NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu February 6 2024 Episode 992: రాజీవ్ నుండి వసుధారను ఎవరు కాపాడనున్నారు.

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

Guppedantha Manasu February 6 2024 Episode 992: ధరణి ఏంటి మామయ్య హాస్పిటల్ అని మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది.రవీంద్ర అదేనమ్మా మహేంద్ర హాస్పిటల్ కి వెళ్ళాడు అంటముకుల్ కి ఏదో గుర్తు తెలియని బాడీ దొరికిందంట ఆ బాడీ దగ్గర రిషి టీషర్టు దొరికిందంట ఆ బాడీ రిషి దా కాదా అని ఐడెంటిఫై కోసం తీసుకువెళ్లాడంట అని చెబుతాడు.ధరణి అవునా మామయ్య అలా అయితే మనం ఫోన్ చేసేంతవరకు ఇక్కడ ఎందుకు వెయిట్ చేయడం డైరెక్ట్ గా ఇంటికి వెళితే అసలు విషయం తెలుస్తుంది కదా వెళ్దాం పదండి అంటుంది. రవీంద్ర అలాగే ధరణి ఇప్పుడే వెళ్దాం అంటూ వాళ్ళు ఇద్దరు బయలుదేరుతుండగా దేవయాని శైలేంద్ర కూడా డాడ్ మేమిద్దరం కూడా వస్తాం అని అంటాడు.రవీంద్ర అలాగే రండి అని అందరూ కలిసి మహేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు.

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights
Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

కట్ చేస్తే ముకుల్ మహేంద్ర ఇద్దరూ ఇంటికి వస్తారు వస్తారా పరిగెత్తుకుంటూ వచ్చి మహేంద్ర తో ఏంటి మామయ్య ఏం జరిగిందక్కడ ఆ బాడీ రిషి సార్ ది కాదు కదా అని అడుగుతుంది. మహేంద్ర ఏం సమాధానం ఇవ్వడు ఏడుస్తూ ఉంటాడు. వసుధార ఏంటి మామయ్య ఎందుకలా ఏడుస్తున్నారు నిజం చెప్పండి ఆ బాడీ రిషి సార్ ది కాదు కదా అని అడుగుతుంది. ముకుల్ నిజం మేడమ్ ఆ బాడీ రిషి సార్ దే అని అంటాడు వసుధార షాక్ అవుతుంది లేదు ఆ బాడీ రిషి సార్ ది కాదు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అక్కడ ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు రిషి సార్ చనిపోలేదు తనకి ఏమైనా అయితే ముందు నా ప్రాణం ఆగిపోతుంది అంటే నేను బాగానే ఉన్నాను కదా కాబట్టి రిషి సార్ బాగానే ఉన్నారు మీరు నాకు అబద్ధం చెబుతున్నారు రిషి సార్ చనిపోలేదు మీరు ఇంకోసారి చనిపోయారు అని మాట్లాడకండి అంటుంది.

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights
Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

మహేంద్ర నిజం అమ్మ ఆ బాడీ మన రిషిదే అని అంటాడు. వసుధార లేదు మామయ్య ఆ బాడీ మన రిషి సార్ ది కాదు మన రిషి సారు చనిపోలేదు అసలు మన రిషి సార్ చనిపోవడమేంటి అసలు నేను నమ్మలేకపోతున్నాను రిషి సార్ ఎప్పటికైనా సరే తిరిగి వస్తాడు సార్ ఎక్కడో ఉన్నారు అని అంటుంది. మహేంద్ర లేదమ్మా వసుధార డిఎన్ఏ టెస్ట్ లో ఇద్దరి డిఎన్ఏలు ఒకటే లాగా వచ్చాయి అని అంటాడు. వసుధార అయితే డిఎన్ఏలు ఒకే లాగా వస్తే నమ్మిస్తారా మామయ్య మీరు రిషి సర్ఫేస్ చూశారా బాడీ చూసారా అని అడుగుతుంది. మహేంద్ర అయ్యో వసుధార లేదమ్మా అసలు బాడీ గుర్తుపట్ట లేకుండా ఉంది అందుకే డిఎన్ఏ టెస్ట్ చేశారు అందులో తెలిసింది అని అంటాడు. వసుధారా లేదు అది రిషి సార్ కాదు ఒకవేళ డిఎన్ఏలు చేసే దగ్గర ఏదైనా మిస్టేక్ జరిగి ఉందేమో అంతేకానీ అది కచ్చితంగా మన రిషి సార్ కాదు అని అంటుంది. అప్పుడే అక్కడికి చేరుకున్న రవీంద్ర హడావుడిగా వచ్చి మహేంద్రను హత్తుకుని మహేంద్ర ఏంటి ఏం జరిగింది అని అడుగుతాడు.

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights
Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

మహేంద్ర అన్నయ్య మన రిషి మనకి ఇక లేడు రిషి చనిపోయాడు అన్నయ్య అని ఏడుస్తూ చెబుతాడు రవీంద్ర శాఖ అవుతాడు. వసుధార ప్లీజ్ మామయ్య మీరు ఇంకోసారి రిషి సార్ చనిపోయాడు అని చెప్పకండి అని అంటుంది. శైలేంద్ర అదేంటి వసుధారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిషి చనిపోయాడు అంటుంటే నువ్వు చనిపోలేదు అంటే అది నిజమైపోతుందా ఏంటి అని అంటాడు. వసుధార కోపంతో శైలేంద్ర దగ్గరకు వచ్చి గల్లా పట్టుకొని చెప్పరా నువ్వే నా రిషి సార్ ని ఏదో చేశావు చెప్పు రిషి సార్ ని ఎక్కడ దాచావు చెబుతావా లేదా అని అంటుంది. దేవి అని ఏంటి వసుధారా మేము ఊరుకుంటుంటే నేను ఊరు బాగా లేస్తుంది నా కొడుకు అమాయకుడు నువ్వు వాడిని అలా అనుమానిస్తుంటే వాడు ఊరుకుంటాడేమో కానీ నేను ఊరుకోను మర్యాదగా వాడి వల్ల వదిలిపెడతావా లేదా అని అంటుంది. వసుధార అసలు ఈ గొడవలన్నింటికీ కారణం నువ్వు నీ కొడుకు మీరే అన్నీ చేస్తూ ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు సరే వినండి నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను రిషి సార్ ని వెతికి పట్టుకొని నేను ఇంటికి వస్తాను అంటూ వసుధారా ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. వసుధారం బయటికి రావడంతో రవీంద్రకు హార్ట్ టాక్ వస్తుంది.

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights
Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

కట్ చేస్తే వసుధార రిషి నువ్వు వెతుక్కుంటూ ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా. వసుధార బావ రాజువ్ వస్తాడు. వసుధార షాక్ అవుతుంది.రాజువ్ ఏంటి వసుధారా షాక్ అయ్యావా వీడేంటి ఇక్కడికి ఎలా వచ్చాడు అని షాక్ అవుతున్నావా అని అడుగుతాడు.వసుధర హేయ్ నువ్వేంటి ఇక్కడ అయినా నీకేం పని ఇక్కడ అని అడుగుతుంది రాజు అదేంటి మరదలా అలా మాట్లాడుతున్నావ్ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను కదా నిన్ను చూడకుండా నేను ఉండలేను అని నీకు తెలుసు కదా మరి అలా అడుగుతావేంటి అని అంటాడు. వసుధార ఎ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది. రాజివ్ అలా ఎలా వెళ్తాను మరదలా వచ్చింది నీ కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తూ వచ్చాను అవును ఆ రిషి చనిపోయాడు

Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights
Guppedantha Manasu Today Episode February 6 2024 Episode 992 Highlights

అంట కదా సరే చనిపోతే చనిపోయాడు లే కానీ జీవితాంతం వాడిని తలుచుకుంటూ ఇలాగే ఒంటరిగా మిగిలిపోవాలని నిర్ణయం మాత్రం తీసుకోకు ఎందుకంటే నీ కోసం వెయ్యి కళ్లతో నీ మీద ఆశతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నువ్వు ఊ అంటే నీ మెడలో ఇప్పుడే తాలి కడతాను చూడు ఇదిగో ఈ తాలిని జోబులో పెట్టుకుని తిరుగుతున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు ఓకే చెబుతావా నీ మెడలో నేను ఎప్పుడు తాళి కడతానా నా ఆశ ఎప్పుడు తీర్చుకుంటానా అని ఎదురుచూస్తున్నాను మరదలా అని అంటాడు. వసుధార ఒళ్ళు తిమ్మిరి పట్టి ఉందా మరి అదే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటుంది రాజు అలా ఎలా వెళ్తాను మరదలా కదా మన ఇంటికి వెళ్దాం అని రాజు వసుధార చెయ్యి పట్టుకుంటాడు. వసుధార రాజీవ్ చంప పగలగొడుతుంది. రాజు పరవాలేదు మరదలా నువ్వు నన్ను స్మూత్ గా టచ్ చేసావ్ అని అనుకుంటాను పద అంటూ వసుధారని బలవంతంగా తీసుకు వెళుతుంటాడు

Related posts

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N