NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi: ఇప్పుడే ఇన్స్టా లో పోస్ట్ పెట్టిన బ్రహ్మముడి కావ్య.. తట్టుకోలేరు భయ్యా..!

Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju

Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నటీనటులు తమ అందంతో నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడమే కాదు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇక ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు పలు యాడ్స్ లో కూడా నటిస్తున్న వీరు సమయం దొరికితే చాలు ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ మరింతగా అభిమానులకు చేరువవుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ ఉనికిని చాటుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju
Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju

ఈ క్రమంలోనే బుల్లితెర స్టార్ మా లో ప్రసారమైన బ్రహ్మముడి సీరియల్ లో కావ్య క్యారెక్టర్ లో నటిస్తున్న దీపికా రంగరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ఈమె అప్పుడప్పుడు స్టార్ మాలో నిర్వహించే పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన దీపికా రంగారాజు తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు..

Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju
Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju

బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖినే తన మాటలతో ఇబ్బంది పెట్టేసింది.. ఇక దీన్ని బట్టి చూస్తే ఎంతలా ప్రేక్షకులను అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.తాజాగా ఇప్పుడే ఇన్స్టా లో ఒక ఫోటో షేర్ చేసింది దీపికా రంగరాజ్. ఆ ఫోటోలో ఆమె ఏదో సారీ ప్రమోషన్స్ లో భాగంగా గ్రీన్ కలర్ సారీ తో తన అందమైన ఫోటోని షేర్ చేసింది.

Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju
Intresting News about Brahmamudi Serial heroine Deepika rangaraju

ఇక ఇందులో సాంప్రదాయంగా చీర కట్టులో కనిపించిన దీపికను చూసి ఇంత అందం తట్టుకోలేకపోతున్నాను భయ్యా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. దీపిక ప్రమోషన్స్ లో భాగంగా చీర ధరించినప్పటికీ కూడా ఈ చీరలో చాలా అందంగా.. చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri