NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 19 2024 Episode 131: మీనన్ మనుషుల్ని చితకొట్టి గవర్నర్ ని కాపాడిన జగదాత్రికి కేదార్..

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

Jagadhatri January 19 2024 Episode 131: పంచలోహ విగ్రహం 10 కోట్ల రూపాయలు నాకు ఇచ్చేయాలి లేదంటే నిమిషం ఇంకొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు పోతాయి అని మీనన్ బెదిరిస్తాడు. విన్నారు కదా గవర్నర్ గారికి ఏమీ జరగకూడదు అలా గని ఇక్కడ న మనుషులకి ఏమీ కాకూడదు మీరేం చేస్తారో ఏమో  చేయండి అని సిఐ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వాళ్ల టీం వచ్చి జగదాత్రి వాళ్ళను కలిసి అందరూ మీనన్ ని చుట్టూ ముట్టి ఆడిటోరియం దగ్గరికి వెళ్తారు. ఈ గవర్నమెంట్ కి గవర్నర్ కావాలో లేదు తెలిసిపోతుంది 10 నిమిషాలలో ఈలోపు ఒక చిన్న ఆట ఆడుదాం అని మీనన్ అంటాడు. మీనన్ మనుషులు యువరాజు వల్ల ఫ్యామిలీని పట్టుకుని రండి గేమ్ ఆడదాం అని బెదిరిస్తూ ఉంటాడు. యువరాజ్ మాస్క్ తొడుక్కొని వచ్చి వాళ్ళు నా ఫ్యామిలీ బాయ్ వాళ్ళని ఏమీ చేయకు అని అంటాడు. నీ ఫ్యామిలీ అయితే నా ఫ్యామిలీతో సమానం యువరాజ్ నువ్వేమీ టెన్షన్ పడకు అని మీనన్ అంటాడు. ఈ బాలు ఎవరి చేతులు ఆగితే వాళ్ళని చంపేస్తాను అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights
Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

గాయ్స్ అమీన్ గవర్నర్ పాయింట్లు గన్ను పెట్టి ఉన్నాడు ఏమాత్రం తేడా జరిగిన షూట్ చేస్తాడు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని వాళ్ళ టీం తో అంటుంది జగదాత్రి. ఆట ఆడుతూ ఉండగా బాలు సురేష్ చేతిలో ఆగిపోతుంది టెన్షన్ పడుతూ కౌశికి సురేష్ బాలు ఇచ్చే అని అడుగుతుంది. అక్క దగ్గర బాల్ వెళ్లినప్పుడు ఎక్కడ మ్యూజిక్ కాగిపోతుంది అని యువరాజ్ ఆలోచిస్తాడు. వద్దు కౌశికి అని సురేష్ తన చేతిలోనే ఉంచుకుంటాడు. సురేష్ చేతిలో నుంచి బాలు వెళ్లిపోయి కౌశికి  చేతిలో పడుతుంది వెంటనే కౌశికి వేరే అతని చేతిలోకి వదిలేస్తుంది అక్కడ మ్యూజిక్ ఆగిపోవడంతో అతను భయపడిపోయి మీనన్ దగ్గరికి వెళ్లి సార్ నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు నన్ను ఏం చేయదు సార్ బ్రతిమలాడుతూ ఉంటాడు . దాత్రి మనం రియాక్ట్ అవ్వకపోతే అతని చంపేస్తాడు అని కేదార్ అంటాడు. మీనన్ ఇంతలో అతని షూట్ చేసి పారేస్తాడు.

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights
Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

ఇప్పటికే ఒక ప్రాణం పోయింది ఏం చేస్తున్నారు నేను మీడియాకి సమాధానం చెప్పలేను అలాంటివి జరగకుండా త్వరగా మిషన్ ని పూర్తి చేయండి అని సిఐ వాళ్లకి ఫోన్ చేసి చెప్తాడు. సారీ సార్ జనాల మధ్యలో మీనన్ ఉండిపోయాడు ఏమాత్రం బెండ్ అయినా సరే ప్రాణాలు తీసేస్తాడు అందుకే భయపడుతున్నాం అని కేదార్ అంటాడు. సరే ఎవరికీ ఏం కాకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయండి అని సిఐ గారు చెప్తారు. ధాత్రి ఏం ఆలోచిస్తున్నావ్ ఇంకా లేట్ చేస్తే అందరి ప్రాణాలు తీసేస్తాడు ఆ దుర్మార్గుడు అని కేదార్ అంటాడు.ఈసారి కౌశికి బాలు తన చేతిలో ఉంచుకుంటుంది. కౌశికి ప్లీజ్ బాలి చెయ్ అని సురేష్ బ్రతిమిలాడుతాడు. ఇవ్వను అని కౌశికి బాలు తన చేతిలోనే ఉంచుకొని బాధపడుతుంది. కౌశికి నీ చేతిలో బాల్ ఉంటే ప్రాణాలు పోతాయి బాల్ చేయి అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights
Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

ధాత్రి మీనన్ బాలు అక్క చేతిలో ఉంది మీనన్ అక్కను షూట్ చేసి పారేస్తాడు త్వరగా మనం ఎటాక్ చేద్దాం అని కేదార్ అంటాడు. చిన్న మిస్టేక్ జరిగిన కానీ అందరి ప్రాణాలు పోతాయి నో అని జగదాత్రి అంటుంది. ఈలోగా సురేష్ కౌశికి చేతిలో ఉన్న బాల్ ని లాక్కుంటాడు. ఈసారి ప్రాణం పోయే అవకాశం నీదన్నమాట అని సురేష్ కి గన్ను పెడతాడు మీనన్. సార్ ఈసారి ఇతని నేమ్ షూట్ చేస్తాను అని మీనన్ మనిషి అంటాడు. వేరే అతను షూట్ చేయబోతూ ఉండగా అందరూ కళ్ళు మూసుకుంటారు. కేదార్ జగదాత్రి చేతిలో ఉన్న గనులు తీసుకొని ఆ రౌడీని షూట్ చేసి పారేస్తాడు. పోలీసులు వచ్చినట్టున్నారు చూడండి రా వెళ్లి అని మీనన్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights
Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

ఈలోగా జగదాత్రి కేదార్ వచ్చి రౌడీలను కొడుతూ ఉంటారు. కీర్తిని అడ్డం పెట్టుకొని జగదాత్రి కేదార్ మీద ఎటాక్ చేస్తాడు మీనన్. కేదార్ ని జేదాత్రిని కొడుతూ ఉంటాడు మీనన్. వాళ్లను కొట్టి గన్ను కోసం మీనన్ వెతుకుతూ ఉంటాడు. జెడి ఇక్కడ మనలో యువరాజ్ ఉంటాడు కదా ఆ వాడు ఎక్కడ ఉన్నాడు ఎలా వెతకాలి అని కేదార్ అంటాడు.మనం ఇక్కడ డ్యూటీ చేయడానికి వచ్చాం ముందు గవర్నర్ గారి ని వెతకాలి పదా అని జగదాత్రి కేదార్ మీనన్ నుంచి తప్పించుకుంటారు. వాళ్లని పట్టుకోడానికి మీనన్ వస్తూ ఉండగా దొంగ చాటుగా వచ్చి మీనన్ ని పట్టుకుంటుంది ధాత్రి.

Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights
Jagadhatri Today Episode January 19 2024 Episode 131 Highlights

ఈలోగా రౌడి నిషికి ని కాల్ చేయబోతుండగా యువరాజ్ అక్కడే ఉండి కాపాడుతాడు. ఆ డోర్ తీసుకొని బయటికి వెళ్ళండి అని యువరాజ్ చెబుతాడు. వాళ్ల ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.బాస్ మన వాళ్లని అందరిని చంపేశారు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు బాస్ వెళ్దాం పదండి అని మీనన్ మనుషులు అతని తీసుకొని వెళ్ళిపోతారు. మీ ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడారు చాలా థాంక్స్ అని గవర్నర్ గారు వాళ్ళని మెచ్చుకుంటాడు. ఇంతలో వాళ్ళ సార్ ఫోన్ చేసి నీ ప్రాణాలకు తెగించి కాపాడినందుకు థాంక్స్ అని వాళ్ల సార్ పొగుడుతాడు..

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella