NewsOrbit
సినిమా

Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్..! నిన్న కర్ణాటకలో.. నేడు గుంటూరులో.. ప్రారంభం

chiranjeevi oxygen banks starts

Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ Chiranjeevi Oxygen Banks ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి 23 ఏళ్లుగా నిర్విరామంగా బ్లడ్, ఐ డొనేషన్ కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు చిరంజీవి. మెగా ఫ్యాన్స్ సహకారంగా ఇంత దిగ్విజయంగా ట్రస్ట్ సేవలు కొనసాగడం గర్వించే విషయమే. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి మరో ముందడుగు వేశారు. దేశాన్ని కుదిపేస్తున్న కరోనా కల్లోలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారెందరో ఉన్నారు. ఈ సమయంలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తనవంతు బాధ్యతగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు చిరంజీవి. ఈమేరకు గతవారమే ప్రకటన చేశారు. అయితే.. ఆయన ఆశయానికి స్పందించిన కర్ణాటక అభిమానులు స్వయంగా చిరంజీవి పేరు మీద ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం విశేషం.

chiranjeevi oxygen banks starts
chiranjeevi oxygen banks starts

కర్ణాటకలోని చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. చిరంజీవి అభిమానుల సహకారంతో సోమవారం ఉదయం ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ప్రారంభించారు. ఈ ఆక్సిజన్ బ్యాంక్ గురించి చిరంజీవికి తెలిసి సంతోషించడమే కాకుండా.. మహేష్ బృందానికి అభినందనలు తెలియజేస్తూ ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. ‘ఈ కోవిడ్ కష్టకాలంలో నేను తలపెట్టిన ఆక్సిజన్ బ్యాంక్ అతి త్వరలో.. అంచెలంచెలుగా ముందుకు కదులుతూ.. అవసరంలో ఉన్నవారికి అందుబాటులోకి వస్తుంది. దీనిని స్పూర్తిగా తీసుకుని మంచి మనసున్న అభిమానులు మీ మీ ప్రాంతాలలో కూడా ప్రారంభించడం నాకు చాలా చాలా సంతోషాన్ని, సంతృప్తినిస్తోంది. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని మీకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలియజేయండి.’ అని చిరంజీవి తెలిపారు.

Read More: Chiranjeevi: చిరంజీవి మరో సేవ..! జిల్లాకో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ఏర్పాటు

ఇప్పటికే ఈ వారంలో ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమవుతాయని ప్రకటించిన చిరంజీవి గుంటూరులో ఈరోజు ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. గుంటూరుకు తరలించనున్న ఆక్సిజన్ సిలిండర్లను సీసీటీలో పరిశీలించారు. దీంతో ఏపీలో కూడా చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. రామ్ చరణ్ పర్యవేక్షణలో మెగా ఫ్యాన్స్ ఆధర్వంలో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ నడవనున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో ఆర్ధికావసరంలో ఉన్న పేద కళాకారులకు, ప్రాణాలు కోల్పోయిన చిరంజీవి ఫ్యాన్స్ కుటుంబాలకు చిరంజీవి ఆర్ధికసాయం చేసి ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ బ్యాంకులు కూడా ప్రారంభించి సేవా గుణంలో తన పెద్ద మనసు చాటుకుంటున్నారు.

author avatar
Muraliak

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N