NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

Guppedanta Manasu April 24 2024 Episode 1058: ఏంజెల్ ఏంటి వసుధారా అందుకు నువ్వు ఒప్పుకున్నావా మహేంద్ర సర్ తీసుకున్న నిర్ణయం నీకు తప్పనిపించడం లేదా అని అడుగుతుంది వసుధార లేదు మేడం సార్ చేసేది మను గారి మంచి కోసమే అందులో నేను అడ్డుపడను అంటుంది వసుధార ఏంజెల్ ఏమో వసుదారా మాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు మహేంద్ర అంకుల్ మనీ దత్తత తీసుకుంటే మరి రేపటి రోజున మను అసలు తండ్రి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకే ఈ విషయం మా విశ్వంకి కూడా నచ్చడం లేదు అతను అసలుకే ఈ కార్యక్రమానికి రాను అని అంటున్నాడు నాకు కూడా మహేంద్ర సార్ తీసుకున్న నిర్ణయం నచ్చలేదు వసుధారా మేము ఆ కార్యక్రమానికి రాలేము అంటుంది వసుధార లేదు ఏంజెల్ మీరు రావాలి అంటుంది వసుధార ఏంజెల్ రాలేము వసుధారా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights
Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

మహేంద్ర శైలేంద్ర చెప్పిన చోటికి వెళతాడు. శైలేంద్ర కూడా అక్కడికి వస్తాడు. మహేంద్ర ఏంటి శైలేంద్ర ఏదో మాట్లాడాలి అన్నావ్ చెప్పు ఏం మాట్లాడాలి అని అడుగుతాడు శైలేంద్ర చెప్పడానికి ఏముంది బాబాయ్ నువ్వు ఆ మను గాడిని దత్తత తీసుకుంటాను అని కార్యక్రమం మొదలు పెట్టావు కదా ఆ కార్యక్రమాన్ని ఆపివేయమని చెబుతున్నాను అంటాడు శైలేంద్ర. మహేంద్ర నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి అది నా ఇష్టం నేను ఒక మంచి మనసున్న మనుషులకి నావల్ల చేయగలిగింది అదేనని నేను మను నీ దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాను ఇందులో నీకేంటి ఇబ్బంది అంటాడు

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights
Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

మహేంద్ర శైలేంద్ర అది కాదు బాబాయ్ ఇప్పుడు ఆ మనో గాడిని నువ్వు దత్తత తీసుకొని ఏం చేస్తావ్ మన కుటుంబం గురించి బయట ఎంత మంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో తెలుసా ఈ భూషణ్ ఫ్యామిలీకి నువ్వు మచ్చ తెచ్చి పెడుతున్నావు అని అంటాడు. మహేంద్ర నేను ఏం మచ్చ తీసుకురావడం లేదు రా అయినా ఒక బిడ్డకు తండ్రి లేని లోటుని తీరుస్తున్నాను నీలాగా నేనేమీ మోసాలు నేరాలు చేయడం లేదు పరువు పోవడానికి అంటాడు. శైలేంద్ర బాబాయ్ నేను చెప్పిన మాట మీరు వినలేదు అనుకో ముందు ముందు జరగాల్సినవి చాలా జరిగిపోతాయి అంటాడు శైలేంద్ర. మహేంద్ర ఇంకా కొత్తగా ఏమైనా మాట్లాడు శైలేంద్ర ఇవన్నీ విని విని నాకు బోర్ కొడుతుంది అంటాడు. శైలేంద్ర బాబాయ్ మీరు జోక్ చెయ్యడానికి ఇక్కడ నేను కామెడీగా మాట్లాడడం లేదు చాలా సీరియస్ గా చెప్తున్నాను నువ్వు మాత్రం ఈ దత్తత కార్యక్రమం ఆపివేయకపోతే మాత్రం తర్వాత పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అంటాడు. శైలేంద్ర. మహేంద్ర చూడు శైలేంద్ర నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే అది వెనక్కి తీసుకోవడం జరగదు అని నీకు తెలుసు కదా సరే నీకు చేతనైంది నువ్వు చేసుకో నేను చేయాల్సింది నేను చేస్తాను తర్వాత ఈ బాబాయ్ అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది నీకు అంటూ వెళ్లిపోతాడు మహేంద్ర .

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights
Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

కట్ చేస్తే శైలేంద్ర మనసులో బాబాయ్ నా ఈగో ని హాట్ చేస్తున్నావు ఇక చూసుకొ నేనేంటో చూపిస్తాను అని అనుకుంటూ వెంటనే రాజివ్ కు ఫోన్ చేస్తాడు శైలేంద్ర. అది చూసిన రాజివ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి భయ్యా దత్తత కార్యక్రమం అయిపోయిందా లేదా అని అడుగుతాడు. శైలేంద్ర ఏంటి భయ్యా నువ్వు నాకంటే ఫాస్ట్ ఉన్నావే నువ్వు ఎక్కడున్నావ్ అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని అడుగుతాడు. రాజీవ్ నాకు అన్ని అలా తెలిసిపోతాయి భయ్యా నా మరదలు బయటికి వెళుతుంటే తన వెనుకాల ఫాలో అయ్యాను అసలు విషయం అప్పుడు తెలిసింది కానీ ఇవన్నీ జరుగుతుంటే నువ్వెలా చూస్తూ ఊరుకుంటున్నావు భయ్యా అంటాడు రాజివ్. శైలేంద్ర ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాను భయ్యా. నీకు వీలైతే ఆ మను గాడిని లేదంటే మా బాబాయి నన్ను ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని వేసి పడేసే అంటాడు. రాజువ్ ఇవన్నీ నేను చేస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావ్ భయ్యా అని అడుగుతాడు. శైలేంద్ర ఏం చేయాలో నాకు తెలుసు భయ్యా నీ మరదల్ని పువ్వుల్లో పెట్టి నీకు అప్పచెబుతాను అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights
Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

రాజీవ్ సరే భయ్యా ఇక నువ్వు ఆడీల్ మీదనే ఉండు అంటాడు.శైలేంద్ర నీకు నాకు ముందు నుండి ఇదే డీల్ కదాభయ్యా నేను ఈ పని మీద ఉంటాను నువ్వు ఆ పని మీద ఉండు అంటాడు శైలేంద్ర. రాజువ్ ఓకే భయ్యా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. శైలేంద్ర బాబాయ్ ఇక నన్ను గెలికి వదిలిపెట్టావు కదా నేను చెప్పిన మాట వినకుండా ఆ మను గాడిని దత్తత తీసుకుంటానని మొండిపట్టు పడుతున్నావు కదూ ఇక చూసుకో ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి అనుకుంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights
Guppedanta Manasu Today Episode April 24 2024 Episode 1058 highlights

కట్ చేస్తే వసుధారా ఈ నిజాన్ని మనుకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అనుపమ పడుకుంటుంది కలలో వసుధారా మనుని పిలిచి తన తండ్రి మహేంద్ర అని చెప్పినట్లుగా. అలాగే మహేంద్ర కూడా మను నీ కొడుకుగా స్వీకరించినట్లు కానీ మn మాత్రం మహేంద్రను తండ్రిగా భావించకుండా తను తన తల్లిని మోసం చేసిన ఒక మోసగాడిలాగా చూస్తూ అతనితో గొడవ పడుతున్నట్లు ఆ గొడవలో మహేంద్రను మను గన్నుతో షూట్ చేసినట్లు కలగాని మహేంద్ర అంటూ ఉలిక్కిపడి లేస్తుంది అనుపమ ఏంటి ఇలాంటి పీడకల వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది అనుపమ.అనుపమ అరుపువిన్న వసుధార ఏంటి మేడం ఇంత గట్టిగా అరిచారు అనుకుంటుంది

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri