NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 11 2024 Episode 969: ముసలవ్వ తాత వాళ్లు చేసే వైద్యం శైలేంద్ర తట్టుకోగలుగుతాడా లేదా.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

Guppedantha Manasu January 11 2024 Episode 969: శైలేంద్ర కారు దిగి ధర నేను చేయి పట్టుకుని గబగబా తీసుకొస్తాడు.ధరణి అబ్బా చెయ్ వదలండి మీరు ఎందుకు అలా నన్ను ఈడ్చుకోవస్తున్నారు. అసలు ఆ పని నేను చేయాలి మిమ్మల్ని నేను ఈడ్చుకు రావాలి కానీ మీరే ఉల్టా నన్ను ఈడ్చి కోస్తున్నారు నేనే ఏం చేశానని చెప్పండి అంటుంది ధరణి. శైలేంద్ర చూడు ధరణి నువ్వేం చేసావో నీకు తెలియదా నువ్వు బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లావు చెప్పు అంటాడు. ధరణి ఆ ప్రశ్న నేను అడగాలి అసలు మీరు నా వెంట చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చారు చెప్పండి అసలు మీకు అక్కడ ఏం పని మీరెందుకు నన్ను ఫాలో అవుతున్నారు చెప్పండి అని అడుగుతుంది ధరణి. శైలేంద్ర చూడు ధరణి ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ముందు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు నువ్వు బాబాయ్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లావు చెబుతావా లేదా అని అడుగుతాడు శైలేంద్ర.ధరణి చెబుతానండి ఎందుకు చెప్పను నేను చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్లానంటే రిషి ని చూడడానికి వెళ్లాను అంటుంది

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ధరణి నువ్వు చెప్పేది రిషి ని చూడడానికి వెళ్ళావా రిషి అక్కడున్నాడా నీకు తెలుసా చెప్పు అని ఆరాటంతో అడుగుతాడు శైలేంద్ర. ధరణి ఏంటండీ మీరు అంత టెన్షన్ గా అడుగుతున్నారు. శైలేంద్ర టెన్షన్ ఏముంది ధరణి నేను కూల్గానే అడుగుతున్నాను రిషి అక్కడున్నాడా చెప్పు అంటాడు ధరణి రిషి అక్కడ ఉన్నాడా లేదా అనే విషయం నాకు తెలియదు నా మనసుకెందుకు రిషి గురించి తెలుసుకుందామని చిన్నమా మీ దగ్గరికి వచ్చాను అంతే అని చెబుతుంది ధరణి శైలేంద్ర అంతేనా ఇంకేమైనా ఉందా అని అంటాడు ధరణి అంతేనండి ఇంకేముంది చెప్పండి అయినా నేను మీలాగా దాచి పెట్టుకోలేను కదా అంటుంది శైలేంద్ర ధరణి ఎక్కువగా మాట్లాడుతున్నావ్ అని అంటాడు ధరణి నేను చాలా తక్కువగా మాట్లాడుతున్నానండి ఎందుకంటే మీరు చేసిన నేరాలు ఘోరాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ నన్ను అడ్డుపెట్టుకొని కదా చేసింది మీరు ఏమంటారో యూఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇంట్లో కాలు పెట్టారు

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

అప్పటినుంచి రిషి మీద ఏదో ఒక రకంగా ఎటాక్ చేస్తూనే ఉన్నావు కానీ రిషి అన్నింటికీ తట్టుకొని ఉన్నాడు కానీ ఇప్పుడు అసలకి కనిపించకుండా వెళ్ళిపోయాడు కానీ ఎన్ని రోజులు మీరు బయటపడకుండా ఇలా నటిస్తారు చెప్పండి మ్యాగ్జిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ బయోగ్రఫీ అంతా తెలుసు కానీ ఒక మామయ్య గారికి మాత్రమే తెలియదు ఇక ఆయన కూడా త్వరలోనే తెలిసే రోజు దగ్గర్లో ఉంది అని అంటుంది ధరణి.శైలేంద్ర ధరణి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ ధరణిని కొట్టడానికి చేయి లేపుతాడు శైలేంద్ర.ధరణి చూశారా మీ నిజ స్వరూపం ఇది మీరు ఇన్నాళ్లు నా దగ్గర ప్రేమ వలసబోస్తున్నట్లు నటించి నన్ను రిషి ఒక పాముల వాడుకున్నారు పిచ్చిదాన్ని ఏం చేస్తాను భర్త ప్రేమ నిజమేనా అనుకోని నేను నీకు లొంగిపోయి నేను వసుధార వాళ్ళ గురించి సీక్రెట్స్ అన్ని మీకు చెప్పేసాను కానీ మీరు ఇంత దుర్మార్గులne సంగతి నాకు త్వరగానే తెలిసింది కానీ ఇక మీ ఆటలుకు అతి త్వరలోనే ముగింపు దొరుకుతుంది ఇది తథ్యం ఉంటుంది ధరణి.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

కట్ చేస్తే శైలేంద్ర మళ్ళీ రిషి ని వెతకడానికి వసుధారణ కిడ్నాప్ చేసిన రౌడీని రౌడీని తీసుకుని ఆ ముసలివ్వ తాత వాళ్ళ ఇంటికి వెళతాడు ఆ రౌడీ సార్ మేము చెప్పిన ముసలవ్వ తాత వాళ్ళ ఇల్లు ఇదే సార్ ఇక్కడికి వసుధార మేడం వచ్చింది ఇక్కడే మేడంని కిడ్నాప్ చేశాను కానీ ముకుల్ వచ్చి ఆవిడను తప్పించి మమ్మల్ని కొట్టి తరిమాడు అని చెబుతాడు రౌడీ. శైలేంద్ర ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇక్కడి నుండి నేను చూసుకుంటాను అంటాడు శైలేంద్ర. సార్ మీకు ఏదైనా అపాయం జరుగుతుందేమో నేను కూడా మీ వెంట వస్తాను అని అంటాడు. శైలేంద్ర ఒరేయ్ వెధవ మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అని అడుగుతాడు. రౌడీ సార్ అప్పుడు నేను లేను ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు అంటాడు. శైలేంద్రఅయితే ఇప్పుడు నేను చెబుతాను విను మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే నేను దారి చూపిస్తాను అంతే తరువాత నడవాల్సింది నువ్వే కర్మఫలం అనుభవించాల్సింది నువ్వే అని చెప్పాడు కాబట్టి నువ్వు ఇక్కడి వరకు వచ్చి దారి చూపించు తర్వాత కర్మ అనుభవించాల్సింది నేనే కాబట్టి నేనే వెళ్తాను నువ్వు వెళ్ళు అని అంటాడు శైలేంద్ర.ఆ రౌడీసరే సార్ నేను వెళతాను అంటూ వెళ్లిపోతాడు. శైలేంద్ర ఒరేయ్ రిషి నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు అనుమానం వస్తుంది ఒకవేళ నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను ఆన్ ది స్పాట్లో లేపేసి నీ నోట్లో తులసి తీర్థం పోసేస్తాను అంటూ శైలేంద్ర గుడిసె లోపలికి వెళతాడు.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

అక్కడ ముసలవ్వ తాత ఇద్దరు ఉంటారు తాత అయ్యా ఎవరు బాబు నువ్వు ఇలా వచ్చావు అని అడుగుతాడు.శైలేంద్ర తాత నేను బాటసారి ని ఇలా దారి వెంట వెళ్తుంటే గుడిసె కనిపించి వచ్చాను మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాడు ముసలవ్వ తాత బాబు మాకు వచ్చిన ఏదో నాటు వైద్యం చేస్తూ నాలుగు పైసలు వెనకేసుకుంటూ బతుకుతాము అని చెబుతారు శైలేంద్ర అవునా తాత అంటాడు. ముసలి తాత అవును బాబు నీకేమైనా రోగం వచ్చిందా ఇలా వచ్చావు అని అడుగుతాడు.శైలేంద్ర ఆ అవును తాత నాకు కొంచెం నడుము నొప్పి వచ్చింది అందుకే ఇలా వచ్చాను అని చెబుతాడు శైలేంద్ర. తాత అవునా బాబు అయితే ఇలా వచ్చి కూర్చో ఒకసారి నేను చూస్తాను అంటూ ముసలి తాత శైలేంద్ర బాడీని గట్టిగా ఒత్తడం మొదలు పెడతాడు. శైలేంద్ర మొత్తుకోవడం స్టార్ట్ చేస్తాడు. సరే బాబు నీకు నొప్పి నడుము దగ్గర ఉంది అన్నావు కదా ఇలా పడుకో నీకు పసరు మందు తాపిస్తాను అప్పుడే నరాల నుండి మొత్తం నొప్పి గుంజి పడేస్తుంది అని చెప్పి శైలేంద్రకు పసరు మందు తాగిస్తారు. శైలేంద్ర పసరు మందు బలవంతంగా తాగుతాడు. ముసలి తాత బాబు ఈ పసరుమందు వాంతింగ్ వచ్చినట్లు అవుతుంది కానీ నువ్వు వాంతిని చేసుకోకు అలా చేసుకుంటేనే నొప్పి ఎలా తగ్గుతుంది చెప్పు అంటూ చెబుతాడు ముసలి తాత. సెలవా ఏంటి బాబు పసరు మందు తాగావు కదా కొంచెం ఏమైనా నొప్పి తగ్గినట్లు అనిపిస్తుందా అని అడుగుతుంది. శైలేంద్ర లేదా అని అంటాడు.ముసలవ్వ తాత ఇద్దరూ సరిగా చేసుకుని శైలేంద్రని ఒక పట్టు పట్టి వదిలిపెడదామని అనుకొని బాబు నువ్వు ఇలా పడుకో అని అంటారు.

Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights
Guppedantha Manasu Today Episode January 11 2024 Episode 969 Highlights

కట్ చేస్తే వసుధర శైలేంద్ర ఇద్దరు కారులో కూర్చుని తమ తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా వసుధారా దగ్గర ఉన్న లెటర్స్ అన్ని కింద పడిపోతాయి. రిషి ఆ లెటర్లను చూసి వసుధార ఈ లెటర్స్ మనకు ఒకసారి పోస్ట్లు వచ్చాయి కదా అని అడుగుతాడు. వసుధార అవును సార్ చదువుతారా అని అడుగుతుంది. రిషి వద్ద ఇప్పుడు నాకు వాటిని చదివే అంత ఓపిక లేదు తరువాత ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు చదువుతానులే అని అంటాడు.వసుధార అలాగే సార్ నీకు తిరిగి గా ఉన్నప్పుడు చదువు లేండి అంటూ వసుధారా లీటర్స్ అన్ని తీసి దాచిపెడుతుంది

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri