బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, అనుష్క శర్మ ఇలా అందరూ ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని సైటిలైపోతున్నారు. ఇప్పుడు వీరి బాటలోకి అడుగు పెట్టాలనుకుంటుందట శ్రద్ధాకపూర్. 32 ఏళ్ల ఈ అమ్మడుని పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు పోరు పెడుతున్నారట. కెరీర్ ప్రారంభంలో పర్హాన్ అక్తర్‌తో డేటింగ్ చేసిన శ్రద్ధాకపూర్ ఇప్పుడు.. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోషన్ శ్రేష్టతో డేటింగ్ ఉందని బాలీవుడ్ వర్గాల కథనం. శ్రద్ధాకపూర్, రోషన్ శ్రేష్టల పెళ్లి వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈమె నటించిన `సాహో` ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుంటే.. చిచ్చోరె, స్ట్రీట్ డ్యానర్స్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.
previous post
next post
Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!