NewsOrbit
Entertainment News సినిమా

నోటిలో సిగార్…చెవికి పోగులు వైరల్ అవుతున్న బన్నీ న్యూ లుక్ లేటెస్ట్ ఫోటో..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస పెట్టి యాడ్ షూటింగ్ లు చేస్తున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. ఆ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పైపులు కంపెనీకి సంబంధించిన యాడ్ లో ఇటీవల నటించడం జరిగింది. కాగా తాజాగా మరొక యాడ్ షూటింగ్ లో బన్నీ పాల్గొన్నారు. ఈ యాడ్ షూటింగ్ లో బన్నీ కాస్ట్యూమ్స్… చాలా వెరైటీగా ఉన్నాయి. నోట్లో సిగార్ పెట్టుకుని చెవికి పోగులు పెట్టుకున్న ఫోటోతో దర్శనం ఇవ్వడం జరిగింది. చెవికి ఇయర్ రింగ్స్ అది ఏకంగా రెండు అదే రీతిలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో బన్నీ ఫోటో ఉండటంతో సోషల్ మీడియాలో అభిమానులు లైక్ కుల మీద లైకులు కొడుతున్నారు.

allu arjun new look viral in social media

ఇదే ఫోటోని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి..”పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం” క్యాప్షన్ పెట్టారు. ఓ రేంజ్ లో అల్లు అర్జున్ మాస్ లుక్ ఉండటంతో ..బన్నీ ఫ్యాన్స్ వెరైటీ కామెంట్లు పెడుతున్నారు. ఇదే లుక్ లో “పుష్ప 2” లో కనిపిస్తే బాగుంటుందని మరికొంతమంది అంటున్నారు. తగ్గేదేలే..ఉర మాస్ లుక్ అని అంటున్నారు. ఇది ఏమైనా చాలాకాలం తర్వాత అల్లు అర్జున్ సరికొత్త లుక్ లో కనిపించటం సంచలనంగా మారింది.

allu arjun new look viral in social media

ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే “పుష్ప 2” షూటింగ్ ఆగస్టు మూడో వారంలో మొదలు పెట్టనున్నారట. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాతో మంచి క్రేజ్ రావటంతో… పలు కంపెనీలకు సంబంధించిన యాడ్ షూటింగ్లను ముందుగానే బన్నీ కంప్లీట్ చేస్తున్నట్లు.. ఆ తర్వాత పూర్తిగా టైమ్ అంతా “పుష్ప 2″కి కేటాయిస్తున్నట్లు సమాచారం.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N