సినిమా

Deepti: దీప్తి సునైనా జన్మ ధాన్యం :: తన సినిమా లో ఒక బంపర్ రోల్ ఇచ్చిన త్రివిక్రమ్ !

Share

Deepti:దీప్తీ సునైనాను తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో తన అల్లరితో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ… తన అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. నిత్యం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా, దీప్తి, షన్ను ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని కారణాల వలన దీప్తి నునయన.. షన్ను కి బ్రేక‌ప్ చెప్పేసింది. ఆ సమయంలో ఆమె డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది.

Actor Nani: త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని అడిగిన వేశ్య‌.. నాని స‌మాధానం తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

Deepti: నిర్మాణ సంస్థలతో టచ్ లో దీప్తి..

కానీ, ఎప్పుడూ రోజులు ఒకేలాగా ఉండవు కదా.. బ్రేకప్ లాంటి బ్యాడ్ న్యూస్ తర్వాత ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీప్తి సునయన ఎంతో కాలంగా హీరోయిన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తుంది.

RRR – F 3: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ‘ఎఫ్ 3’ అవుట్..ఇంకా ఎన్ని సినిమాలు మళ్ళీ రీ షెడ్యూల్ అవుతాయో..?
కానీ కొన్ని సమస్యల కారణంగా ఆ అవకాశం రాలేదు. తాజా సమాచారం మేరకు.. ఇప్పటికే దీప్తి పలు నిర్మాణ సంస్థలతో టచ్ లో ఉందని.. ఆమెని హీరోయిన్ గా ప్రకటిస్తూ అనౌన్స్ మెంట్స్ కూడా రానున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Mahesh Babu: ఖలేజా ఉన్న మ‌హేష్ బాబే వ‌ణికిపోయిన సంఘ‌ట‌న‌..దాన్ని చూసి 4 కిలోమీట‌ర్లు ప‌రుగే ప‌రుగు!
కుర్ర హీరోతో దీప్తి సునయన రొమాన్స్..!

అంతేకాక. దీప్తి సునయన ని ఓ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా తీసుకోవడానికి ఒక పెద్ద నిర్మాణ సంస్థ రెడీ అవుతుందని సమాచారం. అంతేకాక, ప్రముఖ కుర్ర హీరో సరసన నటించే ఛాన్స్ కూడా ఉందని టాక్.. అయితే ఇప్పటివరకు కవర్ సాంగ్స్, టిక్ టాక్ వీడియో లతో యూట్యూబ్ లో ఫేమస్ అయిన ఈ బిగ్ బాస్ బ్యూటీ ఇప్పుడు నటిగా తెరపై కనిపించాలనే ప్రయత్నంలో ఉంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ తో ఓ మూవీలో షణ్ముఖ్ వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నారు.


Share

Related posts

ప్రభాస్ సలార్ లో హీరోయిన్ ఓకే అయ్యింది – ఈమె చాలు ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫేమస్ అవ్వడానికి!

Teja

అభిజిత్ కి హైపర్ ఆది కి మధ్య వార్నింగ్ వార్ కి గల కారణం ఎవ్వరో తెలుసా ??

Naina

Pawan Kalyan: టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి చిరంజీవి సినిమా ఫార్ములా వాడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar