ప్రభాస్ గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ బ్యూటీ..!!

Share

“బాహుబలి 2” సృష్టించిన రికార్డులకు ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు. హీరోయిన్లు సైతం ప్రభాస్ పక్కన నటించే అవకాశం కోసం క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ “మహానటి” ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. “ప్రాజెక్టు కే” వర్కింగ్ టైటిల్ కలిగిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “లోఫర్” సినిమాలో కూడా దిశా పటానీ అప్పట్లో నటించడం జరిగింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడంతో బాలీవుడ్ లో తన అంద చందాలతో గ్లామర్ పాత్రలు చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో ప్రభాస్ తో షూటింగ్ లో జాయిన్ అయిన దిశా పటానీ… డార్లింగ్ ప్రభాస్ గొప్పతనం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తన కొత్త చిత్రం ‘ఏక్ విలన్ 2’ ప్రమోషన్ కార్యక్రమాలలో దిశా పటానీ… పాల్గొన్న సమయంలో “ప్రాజెక్టుకే” సినిమా ప్రభాస్ తో నటించడం బట్ల మీ అభిప్రాయం ఏమిటి అని.. మీడియా ప్రశ్నించడం జరిగింది. దానికి దిశా పటానీ సమాధానమిస్తూ..“నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రభాస్ నాకు ఆ రోజు తన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ను తీసుకువచ్చి ఇచ్చారు. మా సినిమా టీమ్ మొత్తానికి ప్రభాస్ ఫుడ్ తీసుకొచ్చారు. ప్రభాస్ చాలా గ్రేట్’.. అంటూ.. చెప్పుకొచ్చింది. మరి ప్రభాస్ సినిమాతో నైనా దిశా పటానీ.. ఈసారి సత్తా చాటుతోందో లేదో చూడాలి.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

20 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago