NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno janmala bandham: ఖుషీ విషయంలో మాళవికకు గట్టి వార్నింగ్ ఇచ్చిన వేద…నీలాంబరి పని పట్టడానికి అభిమన్యు వ్యూహం!

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

Ennenno janmala bandham: ఇంతలో వేద అక్కడికి వచ్చి మాళవిక చెయ్ పట్టుకుంది ఖుషి నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది నా కూతురు మీదే చెయ్యెత్తుతావా ఏం చేయమంటావు ముక్కలు ముక్కలుగా నరికేయమంటావా ఇప్పటికే చాలా హద్దులు మీరు ఒక భార్యగా ఓపిక పట్టాను కానీ ఒక తల్లిగా అస్సలు సహించెను అసలు నువ్వు ఏం ఆడదానివి మాళవిక నువ్వు ఏం ఆశిస్తున్నావు ఆయనకు దగ్గర వలన హాయ్ నీకు నువ్వంటే అసహ్యం అత్తయ్య మామయ్య ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని మోస్తారు అనుకుంటున్నావా వాళ్లకు నువ్వంటే కొంచెం కూడా ఇష్టం లేదు నువ్వెక్కడికి రావడానికి అందరూ వ్యతిరేకంగా నువ్వు ఇక్కడికి వచ్చావు కారణం నేను ఆ విషయం మర్చిపోకు అని వేద అంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి అమ్మ నువ్వు రా అంటూ తీసుకెళ్ళిపోతాడు.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

ఇంతలో వాళ్ళ అత్తయ్య అమ్మ కూడా వచ్చి వేద ఏమైంది అని అడుగుతారు ఆదిత్య బాగుపడే ఎవరికైనా నిన్ను మంచిగా ఉండమన్నాను కదా అని వేద వాళ్ళ అత్తయ్య గారు అంటారు నేను చాలా వర్క్ గా పెట్టాను అత్తయ్య గారు కానీ చిన్నపిల్ల మీద చేయి లేపితే నేను ఊరుకోలేకపోయాను అని అంటుంది వేద నిజం వదిన గారు మీరు చెప్తే బాధపడతారని చెప్పలేదు కానీ అలాంటి సంఘటన ఎన్నో జరుగుతున్నాయి అని సులోచన అంటుంది. లేదా ఈ ఇంట్లో హక్కు అంటూ ఉందంటే అది నీదే ఆ మాళవిక కి ఏమి హక్కు నదినువ్వు దయ తలచి మా అందరినీ ఒప్పించి తను ఇక్కడ ఉంచినందుకు ఇలా తనని అడుగుతాను అంటుంది మాలిని. అత్తయ్య వద్దు మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను ఇన్నాళ్లు చెప్పలేదు ఏ ఆదిత్య గురించి అయితే మనం వెనకడిగేస్తున్నాము ఆది జీవితం ఏమవుతుంది ప్లీజ్ అత్తయ్య నన్ను అర్థం చేసుకోండి అని వేద అంటుంది.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

వదిన కొంచెం ఆగండి ఏదో చెప్పినట్టు ఆలోచించండి ఈలోగా దాని ఏం చేయాలో అని ఆలోచిద్దాం అని సులోచన అంటుంది. కానీ ఒక్కటి జరగాలా దాన్ని ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాలా అని మాలిని అంటుంది. మన మీదికి రాకుండా చేతికి మట్టండకుండా నేను చెబుతాను కదా అని సులోచన అంటుంది. కట్ చేస్తే గీత వసంత కి ఫోన్ చేస్తుంది వసంత్ ఫోన్ వచ్చింది అనే చిత్రం అంటుంది. వసంత్ ఫోన్ ఎత్తి హలో ఎవరు అంటాడు చెప్పరా అంటూ అడుగుతాడు ఓ సారీ నిన్ననే అనుకున్నాను కదా మర్చిపోయాను ఓకే వచ్చేస్తాను వచ్చి పికప్ చేసుకోమన్న సరే ఫైవ్ మినిట్స్ లో ఉంటాను బాయ్ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఎవరది అని చిత్ర అడిగింది. గిరి అని నా చిన్నప్పుడు ఫ్రెండ్లే నీకు తెలియదు అని వసంతం. నాతో మాట్లాడింది అమ్మాయి కదా వసంత్ అనే చిత్రం అంటుంది.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

అది వాళ్ళ వైఫ్ నేను ఎత్త గానే వాడికి ఇచ్చేసింది అనివసంతం అంటాడు. కట్ చేస్తే సులోచన మారినే గార్డెన్ లో కూర్చుంటారు అక్కడికి మాళవిక వచ్చేస్తుంది తన వెనకాల వచ్చి ముసుగేసి చితక్కొడతారు కొట్టింది ఎవరా అని వెనుకకు తిరిగి చూస్తే ఎవరూ ఉండరు కూర్చున్న వాళ్లు కూర్చున్నట్టే ఉన్నారు కానీ నన్ను ఎవరు కొట్టారు అని మాలిని అనుకుంటుంది. మళ్లీ ముసుగేసి చితక్కొడతారు మళ్లీ తిరిగి చూసేసరికి కూర్చొని ఉంటారు ఈసారి మాళవిక వాళ్ల దగ్గరికి వెళ్లి అత్తయ్య నన్ను ఎవరో కొడుతున్నారు అని అంటుంది.ఇక్కడ ఎవరున్నారు అమ్మ నిన్ను కొట్టడానికి అనే మాలిని అంటుందిఈ పని మీదేనా అంటుంది మాళవిక అనవసరంగా మమ్మల్ని ఏమి అనవద్దు అనే సులోచన అంటుంది. అక్కడనుండి మాళవిక వెళ్ళిపోతుంది. ఇంతలో యాష్ లేదా అక్కడికి వస్తారు ఏమైంది మాళవిక అంటూ వేద అడిగింది. ఆ బాత్రూం లో జారిపడ్డాను అనే మాళవిక అంటుంది. సరే పదండి అంటూ వేద యష్ వెళ్ళిపోతారు.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

అట్లా ఉన్నావే మాళవిక అనే సులోచన అంటుంది చేసిందంతా చేసి ఎలా ఉంది అని అడుగుతారా నన్ను కొట్టింది మీరే అని నాకు తెలుసు. మేము చేయని నేరాన్ని మా నామీద మోపితే నేను ఊరుకోను అనే మాలిని అంటుంది. నన్ను మాటలతో గారడి చేయకండి నన్ను కొట్టింది మీరే అనే మాళవిక అంటుంది. అవును మేమే కొట్టిండాం అయితే ఇప్పుడు ఏంది అని మాలని అంటుంది. నా కోడల్ని తిడితే నేను ఊరుకుంటానా. నా కూతుర్ని ఇష్టమొచ్చినట్టు అంటే నేను ఊరుకుంటానా అని సులోచన అంటుంది వేద మీద ఈగ వలన ఇల్లంతా ఏకమై నీ అంతు చూస్తుంది అది తెలుసుకో మాలిని అంటుంది. నువ్వు ఇన్నాళ్లు ఇంట్లో ఉన్నావంటే నా కూతురు పెట్టిన బిక్ష అనుకో అని సులోచన అంటుంది. నోరు మూసుకొని పెట్టింది తిని ఉన్నావంటే ఇంట్లో ఉంటావు లేదంటే పిచ్చి కుక్కని తరిమి తరిమి కొట్టినట్టు కొడతాం అని వాళ్ళని అంటుంది. చూస్తా మీ సంగతి నేను చూస్తా నా గురించి మీకు అసలు తెలియదు అని మాళవిక వెళ్ళిపోతుంది.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

కట్ చేస్తే తప్పదబి తనని హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ చేపిస్తే గాని నీ పరువు మన ఇంటి పరువు దక్కదు అని అవి వాళ్ళ అక్కయ్య అంటుంది. అక్క గట్టిగా మాట్లాడకు దాని అసలే పాము చెవులు తనకు వినపడితే నాగినిలా అయిపోతుంది అని అంటాడు అది. తను నీ మాట నమ్మదు కానీ నా మాట నమ్ముతుంది అని నీలాంబరి అని పిలుస్తుంది అభివాళ్ళ అక్క ఏంటి వదిన గారు అంటూ నీలాంబరి వస్తుంది హాస్పిటల్ కి వెళ్దామా అనే అంటుంది వాళ్ళ వదినగారు. దానికి ఇంతలా చెప్పాలా అని నీలాంబరి అంటుంది. ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అని అది అంటాడు. సరే సరే సిస్టర్ ఒప్పుకున్నారు కదా లేట్ ఎందుకు పదండి అని అవి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తామనగానే నీలాంబరి కి అనుమానం వచ్చి అందరిని పరిగెత్తించి పరిగెత్తించి కొడుతుంది పొట్టి ఏమి తెలియనట్టు మళ్ళీ సోఫాలో నిద్రపోతుంది ఏమీ తెలియనట్టు లేచి ఏం జరిగింది అని నీలాంబరి అడిగింది.

Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights
Ennenno Janmala Bandam 27 July 2023 Episode 464 highlights

ఏమీ లేదమ్మా కాలుజారి కింద పడ్డాం అని అవి వాళ్ళ అక్క అంటుంది. ముగ్గురు జారిపడ్డారా అనే నీలాంబరి అంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకులే హాస్పిటల్ కి వెళ్దాం పద అని అభి అంటాడు. కట్ చేస్తే ఏమైందండీ అని వేద అంటుంది ఆఫీసులో ఇవాళ చాలా వర్క్ ఉంది అలసిపోయాను అని యష్ అంటాడు. నమ్మొచ్చా అని వేదా అంటుంది.అలా అని కాదు అబ్బాయిగారు ఈమధ్య కొన్నిటికి అలవాటు పడ్డారు కద అని వేద అంటుంది. బాగా గుర్తు చేశావు కదా కొంచెం జండుబాం రాయవా అని యష్ అంటాడు. రేపు ఏమిటో గుర్తుందా అని అడుగుతుంది వేద ఏంటి అనేసి అంటాడు.రేపు మావయ్య గారి 60 బర్త్డే అని వేద అంటుంది మా నాన్న పుట్టినరోజు రేపు కాదు కదా అని ఏసు అంటాడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రేపు కాదు కానీ తెలుగు క్యాలెండర్ ప్రకారం రేపే అని వేదా అంటుంది. యష్ వేద మాట్లాడుతుండగా కృషి అక్కడికి వచ్చింది రేపు తాతయ్య బర్త్డే నా డాడీ అని అడిగింది ఖుషి 60 ఏళ్ల బర్త్ డే అంటే పుట్టినరోజు కాదు షష్టిపూర్తి అనే వేదా అంటుంది. తాతయ్య షష్టిపూర్తి అనుకుంటూ ఖుషి వెళ్లిపోతుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella