినిమా

మ‌హేష్ అస‌హ‌న‌మా..

Siva Prasad
ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమా చేస్తున్న మ‌హేష్ బాబు త‌దుప‌రి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. అయితే నిజానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సిన...
సినిమా

విజ‌య్ దేవ‌ర‌తో మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ‌

Siva Prasad
`డియ‌ర్ కామ్రేడ్` చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నాతో రొమాన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ .. క్రాంతి మాధ‌వ్ చిత్రంలో మ‌రో ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ఈ క్రేజీ హీరో బై...
సినిమా

అజిత్ సినిమా టైటిల్

Siva Prasad
am త‌మిళ స్టార్ క‌థానాయ‌కుడు అజిత్ 59వ చిత్రానికి `నెర్కొండు పార్వై`( నేరుగా చూడు.. అంటే వ‌క్ర‌బుద్ధితో ఆలోచించ‌కు అనే అర్థంలో) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఖాకి సినిమా డైరెక్ట‌ర్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో...
సినిమా

నీడ వెంటాడితే

Siva Prasad
నీడ కోసం మనుషులు ఎదురు చూసేది ఎప్పుడు? ఎండ విపరీతంగా ఉన్నప్పుడు… వేసవిలో! మండుటెండల్లో నడిస్తే మన నీడ మనల్ని వెంటాడుతుంది. సేద తీరడం కోసం… మన నీడ కాకుండా చెట్టు నీడ లేదా...
సినిమా

మావ‌య్య క‌థ‌నే మార్చి..

Siva Prasad
ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత బ‌న్ని, సుకుమార్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నుంద‌ని అధికారిక వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని చేయ‌బోయే సినిమా సెట్స్‌కు వెళుతుంది. ఇందులో బ‌న్ని పార్ట్‌ను...
సినిమా

జాతీయ ద‌ర్శ‌కుడితో

Siva Prasad
గ‌త ఏడాది గ్లామర్‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ `మ‌హాన‌టి` చిత్రంలో అలనాటి సావిత్రిగా నటించి… ఆడియెన్స్‌ని మెప్పించి, పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా అద్భుత‌మైన న‌టి, అనే పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్‌....
సినిమా

సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

Siva Prasad
ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో త‌ప్ప కొన్ని టైటిల్స్ సినిమా రంగానికి ఎందుక‌నో క‌లిసి రావు.. ఆ కోవ‌లోకి వ‌చ్చే టైటిల్ `హీరో`. ఈ టైటిల్ మెగాస్టార్ చిరంజీవి, త‌ర్వాత నితిన్ సినిమాలు చేశారు. ఈ రెండు...
సినిమా

ప్రయాగలో `బ్ర‌హ్మాస్త్ర‌` లోగో

Siva Prasad
ర‌ణ‌భీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ `బ్ర‌హ్మాస్త్ర‌`....
సినిమా

నిర్మాణ రంగంలోకి…

Siva Prasad
ప్ర‌స్తుతం సినిమా రంగంలోని ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ మ‌ల్టీ టాస్క్‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆర్టిస్టులు కేవ‌లం న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా.. సినిమా నిర్మాణ రంగం, థియేట‌ర్స్‌, హోటల్స్‌, బొటిక్స్‌, ఫ్యాష‌న్ డిజైనింగ్ … ఇలా త‌మకు అనుకూల‌మైన...
సినిమా

ఏప్రిల్‌లో విష్ణు `ఓట‌ర్‌`

Siva Prasad
మంచు విష్ణు హీరోగా న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా `ఓట‌ర్‌`. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్...
సినిమా

క్లైమాక్స్ మార్పు

Siva Prasad
కెరీర్ ప్రారంభంలో మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్న మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్పుడు ప్లాపుల్లో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టాడు. త‌దుప‌రి సినిమా స‌క్సెస్ కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకుంటున్నాడు. లేక‌పోతే మెగా...
సినిమా

బ‌యోపిక్‌లో సూర్య‌

Siva Prasad
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే హీరోల్లో సూర్య ఒక‌రు. అందుకే ఆయ‌న చిత్రాల‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈయ‌న సెల్వ‌రాఘ‌వ‌న్ `ఎన్‌.జి.కె` పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. అలాగే...
సినిమా

బన్ని, సుక్కు .. హ్యాట్రిక్

Siva Prasad
మ‌హేష్‌ను డైరెక్ట్ చేయాల్సిన సుకుమార్ రూట్ మార్చాడు. మ‌హేష్‌కు క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం.. మ‌హేష్ త‌దుప‌రి అనీల్ రావిపూడి సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ .. త‌దుప‌రి సినిమాను...
సినిమా

వివాద చిత్రం తెలుగులో..

Siva Prasad
  తమిళంలో వివాద‌స్ప‌ద‌మైన చిత్రం తెలుగులో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఇంత‌కు ఆ సినిమా ఏదని అనుకుంటున్నారా? `90 ఎం.ఎల్‌`. బిగ్‌బాస్‌తో త‌మిళంలో పాపులారిటీ సంపాదించుకున్న ఓవియా ఇందులో లీడ్ రోల్‌లో న‌టించింది. ఐదుగురు అమ్మాయిల...
సినిమా

`96` తెలుగు టైటిల్‌

Siva Prasad
త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ `96`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నాడు దిల్‌రాజు. హ‌క్కులు సొంతం చేసుకున్న త‌ర్వాత చాలా మంది...
సినిమా

`మజిలీ`లో హైలైట్స్ 

Siva Prasad
`ఏమాయ‌చేసావె`, `ఆటోన‌గ‌ర్ సూర్య‌`, `మ‌నం` చిత్రాలతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుని… పెళ్లి చేసుకున్న‌ చైత‌న్య‌, స‌మంత  పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న తొలి చిత్రం `మ‌జిలీ`.  `నిన్నుకోరి` ఫేమ్ శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్...
సినిమా

పులిని దత్తత తీసుకున్న హీరో …

Siva Prasad
సాధారణంగా మంచి, మానవత్వం మెండుగా ఉండే మ‌న సెల‌బ్రిటీలు అనాథ పిల్లల‌ను ద‌త్త‌త తీసుకుని వారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. దానికి మించి.. కుదిరితే ఒక‌ట్రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని.. దాని అభివృద్ధికి పాటు...
సినిమా

మ‌హేష్ జ‌త‌గా…

Siva Prasad
ఫిదా చిత్రంతో భానుమ‌తిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుని దోచుకున్న త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి. ఈ అమ్మ‌డు త‌ర్వాత `ఎం.సి.ఎ`, `క‌ణం`, `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు`  సినిమాల్లో నటించింది. త‌మిళంలో మారి 2లో న‌టించింది....
సినిమా

క‌శ్మీర్ పండిట్ స‌మ‌స్య‌ల‌తో 

Siva Prasad
వినాయ‌కుడు, విలేజ్‌లో వినాయ‌కుడు, కేరింత విజ‌యాల త‌ర్వాత  అడివి సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌  చిత్రం ఆప‌రేష‌న్ గోల్డ్‌ఫిష్.  ఆదిసాయికుమార్‌, అబ్బూరి ర‌వి, స‌షా ఛెట్రి, కార్తిక్‌రాజు, నిత్యాన‌రేష్‌, పార్వ‌తీశం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్ర‌తిభా...
సినిమా

గ్యాప్ తీసుకోవ‌డం లేదు..

Siva Prasad
సాధార‌ణంగా సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదు. ఇమీడియ‌ట్‌గా  కొత్త సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతున్నాడు. త‌దుప‌రి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ సినిమా చేయ‌బోతున్న...
సినిమా

ర‌వితేజ మొద‌లెట్టేశాడు…

Siva Prasad
మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న కొత్త చిత్రం `డిస్కోరాజా`ని  లాంఛ‌నంగా ప్రారంభించాడు. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని సినిమాను ప్రారంభించారు. ఎస్‌.ఆర్‌.టి ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి సినిమాను నిర్మిస్తున్నారు. ర‌జ‌నీతాళ్లూరి ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్...
సినిమా

అఖిల్ కి అతనైనా హిట్ ఇస్తాడా?

Siva Prasad
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఏఎన్నార్, నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చలామణి అయిన వారే, తమకంటూ ప్రత్యేకమైన అభిమాన ఘనాన్ని సొంతం చేసుకున్న ఈ కుటుంబం నుంచి...