NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: నలుపు చీరలో ఘాటు అందాలు వొలకబోస్తున్న మల్లి సీరియల్ మాలిని..!

Intresting News about malli serial heroine Deepa jagadeesh

Malli Nindu Jabili:  తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీరియల్స్ లో మళ్లీ సీరియల్ కూడా ఒకటి. ఇందులో మాలినిగా నటిస్తున్న దీపా జగదీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత పలు షో ల ద్వారా ఆకట్టుకుంది. అంతేకాదు కొన్ని రకాల యాడ్స్ లో కూడా నటించిన దీప జగదీష్ అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకొని తెలుగు, కన్నడ అని తేడా లేకుండా సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా దూసుకుపోతోంది.

Intresting News about malli serial heroine Deepa jagadeesh
Intresting News about malli serial heroine Deepa jagadeesh

కన్నడ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ఇటీవలే తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తోంది. మరొకవైపు కాస్త సమయం దొరికితే చాలు రోజుకొక ఫోటోషూట్ అంటూ గ్లామర్ షో చేస్తున్న ఈమె తాజాగా మరొక ఫోటోషూట్ పంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో దీపా జగదీష్ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈమె బ్లాక్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఘాటు అందాలు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే.

Intresting News about malli serial heroine Deepa jagadeesh
Intresting News about malli serial heroine Deepa jagadeesh

అసలే మంచి స్లిమ్ ఫిగర్ మైంటైన్ చేసే దీపా జగదీష్.. ఇలా చీర కట్టులో కూడా తన హాట్ అందాలను ప్రదర్శిస్తుంటే ఇక చూసి తట్టుకోవడం కష్టమే అన్నట్టుగా నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే దీపా జగదీష్ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Intresting News about malli serial heroine Deepa jagadeesh
Intresting News about malli serial heroine Deepa jagadeesh

ఇక మళ్లీ సీరియల్ విషయానికి వస్తే అక్కడ కూడా తన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె మరింతగా సీరియల్ ద్వారా పాపులారిటీ దప్పించుకుంది. ఏది ఏమైనా అటు సీరియల్స్ ద్వారా ఇటు సోషల్ మీడియా ద్వారా క్రేజ్ పెంచుకుంటోందని చెప్పవచ్చు.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri