NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో సీజన్ సెవెన్ సరికొత్త రికార్డు..!!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయ్యి ఏడు వారాలు కావస్తోంది. ఈసారి సీజన్ ఎవరు ఊహించని విధంగా ట్విస్ట్ లు మీద ట్విస్టులతో సాగుతోంది. చూస్తున్న ప్రేక్షకులు హౌస్ లో ఆడుతున్న సభ్యులు సైతం బిగ్ బాస్ ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్టాడో అంచనా వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ఆరుగురు మొత్తం లేడీ కంటెస్టెంట్సే.. ఏడ వారం కూడా అవసరం వెళ్లిపోయేది లేడీ అని బయట ప్రచారం జరుగుతుంది.

Season seven is a new record in Telugu Bigg Boss elimination process

వినబడుతున్న వార్తల ప్రకారం పూజకి ఏడవారం తక్కువ ఓట్లు.. వచ్చినట్లు టాక్. దీంతో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సీజన్ ఇదే అని అంటున్నారు. ఇది నిజంగా రికార్డ్ అని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సీజన్ ప్రారంభమయ్యాక మొత్తం 14 మంది సభ్యులు హౌస్ లో ఎంటర్ అయ్యారు. వారిలో ఆరుగురు ఎలిమినేట్ అయ్యాక వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు సభ్యులు ఎంట్రీ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం హౌస్ లో 17 మంది ఉన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత హౌస్ లో ఇప్పుడు సరికొత్త వాతావరణం నెలకొంది. వైల్డ్ కార్డు సభ్యుడు అర్జున్ ప్రజెంట్ కెప్టెన్ అయ్యాడు.

Season seven is a new record in Telugu Bigg Boss elimination process

ఏది ఏమైనా సీజన్ సెవెన్ లో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారని ప్రేక్షకులు అంటున్నారు. సీజన్ సెవెన్ లో ఉన్న ప్రతి మెయిల్ కంటెస్టెంట్.. ఫుల్ ఎఫర్ట్ తో ఆడుతున్నారని చెబుతున్నారు. అందువల్లే లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారని.. అంటున్నారు. దసరా నేపథ్యంలో ఈ వీకెండ్ లో స్పెషల్ ప్రోగ్రామ్స్ రెడీ చేయడం జరిగింది. ఈ క్రమంలో సెలబ్రిటీలు భారీ ఎత్తున రాబోతున్నారు.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri