NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: “అన్ స్టాపబుల్ 2” షోకి టీడీపీ అధినేత చంద్రబాబు..?

Unstoppable 2: ప్రముఖ ఓటీటీ ఆహాలో “అన్ స్టాపబుల్” టాకీ షో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. బాలయ్య హోస్ట్ గా స్ట్రీమింగ్ అయిన ఈ షో మొదటి సీజన్ చాలామందిని ఆకట్టుకుంది. సమాజంలో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ వారి వ్యక్తిగత ఇంకా కాంట్రవర్సీ అంశాలకు సంబంధించి బాలయ్య వేసే ప్రశ్నలు.. షోలో ఎంతో హైలెట్ గా నిలిచేవి. ఇదిలా ఉంటే త్వరలో “అన్ స్టాపబుల్ 2” సీజన్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండో సీజన్ కి సంబంధించి ప్రోమోలు కూడా విడుదల చేయడం జరిగింది.

Chandrababu is the TDP chief for the show Unstoppable 2
Unstoppable 2

ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ టచ్ కూడా ఈ షోకి అందేలా షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలకృష్ణ బావమరిది టీడీపీ అధినేత చంద్రబాబు అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాక రాజకీయ నాయకులను సైతం షోకి తీసుకురావడం వల్ల.. మరింత హైప్ పెరుగుతుందని..షో నిర్వాహకులు డిసైడ్ అయ్యి బాలయ్యతో చర్చించి.. చంద్రబాబును తీసుకొస్తున్నట్లు సమాచారం.

Chandrababu is the TDP chief for the show Unstoppable 2
Unstoppable 2

ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు ఈ సెకండ్ సీజన్ లో చిరంజీవి ఇంకా పవన్ కళ్యాణ్.. బిగ్ స్టార్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి సీజన్ లో మహేష్ బాబు, రవితేజ, విజయ్ దేవరకొండ, సుకుమార్, నాని, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం ఇంకా చాలామంది నటీనటులు హాజరయ్యారు. “అన్ స్టాపబుల్” మొదటి సీజన్ తో ఆహాకి మంచి డిమాండ్ పెరిగింది. దీంతో సెకండ్ సీజన్ మరింతగా అలరించేలా షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. చంద్రబాబు షో ఓకే అయితే మరి స్వయానా బావ కావటంతో బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు వేస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Guppedanta Manasu March 19 2024 Episode 1028: అనుపమ మను తల్లి కొడుకులు అనే నిజం అందరికీ తెలుస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vantalakka serial: అమ్మ దీనమ్మ.. మన అమర్ కి వంటలక్క సీరియల్ ఫేమ్ వరలక్ష్మి కి అటువంటి సంబంధం ఉందా?.. సీక్రెట్ రివిల్..!

Saranya Koduri

Abhishekam serial March 19th: అభిషేకం సీరియల్ సుభద్ర గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu

 Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

siddhu

SSMB29: జపాన్ లో మహేష్ బాబు “SSMB29” గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన రాజమౌళి..!!

sekhar

Ninnu Kori new serial: స్టార్ మా లో ప్రసారం కానున్న సరికొత్త ధారావాహిక… హీరోయిన్ అందం ముందు వేదా కూడా బలాదూర్..!

Saranya Koduri

Krishna Mukunda Murari – brahmamudi: ఎక్స్ట్రా వినోదంతో అలరించేందుకు సిద్ధమైన కృష్ణ ముకుందా మురారి – బ్రహ్మ ముడి సీరియల్స్..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 19 2024 Episode 422: కృష్ణ మురారిలకి యాక్సిడెంట్.. ముకుంద చేయించిందా.?

bharani jella

Brahmamudi March 19 2024 Episode 361: పూజలో అపశృతి.. విడాకుల గురించి అందరికి చెప్పిన రాజ్.. విడిపోతున్న జంట…

bharani jella