NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 26 2024 Episode 1034: మను తన తల్లికి తనకు మధ్య జరిగిన గొడవ మహేంద్రకు చెబుతాడా.

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

Guppedanta Manasu March 26 2024 Episode 1034: దేవయాని ఏంటి అనుపమ ఏమి మాట్లాడవు ఏంటి చెప్పడం ఇష్టం లేకపోతే ఎవరికీ చెప్పకు కానీ నాకు చెప్పు తండ్రి ఎవరు ఏం చేస్తుంటాడు నేను ఎవరికీ చెప్పనులే సరే అతని పేరేంటి కొంచెం ఇంటు ఇవ్వు నాకు నేనే కనుక్కుంటాను ఏమంటావ్ సరేనా అంటుంది దేవయాని. అనుపమ ప్లీజ్ మీరు ఆ టాపిక్ ని వదిలేయండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటుంది. నీకు ఇబ్బందిగా అనిపిస్తుందని నిజాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతావో చెప్పు ఎప్పుడూ ఒకప్పుడు తేలవాల్సిందే కదా అందుకని ఆ నిజం ఏదో నాతో చెప్పు ఆ నిజాన్ని నా గుండెలోనే దాచుకుంటాను అంటుంది దేవయాని. అప్పుడే వసుధార వస్తుంది మేడం ఏంటి మీరు మాట్లాడేది

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights
Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

ఒక పేషెంట్ తో ఇలాగేనా మాట్లాడేది ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసుకోకపోతే ఎలా అంటుంది వసుధార.దేవయాని ఆ రా వస్తుదార ఎప్పుడైనా కరెక్ట్ టైం కి వస్తూ ఉంటావు కదా నువ్వు అంటుంది.వసుధార అవును మేడం మీలాంటి వాళ్ళు రాంగ్ టైం లో వస్తారని తెలిసి నేను కూడా కరెక్ట్ టైం లోనే వస్తూ ఉంటాను సరే మీరు వచ్చిన పని అయిపోయింది కదా ఇక బయలుదేరొచ్చు అంటుంది వసుధార.దేవయానికి చాలా కోపంగా అక్కడినుండి ఇంటికి వెళ్ళిపోతుంది.

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights
Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

కట్ చేస్తే శైలేంద్ర ఏంటి మామ్ ఏం జరిగింది అనుపమ మేడం ఏమైనా నిజం చెప్పిందా ఆ మను తండ్రి ఎవరో చెప్పిందా చెప్పు మామ్ ఎప్పుడు ఎప్పుడు తెలుసుకోవాలని నాకు ఆరాటంగా ఉంది అంటాడు శైలేంద్ర. దేవయాని ఏమి మాట్లాడకుండా కోపంతో స్టైల్ ఏందిరా చెంప పగలగొడుతుంది. శైలేంద్ర అబ్బా ఏంటి మామ్ నన్ను కొడతావ్ ఏంటి అని అడుగుతాడు దేవయాని కొట్టగా మరి ఏం చేయాలి రా ఈ దెబ్బ అక్కడ వసుధారకు పడాల్సింది కానీ నీకు పడింది అసలు ఆ వసుధార ఎంత ప్రౌడ్ గా మాట్లాడుతుంది నాకు వచ్చిన కోపానికి అసలు ఆ వసుధారణి అక్కడే ఒకటి పీకాలి అనిపించింది ప్రతి దానికి పానకంలో పుడకలాగా వచ్చి అడ్డుపడుతూనే ఉంటుంది.

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights
Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

ఆ అనుపమని ఒక ఆట ఆడుకుందాం అని వెళితే ఆవసుధార మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టింది అని చెబుతుంది. శైలేంద్ర అయితే ఏంటి మామ్ ఆ వసుధారని కొట్టలేక నన్ను కొడతావా ఆ వెధవలు కొట్టి నువ్వు కొట్టి అసలు నేను ఎలా కనిపిస్తున్నాను చ అసలు నేనంటే ఎవరికీ లెక్క లేకుండా పోయింది అంటాడు శైలేంద్ర. ధరణి ఏమండీ ఇప్పుడు మీరు చాలా ప్రస్టేషన్లో ఉన్నారు కదా బెల్టులు సిద్ధం చేయమంటారా అని అంటుంది. ధరణి ఇక నీ అధిక ప్రసంగం ఆపు వెళ్లి నీ పని చూసుకో పో అంటాడు.

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights
Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

కట్ చేస్తే వసుధార చూసావా ఏంజెల్ దేవయాని మేడం అలా ఇంత గుచ్చి గుచ్చి అడిగినా అనుపమ మేడం మాత్రం నిజం చెప్పలేదు అసలు మనుగారికి అనుపమ మేడం గారికి మధ్యల ఏం గొడవ జరిగి ఉంటుంది వీళ్ళు ఎందుకు ఇంకా నిజాన్ని దాచి పెడుతున్నారు మను గారి తండ్రి గురించి ఎందుకు మేడం చెప్పడం లేదు అసలు ఏం జరిగి ఉంటుంది. ఏంజెల్ అత్తయ్యకు చెప్పడం ఇష్టం లేదేమో వస్తుదారా ఒకప్పుడు నువ్వు రిషి కూడా ఇలాగే చేశారు కదా అసలు నువ్వు రిషి భార్యవని నిజాన్ని నాకు తెలియని తెలియదు నాకే కాదు కాలేజీ అందరికీ తెలియదు కానీ అనుకోకుండా రిషినే వసుధారణ భార్యని అందరి ముందు చెప్పాడు అప్పుడు తెలిసింది అందరికీ నువ్వు రిషి భార్య భర్తలని ఒకప్పుడు నువ్వు నన్ను అడిగావు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా నీకు నచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగావు అప్పుడు నేనేం చెప్పాను మీ రిషి సార్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కానీ అప్పటివరకు నాకు నిజం తెలియదు

Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights
Guppedanta Manasu Today Episode March 26 2024 Episode 1034 highlights

కాబట్టి చెప్పాను తరువాత నిజం తెలుసుకున్నాక నేను డ్రాప్ అయిపోయాను మీరిద్దరూ లవర్స్ అని పెళ్లయిందని తెలిసాక నేను దూరంగా వెళ్లిపోలేదా చెప్పు అంటుంది ఏంజెల్. వసుధార అంటే ఏంటి ఏంజెల్ ఇప్పుడు నువ్వు చెప్పేది అనుపమ మేడం కి ఏదైనా గతం ఉండి ఉంటుందా అంటుంది ఏంజెల్ ఏమో తెలియదు వసుధారా కొన్ని చెప్పుకోలేని నిజాలు ఎన్నో ఉంటాయి అని అంటుంది. మహేంద్ర మను దగ్గరికి వెళ్లి మనం ఏం చేస్తున్నావ్ నువ్వు కూడా నా ప్రశ్నకు సమాధానం చెప్పవా ఏంటి మను మీ తల్లి కొడుకుల మధ్య ఈ మౌనం ఎందుకు నువ్వు అనుపమని ఇంకా అమ్మ అని పిలవలేక పోతున్నావు అసలు ఏం జరిగింది మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉండడానికి గల కారణమేంటి చెప్పు మను మీ నాన్నగారు ఎవరు అని అడుగుతాడు.
మను సార్ మీరు నన్ను అడిగితే నా దగ్గర ఏమి సమాధానం లేదు నేనేమీ చెప్పలేను అంటాడు మనం మహేంద్ర ఏంటి మను నేను నీ తండ్రి లాంటి వాడిని అనుకో నాతో ఏ విషయమైనా నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు అంటాడు మహేంద్ర

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N