NewsOrbit
సినిమా

సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా?

ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో త‌ప్ప కొన్ని టైటిల్స్ సినిమా రంగానికి ఎందుక‌నో క‌లిసి రావు.. ఆ కోవ‌లోకి వ‌చ్చే టైటిల్ `హీరో`. ఈ టైటిల్ మెగాస్టార్ చిరంజీవి, త‌ర్వాత నితిన్ సినిమాలు చేశారు. ఈ రెండు చిత్రాలు ప్లాప్స్‌ గానే మిగిలాయి. అయితే ఇప్పుడు అదే టైటిల్‌తో క్రేజీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఇది తెలుగు, త‌మిళంలో రూపొంద‌నుంది. తెలుగులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా పేరున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. అనంద అన్నామ‌లై అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు. అయితే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చేస్తున్నాడు.. దీని త‌ర్వాత క్రాంతి మాధ‌వ్‌, కె.ఎస్‌.రామారావు కాంబినేష‌న్‌లో రూపొందే సినిమాలో న‌టించ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత‌నే బై లింగ్వువ‌ల్ సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మరి చిరంజీవి, నితిన్‌కి క‌లిసి రాని `హీరో` టైటిల్ విజ‌య్ దేవ‌ర‌కి క‌లిసొస్తుందా?  సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజ‌య్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుంటాడా?  అనే విష‌యం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Leave a Comment