NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri December 28 2023 Episode112: కేదార్ నీ కొడుకే కదా నాన్న అని నిలదీస్తున్న యువరాజ్ ..

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

Jagadhatri December 28 2023 Episode112:  వాళ్ళిద్దరు పెళ్లి చేసింది నేనే బాబు వాళ్ళను ఆశీర్వదించింది కూడా  నేనే ప్రత్యక్ష సాక్షిని నువ్వేం బాధపడకు కేదార్ మీ అమ్మ పడ్డ అవమానాలకి నీకు నేను సహాయం చేస్తాను మీ నాన్న దుర్మార్గుడు ఆస్తి కోసం ఆశపడతాడు అని సూరి మామ అంటాడు.సూరి మామ నువ్వు మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు చాలా థాంక్స్ మా అమ్మ ని మా నాన్న పెళ్లి చేసుకుని మోసం చేశాడని నేను అంటే ఎవరు నమ్మట్లేదు మీరు వచ్చి చెప్పండి మామ అని  కేదార్ అంటాడు. మీరు మాకు ఇంత సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు అండి మీరు వచ్చే సాక్ష్యం చెప్తే కేదారికి తండ్రి దొరుకుతాడు తన తల్లి తప్పు చేయలేదని నిరూపించుకోగలుగుతాడు నీ దగ్గర ఏమైనా సాక్షాలు ఉంటే ఇవ్వండి సూరి బాబాయ్ నీ మేలు ఈ జన్మలో మర్చిపోము అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights
Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

నా వంతు సహాయం తప్పకుండా చేస్తానమ్మ అసుధాకర్ ఎలాంటి వాడో నాకు తెలుసు ఆస్తి కోసం ఏమైనా చేస్తాడు నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని సూరి అంటాడు. నీ దగ్గర వీళ్ళ నాన్న గురించి ఏమైనా సాక్షాదారాలు ఉన్నాయా బాబాయ్ అవి ఉంటే మాకు ఇవ్వండి అని జగదాత్రి అంటుంది. తప్పకుండా అమ్మ అని సూరి లోపలికి వెళ్తాడు. ఇంతసేపు వీలు మాట్లాడుకుంటున్నది మా నాన్న గురించేనా అంటే కేదార్ మా నాన్నకు పుట్టిన వాడ చ అని తన చేతిని గోడకేసి గుద్దుతాడు అప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న కేదార్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఫోటో కింద పడుతుంది అది చూసి తీసుకొని అక్కడ నుంచి యువరాజ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights
Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

సూరి లోపలికి వచ్చి ఆలోచించి అతను నిజంగానే సుహాసిని కొడుకా కాదా అని డౌటు పడి ఎందుకైనా మంచిది అతను సుహాసిని కొడుకుని తెలిసాకే ఆధారాలు ఇస్తాను అని మళ్ళీ కేదార్ వాళ్ల దగ్గరికి వెళ్లి నీ దగ్గర మీ అమ్మ ఫోటో ఏమైనా ఉందా బాబు అని అడుగుతాడు సూరి. ఉంది మామ కానీ పర్సు మరిచిపోయి వచ్చాను అని కేదార్ అంటాడు. ఏమైంది బాబాయ్ ఎందుకు అడిగావు అని జగదాత్రి అంటుంది. ఏమీ లేదమ్మా ఉండండి ఆధారాలు తీసుకొస్తాను అని వాళ్ళ మనవరాలు తీసుకొని వెళ్ళిపోతాడు సూరి.  ఆధారాలు తీసుకువస్తాడని కేదార్ ఎంతో సంతోష పడిపోతూ ఉంటాడు కానీ ఎంతసేపైనా సూరి రాకపోవడంతో వాళ్ళు ఇల్లంతా వెతుకుతారు ఏంటి జగదాత్రి సూరి మామ పారిపోయాడు అని కేదార్ నిరాశతో అంటాడు. సూరి బాబాయ్ కి నువ్వు సుహాసిని కొడుకువో కాదు అని డౌట్ వచ్చినట్టుంది అందుకే ఏమి చెప్పకుండా పారిపోయాడు అని జగదాత్రి అంటుంది. ఆధారాలు దొరికినట్టే దొరికి మాయమైపోయాయి అని కేదార్ బాధపడతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights
Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

నిజంగా మీరు వజ్రపాటి వారి కోడలా మేడం అని వాచ్మెన్ అంటాడు. అవును నేను నిజంగానే వజ్ర పార్టీ యువరాజు వాళ్ళ భార్యని ఈ ఆఫీస్ కి కాబోయే సిఈఓ అని నిషిక అంటుంది. మరి కౌశిక మేడమ్ ఉంది కదా అని అక్కడ పనిచేసే అమ్మాయి అంటుంది. తనకు ఏజ్ అయిపోయింది కదా ఎన్నాళ్ళని కష్టపడుతుంది అందుకే నేను ఆఫీస్ని చూసుకుందామని అనుకుంటున్నాను అని నిశిక అంటుంది. అవును మేడం ఎంతైనా ఈ కంపెనీకి మీలాంటి యంగ్ మ్యాన్లు కావాలి అని ఆ అమ్మాయి అంటుంది. ఇంతలో  కౌశికి మీటింగ్ అయిపోయా అక్కడికి వస్తుంది. ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు పనిలేదా చేయాలనుకోవట్లేదా చెప్పండి ఇప్పుడే మీ ఫోన్ లోకి మెయిల్ వస్తుంది అని కౌశికి అంటుంది. లేదు మేడం అని వాళ్ళు వెళ్లి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అక్కడ పని చేసే అసిస్టెంట్ మేనేజర్ ని పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను అని చెప్తుంది కౌశికి. అతనికి ప్రమోషన్ ఇస్తే నేనేం చేయాలి వదిన అని నిషిక అంటుంది. నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చెయ్యి అని  కౌశికి అంటుంది. వదిన నన్ను అవమానిస్తున్నావ్ అని నిషిక అంటుంది. వద్దా అయితే ఇంటికి వెళ్ళు అని కౌశికి అంటుంది. ఇక చేసేది ఏమీ లేక అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అవుతుంది నిషిక. కంపెనీలో అందరూ వచ్చి మేడం ఇది చేయండి మేడం అది చేయండి మేడం అది బాగోలేదు మేడం ఇది బాగోలేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పనులన్నీ చేయాలా కౌశిక వదిన నువ్వు నాకు చేసిన అవమానానికి ఇంతకీ ఇంత ఇంటిదగ్గర తీర్చుకుంటాను అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights
Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

ఎక్కడికి వెళ్తున్నావ్ నిషి అని కౌశికి అడుగుతుంది. మంచినీళ్లు తాగడానికి వెళ్తున్నాను వదిన అని నిషిక అంటుంది. ఇప్పుడే తెలిసింది నువ్వు చేసిన పని అతని ఎందుకు కొట్టావు అని అడుగుతుంది కౌశికి. నేను వజ్ర పార్టీ ఇంటి కోడల్ని నేను ఇక్కడ డ్యూటీ చేయడానికి రాలేదు ఈ కంపెనీకి మేనేజర్ అని చెప్తే వినిపించుకోలేదు వదిన అందుకే చేసేదేమీ లేక కొట్టాను అని నిషిక అంటుంది. నువ్వు తప్పు చేశావు నిషిక అతనికి సారీ చెప్పు అని కౌశికి అంటుంది. నేను అతనికి సారీ చెప్పడం ఏంటి వదిన అని నిషిక అంటుంది  అతని డ్యూటీ అతను చేశాడు నువ్వు అతని మీద చేయి చేసుకోవడం తప్పు సారీ చెప్పు అని  కౌశికి  అంటుంది. ఇక చేసేది ఏమీ లేక నిషిక సారీ అని చెప్తుంది. సారీ నిరంజన్ గారు మా నిషిక చేసింది తప్పే క్షమించండి అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights
Jagadhatri Today Episode December 28 2023 Episode 112 Highlights

నాన్న నేను మీ ఓల్డ్ ఫ్రెండ్ ని కలిసి వచ్చాను అతని పేరు సూరి మామ అని యువరాజ్ అంటాడు. సూరి మామ పేరు వినగానే సుధాకర్ కి ఒళ్లంతా చెమటలు పట్టి వణుకు పుడుతుంది. అతను ఎవరో నాకు తెలియదు నాన్న పేరు కొత్తగా వింటున్నాను అని సుధాకర్ అంటాడు. నిజమా నాన్న అయితే ఈ ఫోటో చూసి చెప్పండి అని యువరాజ్  ఆ ఫోటో చూపెట్టి ఇది కేదార్ వాళ్ళ అమ్మే కదా తన పక్కన ఉన్నది నువ్వే కదా నాన్న నిజం చెప్పు అని యువరాజ్ అంటాడు. పైనుంచి కేదార్ జగదాత్రి చూస్తూ ఉంటారు. రేయ్ యువరాజ్ ఏం మాట్లాడుతున్నావ్ రా అని  కౌశికి అంటుంది. అక్క నేను నిజమే మాట్లాడుతున్నాను ఈ పెద్ద మనిషి చాలా తప్పు చేశాడు అని ఆ ఫోటోని కింద విసిరేసి ఎందుకు నాన్న అబద్దం చెప్తున్నావ్ ఇప్పటికైనా ఒప్పుకోండి కేదార్ నీ కొడుకు అని తెలిసి నువ్వు అతని తెచ్చి ఇంట్లో పెట్టావు అందుకే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళాము అని గట్టిగా తెగేసి చెప్తున్నారు కొన్న లాగితే నేనే ఇంటి వారసుని నువ్వు వేస్ట్ గాడివి అని కేదార్ నన్ను అన్న ఆశ్చర్యపోయేదేమీ లేదు నిజం చెప్పండి కేదార్ నీ కొడుకే కదా అని యువరాజ్ నిలదీస్తాడు సుధాకర్ ని. దానితో కౌశిక కి కోపం వచ్చి లాగిపెట్టి ఒకటిస్తుంది యువరాజు చెంప మీద..

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella