NewsOrbit
Entertainment News సినిమా

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. అయితే అఖిల్ నాలుగో ప్ర‌య‌త్నంగా చేసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` మంచి విజ‌యం సాధించింది.ఇదే అఖిల్ తొలి మూవీ. ఈ సినిమా అనంత‌రం స్టైలిష్ డైరెక్ట‌ర్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో క‌లిసి `ఏజెంట్` అనే ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సురేందర్ 2 సినిమా బ్యాన‌ర్ల‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది.

మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రను పోషించారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్‌గా సిక్స్ ప్యాక్ లుక్‌లో అల‌రించ‌బోతున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కావాల్సి ఉన్నా.. ఆ తేదీకి వ‌చ్చే అవ‌కాశాలు లేవు. అయితే ప్ర‌స్తుతం మేక‌ర్స్ ఈ మూవీ విడుద‌ల‌కు సెల‌వులు క‌లిసొచ్చే విధంగా ఓ సోలో డేట్ కోసం తెగ అన్వేషిస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగానే ద‌స‌రాకు రిలీజ్ చేయాల‌ని భావించార‌ట‌. కానీ, ఆ టైమ్‌లో చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌`, నాగార్జున `ఘోస్ట్‌`, ర‌వితేజ `రావ‌ణాసుర‌` త‌దిత‌రుల చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌గా ఉన్నాయి. పోని `ఏజెంట్‌`ను డిసెంబ‌ర్‌లో దింపుదామంటే.. అప్పుడు కూడా ప‌లు పెద్ద చిత్రాలు అడ్డుప‌డుతున్నాయ‌ట‌. దీంతో ఏ తేదీని ఖ‌రారు చేయాలో తెలియ‌క మేక‌ర్స్ అయోమ‌యంలో ప‌డ్డార‌ట‌. మ‌రి పాపం అఖిల్ ఈ రిలీజ్ డేట్ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో చూడాలి.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri