NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 22 2023 Episode 953: వసుధార ఇచ్చిన వార్నింగు కి శైలేంద్ర రిషి ని తీసుకువస్తాడా లేదా.

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

Guppedantha Manasu December 22 2023 Episode 953:  వసుధార కాలేజ్ బోర్డు మీటింగ్ వచ్చి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు మీ అందరూ నన్ను క్షమించాలి నిన్న బోర్డు మీటింగ్ కి రాలేకపోయినందుకు నన్ను క్షమించండి మీ దగ్గర నేను ఒక నిజం దాచాను అంటుంది.ఎంప్లాయిస్ ఏంటా నిజం నిన్న మీటింగ్ ఎందుకు క్యాన్సల్ చేశారు ఈరోజు ఎందుకు రీ మీటింగ్ పెట్టారు అని అంటారు. వసుధార చెబుతాను నిజం చెబుతాను రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ పని మీద టూర్ వెళ్లాలని చెప్పిన మాట అబద్ధం నిజానికి జరిగిందేంటంటే రిషి సార్ కనిపించడం లేదు ఆ నిజం తెలిస్తే కాలేజ్ స్టూడెంట్స్ గోల చేస్తారని నేను రవీంద్ర సార్ మహేంద్ర సార్ కలిసి ఆ నిర్ణయం తీసుకుని ఆ నోటీస్ బోర్డ్ మీద పెట్టించాను నిన్న కూడా రిషి సార్ ను వెతకడానికి వెళ్లాను అందుకే మీటింగ్ కి అటెండ్ అవ్వలేకపోయాను రిషి సార్ లేకపోవడంతో నేను ఎండి పదవిని సక్రమంగా నిర్వర్తించ లేక పోతున్నాను అందుకని నేను ఈ ఎండి పదవి నుంచి తప్పుకుందామని అనుకుంటున్నాను అని చెబుతుంది వసుధార.

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights
Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

ఎంప్లాయిస్ అదేంటండి రిషి సార్ కనిపించడం లేదని మీరు ఎందుకు సఫర్ అవుతున్నారు మాకు కూడా చెప్పాల్సింది కదా మేము అర్థం చేసుకునే వాళ్ళం కదా ఈ విషయానికి మీరు ఎండి పదవి నుంచి తప్పుకోవడమేంటి ఏమీ అవసరం లేదు మేము అర్థం చేసుకోగలం రిషి సార్ మేం కూడా వెతికే పనిలో ఉంటాం కానీ మీరు ఎండి పదవి నుంచి తప్పుకోనవసరం లేదు అని అంటారు. మహేంద్ర చూడు వసుధార నిన్ను ఎవరైనా బెదిరించారా నిజం చెప్పు నువ్వు ఎండి పదవి నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నావు వద్దు నువ్వు ఎండి పదవి నుంచి తప్పుకోవడానికి వీల్లేదు మళ్లీ ఒకసారి ఆలోచించు అంటాడు.వసుధార సార్ నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను రిషి సార్ లేకపోవడంతో నేను పని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాను అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను అలాగే మాటని మీరెవరు కాదనొద్దు అంటుంది. దేవయాని అయితే మరి ఆ సీట్లోకి ఎండిగా ఎవరు వస్తున్నారు. అంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు అతని శైలేంద్ర భూషణ్ శైలేంద్ర గారికి ఈ ఎండి పదవిని అప్పగిద్దామని అనుకుంటున్నాను మీరు నా మాటని గౌరవించాలి అంటుంది.

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights
Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

ఎంప్లాయిస్ ఏంటండీ శైలేంద్ర గారు ఎండి గారు చెప్పినట్లుగా మీరు ఆ పదవిని స్వీకరిస్తారా అని అడుగుతారు. శైలేంద్ర తప్పకుండా స్వీకరిస్తాను వసుధారా మాటను నేను ఎందుకు కాదనాలి కానీ నాకు ఒక బాధ మిగిలిపోయింది నా తమ్ముడు రిసీంద్రభూషణ్ ఉంటే తన చేతుల మీదుగా ఆ ఎండి సిటీలో కూర్చుంటే నాకు గౌరవంగా ఉండేది కానీ నా తమ్ముడు లేక పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఏం చేస్తాం తప్పదు కదా వసుధారా మాట ప్రకారం ఎండి పదవిని స్వీకరిస్తాను అని అంటాడు శైలేంద్ర. ఎంప్లాయిస్ సరేనండి వసుధార గారు మీరు కొత్త ఎండీ ని ఆహ్వానించడానికి తగిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇస్తే మేము అందరం సంతకాలు చేస్తాము తర్వాత మీరు సంతకం చేస్తే ఎండి గా శైలేంద్ర గారు ఆ సీట్లో కూర్చుంటారు ఏమంటారు. వసుధార సరే నేను అందుకు కావలసిన ఫార్మాలిటీస్ చూస్తాను అంటూ వసుధార వెళ్తుంది. మహేంద్ర వన్ మినిట్ నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ మహేంద్ర అనుపమ కూడా వెళ్తారు. శైలేంద్ర ఓకే మేం కూడా బ్రేక్ తీసుకుంటాం అంటూ శైలేంద్ర దేవయాని కూడా వెళతారు. శైలేంద్ర వావ్ మామ్ శైలేంద్ర భూషణ్ ఎండి ఎంత బాగుంది నా పేరు పక్కన ఆ ఎండి తగిలిస్తే ఆహా ఎంత గొప్పగా ఉంది దీని కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసింది దీనికోసమే కదా మామ్ ఇన్ని రోజులు నువ్వు ఎదురు చూసింది నీ కల నెరవేరింది కదా అంటాడు. దేవయాని శైలేంద్ర నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అసలు ఊహించుకోవడానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇన్నాళ్ళకి మన కల నెరవేరింది అంటుంది.

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights
Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

కట్ చేస్తే మీటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుంది ఎంప్లాయిస్ ఫార్మాలిటీస్ పేపర్స్ మాకు ఇస్తారా వసుధార గారు సంతకాలు చేసేస్తాము అని అంటారు. వసుధార అలాగే తప్పకుండా అని పేపర్స్ ఇచ్చేస్తుంది మిగతా కొలీగ్స్ అందరూ సంతకాలు చేసేస్తారు తీరా వసుధార దగ్గరికి వచ్చేసరికి వసుధార సంతకం పెట్టకుండా పక్కన పెట్టేస్తుంది. దేవయాని అదేంటి వసుధారా ఎందుకు పక్కన పెట్టేసావ్ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావ్ త్వరగా సంతకం పెట్టేసేయ్ మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావా ఏంటి అని అంటుంది. వసుధార లేదు మేడం నేను సంతకం చేయను అంటుంది. శైలేంద్ర షాక్ అవుతాడు అదేంటి వసుధారా ఇప్పుడే కదా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి నన్ను ఎండిగా కూర్చో పెడతానని నువ్వే కదా ఒప్పుకున్నావు మళ్లీ ఈ తిరకాసు ఏంటి అని అంటాడు.వసుధార అవును సర్ నేనే అన్నాను కానీ మీరు ఒక మాట అన్నారు నా తమ్ముడు రిషి ఉంటే నేను గౌరవంగా ఆ సీట్లో కూర్చొని అన్నారు కదా అది నా గుండెను తొలిచివేసింది అందుకనే నేను సంతకం పెట్టడం లేదు రిషి సార్ వచ్చాకే నీకు గౌరవంగా ఐఎండి పదవిని అప్పగిస్తాను అప్పుడు మీ తమ్ముడు రిషి చేతుల మీదుగా నీకు గౌరవం దక్కుతుంది కదా అందుకని రిషి సార్ వచ్చాక మీకు ఎండి పదవిని తప్పకుండా అందరి సమక్షంలో మంచి గౌరవంతో అప్పగిస్తాము సరైన ఏమంటారు ఎంప్లాయిస్ మీరందరూ చెప్పండి నేను తీసుకున్న నిర్ణయం ఏమైనా తప్పుగా ఉందా చెప్పండి అని అంటుంది వసుధార మిగతా ఎంప్లాయిడ్స్ వావ్ మీ నిర్ణయం చాలా బాగుంది మేడం రిషి సార్ వచ్చాకే ఆ సీట్లో శైలేంద్ర గారిని కూర్చోబెట్టండి అప్పటివరకు మీరు ఎండిగా ఈ పదవిని కొనసాగించండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము సదురుకోగలుగుతాం ఇక మీరు ఏ టెన్షన్ పెట్టుకోకండి అంటారు. దేవయాని ఏ వసుధార ఏంటి ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఇలా ఆపేస్తే ఏం బాగుంటుంది చెప్పు ఆ సంతకం చేసి శైలేంద్రను ఎండి ఆ సీట్లు కూర్చోబెట్టు అంటుంది. వసుధార నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను అది బోర్డు మీటింగ్ ఎంప్లాయిస్ అందరూ ఒకే చెప్పారు ఇక మీటింగ్ ఇస్ ఓవర్ అంటూ వెళ్ళిపోతుంది.

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights
Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

కట్ చేస్తే శైలేంద్ర వస్తున్నాను వసుధారా వస్తున్నాను అనుకుంటూ శైలేంద్ర కోపంతో వసుధార దగ్గరికి వెళతాడు ఏంటి వస్తారా నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా నేను ఒక్క ఫోన్ కొడితే అక్కడ రిషిప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఫోన్ చేయమంటావా చెప్పు ఎందుకు ఎండి పదవి మళ్లీ రిషి వచ్చాక ఇస్తాను అని నాకే గేమ్ ప్లే చేస్తున్నావా వసుధారా అంటాడు. వసుధారగేమ్ ప్లే చేయడానికి నేను నీలా కాదు. శైలేంద్ర అయితే ఏంటి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా నాకు నమ్మకద్రోహం చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. వసుధార మోసం చేయడం నమ్మకద్రోహం చేయడం ఇలాంటి చెడ్డ అలవాట్లు నాకు లేవు అంటుంది. శైలేంద్ర అయితే చూడు రిసీప్రాణాలు ఇప్పుడే గాల్లో కలిపి ఏమని చెప్తాను అని అంటాడు వసుధార శైలేంద్ర చంప పగలగొట్టి ఇంకొక మాట రిషి సార్ ని అన్నారంటే నేను ఊరుకునేది లేదు రిషి సార్ కి ఏం జరిగినా సరే అందుకు బాధ్యులు మీరే ఎందుకంటే నాకు ఈ బ్రాస్లెట్ ఇచ్చింది మీరే కదా ఈ నిజాన్ని అందరికీ చెప్పేస్తాను అప్పుడు అందరూ రిషి సార్ నీ కిడ్నాప్ చేసింది రిసిస్టర్ నీ దగ్గరే ఉన్నది అందరికీ తెలిసిపోతుంది అప్పుడు నువ్వు చచ్చినట్లు రిషి సార్ ని నువ్వే తీసుకురావాల్సి వస్తుంది

Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights
Guppedantha Manasu Today Episode December 22 2023 Episode 953 Highlights

అది మర్చిపోకు ఇప్పుడు చెబుతున్నాను విను నువ్వు నాకు ఇచ్చిన ఈ బ్రాస్లెట్ నన్ను బెదిరించిన ఆ వీడియో ఈ రెండింటిని అందరికీ చూయించేస్తాను అప్పుడు నీ దుర్మార్గం అందరికీ తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏం చేయగలవు చెప్పు అందుకని మంచి మర్యాదగా రిసీ సార్ ని ఎలా ఉన్నాడు అలాగా తీసుకువచ్చి నాకు అప్పగిస్తేనే నీకు ఎండి పదవి దక్కుతుంది లేదంటే నేను ఊరుకునేది లేదు అంటుంది శైలేంద్ర ఇదిగో వసుధారా నువ్వు నన్ను మోసం చేశావు ఆ వీడియో ఎప్పుడు తీసావ్. వసుధార ఆ వీడియోని తీసింది నేను కాదు అనుపమ మేడం మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఆమె కల్లారా చూసి తనే ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసింది ఇప్పుడు ఈ వీడియో ఈ బ్రాస్లెట్ నా చేతిలో ఉన్నాయి నువ్వు రిషి సార్ కి ఎలాంటి చిన్న ప్రమాదం తలపెట్టిన సరే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అది మర్చిపోకు ముందు వెళ్లి రిషి సార్ ని రెండు రోజుల్లో ఇంటికి తీసుకువచ్చావా సరే లేదంటే మాత్రం మూడవరోజు ఈ వీడియోని అందరికీ చూపించేస్తాను అంటుంది వసుధార

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri