NewsOrbit
న్యూస్ సినిమా

RRR: రిలీజ్ పోస్ట్ పోన్ అయినా రికార్డ్స్‌లో మాత్రం అస్సలు తగ్గడం లేదు..

RRR: ఆర్ఆర్ఆర్..జనవరి మొదలయ్యేవరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి కొన్న వందల కోట్ల కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాయి. టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి దర్శక ధీరుడు రాజమౌళి వంటి వారితో సినిమా అంటే అభిమానుల్లో మాత్రమే కాదు ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత మరో లెవల్. ఇక పాన్ ఇండియన్ స్థాయిలో హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారంటే అన్నీ భాషలలో ఉన్న అభిమానులు ఎంతగా ఎదురుచూస్తారో చెప్పడం చాలా కష్టం.

rrr-creating records inspite of postpone
rrr-creating records inspite of postpone

అలాంటి సినిమా మూడుసార్లు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని ఆశపడిన వేళ అనూహ్యంగా పోస్ట్‌పోన్ అయింది. అలాగే నాలుగోసారి కరోనా థర్డ్ వేవ్ పోస్ట్‌పోన్ చేసింది. దీంతో అభిమానులు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలీదు గాని, రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేస్తూనే ఉంది. అదే అటు నందమూరి అభిమానులకు, ఇటు మెగా అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.

RRR: టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ ట్రైలర్‌గా రికార్డులు..

ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. రాజమౌళి ఈ మూవీ ట్రైలర్‌ను 3 నిమిషాలకు పైగా కట్ చేసిన సంగతి తెల్సిందే. అన్నీ భాషలలో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రతీ ఒక్కరు ట్రైలర్ చూసి మరోసారి రాజమౌళి బాహుబలి సినిమాను మించి ప్రపంచ వ్యాప్తంగా కొత్త చరిత్ర సృష్టించనున్నారని చెప్పుకున్నారు. అయితే ఈ మూవీ ట్రైలర్ తాజాగా 50 మిలియన్ వ్యూస్ రాబట్టి టాలీవుడ్ ఫాస్టెస్ట్ 50 మిలియన్ ట్రైలర్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?