NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sunny Yadav vs Na Anveshana: సోషల్ మీడియాని హోరెక్కిస్తున్న సన్నీ యాదవ్ – అన్వేష్… నిజా నిజాలు బయటపెడుతున్న యూట్యూబర్స్..!

Sunny Yadav vs Na Anveshana: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మధ్యమాలలో గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక యూట్యూబర్ను మరొక యూట్యూబర్ ఏదో ఒక మాట అనడం దానిని పట్టుకుని ఆ యూట్యూబర్ తిరగబడడం వంటివి కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. అలా ఇప్పటికే అనేకమంది గొడవలు పడ్డారు. అలా పడిన వారందరూ కూడా ఫుల్ ఫేమస్ అయ్యారు కూడా. ఇక తాజాగా నా అన్వేషణ మరియు భయ్యా సన్నీ యాదవ్ కి కూడా ఇదే దుస్థితి పట్టింది. వీరిద్దరి మధ్య రేగిన గొడవ సద్దుమడుగుతుంది అనుకుంటే ఇంకా హోరెక్కిస్తుంది. నిత్యం ఒకరిపై ఒకరు బూతు కామెంట్లు చేసుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ఒకరిపై మరొకరు మండిపడుతూ తమ పేర్లను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే పలువురు యూట్యూబర్లు సైతం వీరి గొడవపై స్పందిస్తూ నిజానిజాలను బయటపెడుతున్నారు. అలా ఇప్పటికే అనేకమంది యూట్యూబర్స్ వెలుగులోకి వచ్చారు. కొందరు నా అన్వేషణ కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు భయ్యా సన్నీ యాదవ్కి మద్దతుగా నిలుస్తున్నారు. ఇండియా నుంచి అమెరికాకి బైక్ మీద ట్రావెల్ చేశా అని సన్నీ యాదవ్ వీడియోస్ పోస్ట్ చేసిన నాటి నుంచి నా అన్వేషణ వాటిపై స్పందించడం మొదలుపెట్టాడు. వీడు ఒక దొంగ నా కొడుకు అని బైక్ ని షిప్ లో ట్రావెల్ చేసి ఇతను ఫ్లైట్లో వెళ్లాడని ఆరోపించాడు. ఇక ఈ వ్యాఖ్యలు చూసి సన్నీ యాదవ్ విరుచుకు పడడం మొదలుపెట్టాడు.

ఇక సన్నీ యాదవ్ ఓ అమ్మాయిని మోసం చేసినట్లు నా అన్వేషణ ఆరోపించాడు. అదేవిధంగా పలు బెట్టింగ్ యాప్ లను కూడా ప్రమోట్ చేస్తూ జనాలను పిచ్చోళ్లను చేస్తున్నాడంటూ విరుచుకుపడ్డాడు. అలా ఓ స్టోరీ పెట్టిన నా అన్వేషణ వెంటనే డిలీట్ చేశాడు. అనంతరం ఆ పోస్ట్ ని చూసి సన్నీ యాదవ్ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇక వీటిపై స్పందిస్తూ భయ్యా సన్నీ యాదవ్ తాజాగా ఓ వీడియోని షేర్ చేశాడు. తాను చాలా కంట్రీస్ బైక్ పై ట్రావెల్ చేశానని.. ఒకవేళ తను బైక్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటే అన్ని ఊర్లను స్పష్టంగా చూపించలేను కదా అంటూ ఆ వీడియోలో తెలియజేశాడు సన్నీ యాదవ్. అంతేకాకుండా అతని ఛానల్లో ప్రూఫ్స్ ఉన్నాయని వెళ్లి చూసుకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చాడు సన్నీ యాదవ్.

Sunny Yadav vs Na Anveshana
Sunny Yadav vs Na Anveshana

అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ని చాలామంది హీరోలు కూడా ప్రమోట్ చేస్తున్నారు.. నా అన్వేషణ నా ఒక్కడి ప్రమోషన్స్ నే ఎందుకు అంత మెయిన్ పాయింట్ గా తీసుకున్నాడు అంటూ సన్నీ యాదవ్ తన వీడియోలో ప్రశ్నించాడు. ఇక‌ తనను నా అన్వేషణ రేపిష్టని ఆరోపించాడని ఇది కరెక్ట్ కాదని వాపోయాడు సన్నీ యాదవ్. మనకి యూట్యూబ్ వరకు మాత్రమే ఉండాలి పర్సనల్ లైఫ్ విషయాల్లోకి వెళ్ళవద్దు అంటూ కోపగించుకున్నాడు కూడా. నా అన్వేషణ గురించి నేను కూడా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడవచ్చు కానీ నాకు సంస్కారం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ యాదవ్. ఇక సన్నీ యాదవ్ ఇలా అనేక వ్యాఖ్యలు చేశారు.ఫైనల్లీ సన్నీ యాదవ్ మాత్రం నీ వీడియోలు నువ్వు చేసుకో నా ట్రావెలింగ్ నేను చేసుకుంటా అంటూ ఒక లైన్ కి వచ్చాడు. కానీ దీనిని నా అన్వేషణ అసలు పట్టించుకోకుండా యుద్ధానికి దిగుతున్నాడు. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu