Prabhas:ప్రభాస్ అనే పేరు ప్రస్తుతం ఓ సంచలనం. చిన్న హీరోగా మొదలైన డార్లింగ్ కెరీర్ ప్రస్తుతం ఇండియాలోనే అతి పెద్ద హీరోగా ఎదిగే స్థాయికి చేరుకుంది. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా, ఖుషీగా ఉన్నారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చేస్తున్న వరుస సినిమాలతో పాటు మరో 3 సినిమాలను కూడా ప్రభాస్ లైన్ లో పెట్టినట్లు మీడియాలో టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Samantha: నాజూకు నడుముతో సమంత పెట్టిన ‘ఆ ఫోటో’ చూసి ‘అతని’ రియాక్షన్ ఏంటి?
Prabhas: ఆ 3 ప్రాజెక్ట్స్ వివరాలు ఇవిగో..
ఇది ప్రక్కన పెడితే…తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి DVV దానయ్య, డార్లింగ్ ప్రభాస్ తో ఓ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం ప్రభాస్ కు సుమారు 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మరీ ఆయన్ని లాక్ చేసాడని టాలీవుడ్ సమాచారం. గత రెండు రోజులుగా ప్రభాస్ కు యాభై కోట్ల అడ్వాన్స్ ఇచ్చారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అందులో పెద్ద విశేషం లేదు.. ఆ స్దాయి మన డార్లింగ్ కి వుంది.
Migraine: మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నారా..!? అయితే వెంటనే వీటిని తినడం మానేయండి..!
మరిన్ని వివరాలు ఇవే..
అయితే సదరు ప్రాజెక్ట్ కి డైరక్టర్ మాత్రం ఇంకా ఖరారు కాలేదట. ఇకపోతే ఇటీవల మారుతి పేరు విరివిగా వినబడింది. కానీ మారుతి విషయంలో మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత అసహనంగా వున్నారు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలతో ప్రభాస్ నెక్ట్స్ 3 సంవత్సరాలు బిజీగా ఉంటారనే విషయం స్పష్టం అవుతుంది. ఇకపోతే రాధేశ్యామ్ సినిమా రిలీజ్ వాయిదా పడగా త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు... షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!