ఫ్యాక్ట్ చెక్: ఎలాన్‌ మస్క్‌ రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా చూశాడా..??

Share

ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్ ఇటీవల వివాదాస్పద వార్తల్లోకెక్కుతున్న సంగతి తెలిసింది. ట్విట్టర్ కొనుగోలు చేయడానికి ఎలాన్‌ మస్క్‌ రెడీ అయ్యి ఆ తర్వాత తప్పుకోవడం ఇప్పుడు ఈ వివాదం కోర్టుకు ఎక్కటం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఎలాన్‌ మస్క్‌ ఓ తెలుగు సినిమా చూసినట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే శరత్ మాండవ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమా చేయడం తెలిసింది.

జులై 29వ తారీకు ఈ సినిమా విడుదలయ్యింది. అయితే ఈ సినిమా ఎలాన్‌ మస్క్‌ చూసినట్లు తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో ఫ్యాక్ట్ చెక్ “రామారావు ఆన్ డ్యూటీ” నీ ఎలాన్‌ మస్క్‌ చూడలేదని స్పష్టం చేయడం జరిగింది. ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్ అకౌంట్ పేరిట.. “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా చూసినట్లు .. లేటెస్ట్ గా ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో టెస్లా తెలుగు ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులు.. చూడాలని, రామారావు ఆన్ డ్యూటీ చాలా బాగుందని మెచ్చుకున్నారు.

“KGF 2” కి బదులు ఈ సినిమా చూడండి అంటూ ఎలాన్‌ మస్క్‌ పేరిట పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆ పోస్ట్ కింద 28 ఏప్రిల్ 2022 అనే తేదీ ఉండటంతో అడ్డంగా బుక్ అయిపోయారు. సినిమా జులై 29 విడుదల అయింది. దీంతో ఫ్యాక్ట్ చెక్ ఎలాన్‌ మస్క్‌.. పేరిట “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా చూసినట్లు వచ్చిన వార్త ఫేక్ అని తేల్చేసింది. తెలుగు సినిమా రంగం స్థాయి ఇటీవల పెరగడంతో ఇటీవల ఇటువంటి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

50 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

53 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago