Bigg Boss 6 Telugu TRP Ratings: జార్జ్ ఆర్వెల్ రాసిన పుస్తకం ఆధారంగా నిర్మించబడిన బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 6వ సీసన్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంలో బిగ్ బాస్ తెలుగు TRP రేటింగ్స్ పట్ల ఆసక్తి కనబడటం సాధారణం. మునుపటి సీసన్ బిగ్ బాస్ తెలుగు మొదటి వారం TRP రేటింగ్స్ అర్బన్ అండ్ రూరల్ లో అంత్యంత వీక్షకులను పొందిన తెలుగు సీరియల్‌గా రికార్డులు సృష్టించింది.
Bigg Boss 6: రేవంత్ వీక్నెస్ ని టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!!
బిగ్ బాస్ 6 తెలుగు TRP రేటింగ్స్ అంచనాలు?
బిగ్ బాస్ లో నాగార్జునకు ఒక రికార్డు ఉంది, ఇప్పటివరకు బిగ్ బాస్ అన్ని సీసన్స్ కలుపుకుని అత్యంత ఎక్కువ TRP రేటింగ్స్ వొచ్చింది బిగ్ బాస్ సీసన్ 5కి . అయితే నాగార్జున ఈ సారి తన పాత రికార్డుని బ్రేక్ చేస్తాడు అని చాలా మంది విశ్లేషకులు అంచన.
మునుపటి సీసన్ బిగ్ బాస్ తెలుగు TRP రేటింగ్స్
బిగ్ బాస్ 4 తెలుగు TRP రేటింగ్స్ సగటున 18.5. బిగ్ బాస్ 5 తెలుగు TRP రేటింగ్స్ సగటున 15.7 TRP. ఈ సారి బిగ్ బాస్ 6 TRP రేటింగ్స్ పోయిన సారికంటే ఎక్కువ 20 పైచిలుకు కూడా ఉండవొచ్చు అని అంచనాలు.
Bigg Boss 6: సీజన్ సిక్స్ ఫస్ట్ నామినేషన్ ప్రొసెస్ లో ఎవరు ? ఎవరిని ? నామినేట్ చేశారు..? డీటెయిల్స్
బిగ్ బాస్ TRP రేటింగ్స్ గేమ్ లో కేవలం మొదటి స్థానం మాత్రమే కాదు రెండు మూడు స్థానాలు కూడా అక్కినేని నాగార్జునకు సొంతం (సీసన్స్ 3 & 4).
సోషల్ మీడియా నెటిజన్స్ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటె, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ లొ గ్లామర్ అండ్ ఫైర్ తగ్గింది. అయితే షో ఇప్పుడే మొదలయింది ఇంకా ఏమైనా జరగొచ్చు, ఎవరైనా రావొచ్చు, అప్పుడే TRP అంచనాలు వేస్తే వేసినవారే తుస్సుమనే అవకాశం ఎక్కువ.
Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు..!!
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!