గ్యాలరీ సినిమా

Pooja Hegde: చీర‌లో పూజా హెగ్డే వ‌య్యారాలు.. ఫొటోలు చూస్తే చెమ‌ట‌లు ఖాయం!

Share

Pooja Hegde: `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ పూజా హెగ్డే.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ఇలా వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ఆఫ‌ర్లు అందుకుంటున్న ఈ భామ‌.. చివ‌ర‌గా `రాధేశ్యామ్‌`, `బీస్ట్‌` చిత్రాల‌తో అంద‌రికీ ప‌ల‌క‌రించింది. కానీ, ఈ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం విఫ‌లం అయ్యాయి. దీంతో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న పూజా హెగ్డే ఊహించ‌ని విధంగా బ్రేకులు ప‌డ్డాయి.

ఈ భామ ఇప్పుడు భారీ హిట్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తోంది. ప్ర‌స్తుతం పూజా తెలుగులో న‌టించిన `ఆచార్య‌` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించారు.

కాజ‌ల్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది. గ‌త ఏడాది షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో మెరిసే పూజా హెగ్డే తాజాగా ఉల్లిపొర లాంటి చీర‌ను క‌ట్టుకుని వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఆపై ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. వీటిని చూస్తే ఎవ్వ‌రికైనా చెమ‌ట‌లు ప‌ట్ట‌యం ఖాయం. అంతలా పూజా త‌న అందాల‌తో మిస్మ‌రైజ్ చేస్తోంది. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.


Share

Related posts

saranyaRavichandran cute images

Gallery Desk

Alitho Saradaga : కెమెరా ముందు నవ్వుతూ నటించే వీళ్ల మనసులో ఇంత లోతు గాయం ఉందా?

Varun G

అట్లీతో షారూక్‌

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar