NewsOrbit
దైవం

ఆ 6 రాశుల వారికి ఈ సూర్య గ్రహణం అంత శుభం కాదు..!

కోట్లాది మంది భారతీయులు ఈ ఏడాది మొట్టమొదటిసారి ఏర్పడనున్న సూర్యగ్రహణం కోసం ఈ రోజు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే జూన్ 21న ఏర్పడనున్న సూర్యగ్రహణం వల్ల కొన్ని రాశులపై సానుకూల ప్రభావం పడనుండగా మిగిలిన రాశులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం మిధున రాశిలో మృగశిరా నక్షత్రం, జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షం రోజున ఈ గ్రహణం రానుంది. విశ్వంలో జరిగే ఈ అపురూపమైన ఖగోళ సంఘటన లో భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఒక సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సూర్య గ్రహణం వల్ల ఎన్నో కార్యక్రమాలపై ప్రభావం పడనుండగా దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి ప్రతికూల ప్రభావం పడనుంది అవి ఏవో ఒక సారి చూద్దాం.

వృషభం

 

Weekly Horoscope వారఫలితాలు తేదీ జూన్ 19 ...

 

వీరికి ఆర్థికంగా మరియు ఉద్యోగ పరంగా సమస్యలు వస్తాయి. ఈ రాశి వారికి రాశి చక్రంలో రెండో పాదంలో సూర్యగ్రహణం జరగబోతోంది. ముఖ్యంగా డబ్బుతో పాటు కుటుంబ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కావున ఈ రాశులవారు వ్యర్థ వ్యయాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది.

మిధునం

Gemini Zodiac Sign Artwork, Beautiful Girl Face, Horoscope Symbol ...

ఈ సూర్యగ్రహణం మీస్వంత రాశి చక్రంలో జరగబోతుంది. ఇది మిథున రాశి వారికి అంత మంచిది కాదు. వీరికి ఆరోగ్య సమస్యలలో ప్రత్యేకంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని కలవడం మంచిది

వృశ్చికం

scorpio: 2020లో వృశ్చిక రాశి ఫలితాలు ...

సూర్య గ్రహణం ఈ రాశి చక్రంలో వారికి 8 వ పాదంలో ఉండబోతుంది. ఇక అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి వీరు రక్షణ పాటించవలసి ఉంది. కుటుంబం డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే పనైతే ముందూ వెనుకా ఆలోచించడం మంచిది.

కర్కాటకం

విజయ నామ సంవత్సర రాశిఫలాలు ...

12 వ పాదం లో ఈ రాశి వారికి సూర్యగ్రహణం ఉండబోతుండగా… వారికి ఈ సమయంలో రాబడి అంతగా ఉండదు. అనవసరమైన ఖర్చులు నివారించి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. మొత్తంమీద వీరు ధన నష్టాన్ని చవి చూసే అవకాశాలు ఎక్కువ.

ధనస్సు

ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 10వ తేదీ ...

ఈ సూర్యగ్రహణం మీ రాశి చక్రంలో ఏడవ పాదంలో జరగబోతోంది. గతంలో వచ్చిన గ్రహణం ద్వారా కలిగే ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. అయితే మీ కన్నా పై స్థాయి అధికారులతో కొద్దిగా… జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ప్రతి విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

కుంభం 

Kumbha Rashi 2019 Archives - Astrologer Global

ఈ రాశి వారికి రాశి చక్రం ఐదవ పాదంలో సూర్యగ్రహణం జరగబోతుండగా ముఖ్యంగా ఇది మానసిక ఒత్తిడిని తీసుకుని వస్తుంది. ఈ రాశిలో ఉన్న వారు ధ్యానం చేయడం మంచిది. ఇక ప్రేమ బంధం లో ఉన్నట్లైతే గ్రహణం కారణంగా కొద్దిగా ఇబ్బందులు తలెత్తే సమస్య ఉంది ఇంకా డబ్బు పరంగా కూడా ఈ రోజున ఎటువంటి ప్రయోజనం పొందలేరు.

author avatar
arun kanna

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju