NewsOrbit
న్యూస్ సినిమా

Kajal Aggarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం అని మనసులో మాట బయట పెట్టిన కాజల్ అగర్వాల్…!!

Kajal Aggarwal: “లక్ష్మీకళ్యాణం” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రెండో సినిమా “మగధీర” తో ఇండస్ట్రీ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో కూడా తన క్రేజ్ విస్తరించుకుంది. దాదాపు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా నటించి అక్కడ మొదటిలో విజయాలు సాధించిన తర్వాత చతికిలపడింది.

Kajal replies to Anushka after seven months! | Telugu Cinema

ఆ తర్వాత యధావిధిగా తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీలో మళ్లీ సినిమాలు చేస్తూ గత ఏడాది లాక్డౌన్ ఈ సమయంలో ఓ బిజినెస్ మాన్ నీ పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇలాంటి తరుణంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి కెరీర్ గురించి అనేక విషయాలు చెప్పిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో మనసులో ఉన్న మాట బయట పెట్టింది.

 

తనకి అనుష్క స్వీటీ అంటే చాలా ఇష్టమని, చాలా అందంగా ఉంటుందని ఆమె నటన అంటే తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తాను… తెలుగులో అనుష్క అంటే చాలా ఇష్టం అని కాజల్ అగర్వాల్ నిర్మొహమాటంగా చెప్పింది. ఒక విధంగా చెప్పాలంటే కాజల్ అగర్వాల్ మంచి రైసింగ్ లో ఉన్న సమయంలోనే మరో పక్క అనుష్క కూడా పోటీ ఇస్తూ సినిమాలు చేసింది. అయినా కానీ తనకి అనుష్క యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని అందంగా ఉంటుందని కాజల్ అగర్వాల్ తెలపడం విశేషం.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N