NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Lavanya Niharika Viral Dance: పవన్ పాటకు స్టెప్పులేసిన లావణ్య, నిహారిక… చూడముచ్చటగా ఉంది అంటున్న ఫ్యాన్స్..!

Mega Family Lavanya and Niharika Viral Dance: మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంతటి గౌరవం ఉందో మనందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనతో పాటు అన్నదమ్ములని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి సెటిల్ చేశాడు. ఇక చిరు నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలని సాధించాయి.

Lavanya and Niharika danced to Pawan's song
Lavanya and Niharika danced to Pawan’s song

ఇక ఇటీవలే ” భోళా శంకర్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ని చవి చూశాడు చిరు. ఇక చిరు కుమార్తెలు ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ తన తమ్ముడు కుమార్తెలు నిహారిక, వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిహారిక అనేక సినిమాలలో నటించినప్పటికీ ఎటువంటి పాపులారిటీ దక్కలేదు.

Lavanya and Niharika danced to Pawan's song
Lavanya and Niharika danced to Pawan’s song

దీంతో జొన్నలగడ్డ చైతన్యాన్ని వివాహం చేసుకుంది. ఇక అనంతరం ఏడాది తిరక్కముందే విడాకులు తీసుకుంది. ఇక ఇటీవల వరుణ్ తేజ్ కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ప్రేమాయణం నడిపి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ అంతా తరచూ ఏదో ఒక శుభకార్యాలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Lavanya and Niharika danced to Pawan's song
Lavanya and Niharika danced to Pawan’s song

తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం మూడు రోజులపాటు పండగ ని ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలోని తోబ తోబ సాంగ్ కి నిహారిక, లావణ్య త్రిపాఠి కలిసి డాన్స్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని చూసిన మెగా అభిమానులు..” చూడడానికి చూడముచ్చటగా ఉన్నారు “.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N