NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రేవంత్ వీక్నెస్ ని టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో రోజు ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న చాలా మంది సభ్యులు రేవంత్ ని గట్టిగా టార్గెట్ చేశారు. రేవంత్ కూడా ఆవేశానికి లోనయి హౌస్ నుండి వెళ్లిపోవాలని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నటించడం రాదని… అసలు హౌస్ లో ఇంతమంది మంచి వాళ్ళ మధ్య… ఉండలేనని అన్నారు. అంతేకాదు తనని చాలామంది నామినేట్ చేయడంతో ఎపిసోడ్ స్టార్టింగ్ లో చాలా డిప్రెషన్ కి గురయ్యాడు. ఆదిరెడ్డి ఇంకా ఆరోహి లతో రేవంత్ కి గొడవ కూడా జరిగింది.

Revanth

సినిమాల పాటలు మరియు సినిమా టైటిల్స్ కనిపెట్టే టాస్క్ లో తన టీం నుండి వెళ్లాలని రేవంత్ ప్రయత్నించగా  మధ్యలో ఆరోహి వెళ్ళటం.. ఆమె ఓడిపోవడంతో ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆరోహి రేవంత్ పై సీరియస్ కావటం తో పాటు వేలు పెట్టి మీదకు రావటంతో.. రేవంత్ కూడా రెచ్చిపోయాడు. చాలా ఆవేశానికి లోనయ్యి.. తప్పు లేకుండా వేలు పెట్టి… మీదకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని.. చుక్కలు చూపించేస్తానంటూ చాలా సీరియస్ అయ్యాడు.

The house members who targeted Revanth weeknes
Bigg Boss 6

అసలు హౌస్ లో ఉండాలి అనే ఇంట్రెస్టే లేదన్నీ ఈ క్షణాన బిగ్ బాస్ ఇంటి నుంచి పంపించేస్తే… బయటకు వెళ్ళిపోవాలని ఉందని పేర్కొన్నాడు. ఏదేమైనా నాలుగో రోజు ఎపిసోడ్ లో రేవంత్ చాలా ఆవేశానికి లోనవటం జరిగింది. అసలు హౌస్ లో గేమ్ ఆడాలన్న ఇంట్రెస్ట్ అతడిలో లేనట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులు ఎవరు ఏదన్నా గాని తీసుకోలేకపోతున్నాడు. మరొక అతని ఆవేశాని బలహీనతగా మారుస్తూ కొంతమంది అతని రెచ్చగొడుతూ చాలా తెలివైన గేమ్ ఆడుతూ ఉన్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar