NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 3rd 2024 Episode 117: డిటెక్టివ్ అవుతారు ఎత్తైన సరే మీకు పెళ్లి కాలేదని నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తున్న కౌశికి..

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

Jagadhatri January 3rd 2024 Episode 117:  కేదార్ ఇప్పటికే లేట్ అయిపోయింది జగదాత్రి మెడలో నల్లపూసలు కట్టిన తాళిని కట్టు  ఎలాగూ మీ పెళ్లి మేము చూడలేకపోయాము ఇదే మీ పెళ్లి అనుకుంటాము అని కౌశికి అంటుంది. అవున్రా మనవడా మీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదు మీరే సొంతంగా చేసుకున్నారు కాబట్టి ఇదే మీ పెళ్లి అనుకుంటా కట్టు మనవరాలు మెడలో తాళి అని సుభద్ర అంటుంది. కేదార్ టెన్షన్ పడుతూ జగదాత్రి మెడలో నల్లపూసలు తాళి కట్టబోతూ ఉండగా నిషిక ఆ గిఫ్ట్ ను ఓపెన్ చేసేసరికి అందులో పాము బొమ్మ కనపడుతుంది దాన్ని చూసి భయపడి పోయి గట్టిగా అరుస్తుంది నిషిక,ఆ అరుపు విని అందరు ఏమైందని అటు నిషిక వైపు తిరిగేసరికి జగదాత్రి తన మెడలో నల్లపూసలు తాళిని తీసుకొని ముడి వేసుకొని మెడలో వేసుకుంటుంది. ఏమైంది అని నిషికను అడుగుతారు. జగదాత్రికి కౌశికి వదిన గిఫ్ట్ ఇచ్చిందని ఓపెన్ చేసి చూస్తే అందులో పాము బొమ్మ ఉంది అది చూసి నిజంగానే పామేమో అనుకుని భయపడిపోయాను అని నిషిక అంటుంది. నిషి ఆ గిఫ్ట్ నువ్వు ఎందుకు ఓపెన్ చేసావ్ అది మాదిరి కోసం తెచ్చాను నేను అది నేను తెచ్చానంటే మాధురికి నువ్వు చెప్పేస్తావు త్రిల్లిగా ఉండదని వదిన పేరు చెప్పాను అని జగదాత్రి అంటుంది. నల్లపూసల ఫంక్షన్ తప్పించుకోడానికి ఈ ప్లాన్ అంతా అని కౌశికి అనుకుంటుంది. జగదాత్రి నీ మెడలోకి నల్లపూసలు ఎలా వచ్చాయి అని కౌశికి అడుగుతుంది. అదేంటి వదిన అలా అడిగావు కేదార్ కట్టాడు అని జగదాత్రి చెబుతుంది. కట్ చేస్తే

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights
Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

సరే మీరిద్దరూ పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి అని సుభద్ర అంటుంది. కేదార్ జగదాత్రి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. మనిషిక ఇంకా యువరాజు రాలేదేంటి మీరు కూడా నల్లపూసల ఫంక్షన్ చేసేసుకుంటే అయిపోతుంది అని వాళ్ళ అత్తయ్య అంటుంది. వచ్చానమ్మా అని యువరాజ్ అంటాడు. యువరాజు నిషికా మెడలో నల్లపూసలు కూర్చున్న తాళిని కడతాడు. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఫంక్షన్ అయిపోయింది కదా అందరం వెళ్లి భోజనం చేద్దాం పదండి అని వాళ్ళ బాబాయ్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights
Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

జగదాత్రి ఇంత టెన్షన్ లో కూడా నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది లేదంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకునే వాళ్ళము అని కేదార్ అంటాడు. టెన్షన్ లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ చాలా షార్ప్ గా పని చేస్తుంది అమ్మ తప్పు చేయలేదని నిరూపించడం కోసం పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ నా మెడలోకి అనుకోకుండానే తాళి వచ్చింది ఎవరు కట్టకుండానే నా మెడలోకి నల్లపూసలు వచ్చాయి నా జీవితం ఎటు వెళుతుందో ఏమో అని జగదాత్రి భయపడుతుంది. అంతలా భయపడితే చెప్పు జగధాత్రి నీ మెడలో ఇప్పుడే తాళి కట్టేస్తాను అని కేదార్ అంటాడు. ఆ మాట అనగానే జగదాత్రి పకపక నవ్వుతుంది. ఎందుకు జగదాత్రి నేను అంత సీరియస్ గా అంటే నువ్వు నవ్వుతున్నావ్ అని అంటాడు. నువ్వు సీరియస్ ఫేస్ పెట్టి అన్నంత మాత్రాన జోకు కాకుండా పోతుందా నవ్వు రాదా అని జగదాత్రి అంటుంది.పరిస్థితుల వల్ల నేను జోక్ చేశాను అని అనుకుంటున్నావు జగదాత్రి కానీ ఏదో ఒక రోజు నీ కళ్ళలోకి చూసి నేను ప్రేమిస్తున్నానని చెప్తాను అని కేదార్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights
Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

కీర్తి వాళ్ళ అమ్మకి జగదాత్రి అత్తయ్యకి కేదార్ మామయ్య నల్లపూసలు కట్టలేదు జగదాత్రి అత్తనే నల్లపూసలు ముడి వేసుకొని మెడలో వేసుకుంది అని సైగ చేసి చెప్తుంది.  ఆ సైగలు విని అర్థం చేసుకొని సరే కీర్తి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని కౌశికి అంటుంది. అంటే వీళ్లు పెళ్లి చేసుకున్నామని అబద్ధం చెప్పి తన మెడలో తానే వేసుకుందన్నమాట ఇప్పుడే వెళ్లి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేస్తాను అని కోపంతో అక్కడికి వస్తుంది కౌశికి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights
Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

కేదార్ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. కేదార్ ఏంటి ఈ రోజురోజుకీ నీ ప్రవర్తన తేడాగా ఉంది నేనున్నానని కూడా చూడకుండా అడ్రస్ ఇక్కడే చేంజ్ చేసుకుంటున్నావు నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని జగదాత్రి అంటుంది. ఎందుకు ధాత్రి నువ్వే కదా ఉన్నది అని కేదార్ అంటాడు. కౌశికి రాకను గమనించిన జగదాత్రి మాట మారుస్తుంది. వెంటనే కేదార్ కూడా అర్థం చేసుకుని తనను పట్టుకొని గోడకు అనిచ్చి తన ముంగుర్లను వేళ్ళతో తిప్పుతూ రొమాన్స్ గా తన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన కౌశికి చప్పట్లు కొట్టి బాగానే యాక్టింగ్ చేస్తున్నారు సొంత భార్యాభర్తలుగా అని కౌశికి అంటుంది. ఏంటి వదిన అలా మాట్లాడుతున్నావ్ మేమిద్దరం భార్యాభర్తలమే అని జగదాత్రి అంటుంది. అబద్దాన్ని ఎక్కువసార్లు చెప్పినా సరే నిజం అయిపోదు జగదాత్రి మీరు ఇద్దరు పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చారు ఏం ప్లాన్ వేశారు చెప్పండి అని కౌశికి నిలదీస్తుంది. వదిన ఆధారాలు లేకుండా ఏది మాట్లాడకూడదు మేము భార్యాభర్తలమని చెప్తున్నాను కదా అని జగదాత్రి అంటుంది. అవునా అయితే సాక్ష్యం తీసుకొస్తాను ఉండు అని కీర్తిని తీసుకువస్తుంది కౌశికి. చూడు కీర్తి ఇందాక నాకు చెప్పిందే జగదాత్రి అత్తయ్యకి కేదార్ మామయ్యకి చెప్పు అని కౌశికి అంటుంది. మీకు బాగా మూగ సైగలు నాకన్నా ఎక్కువగా తెలుస్తాయి కదా కీర్తి చెప్పేది నాకు చెప్పండి అని కౌశికి అంటుంది. కీర్తి సైగ చేసి కేదార్ మామయ్య నీ మెడలో తాళి కట్టలేదు నువ్వే ఎందుకు వేసుకున్నావ్ అని అడుగుతుంది.

Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights
Jagadhatri Today Episode January 3rd 2024 Episode 117 Highlights

ఇప్పుడు చెప్పు జగదాత్రి మీరిద్దరూ భార్యాభర్తల అసలు ఎందుకు ఈ ఇంట్లోకి వచ్చారు మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏనాడు భార్యాభర్తలుగా ప్రవర్తించలేదు ఇప్పటికైనా నిజం చెప్పండి అని కౌశికి అడుగుతుంది. వదిన కీర్తి ఎదో పొరపాటు పడినట్టుంది నిజంగానే కేదార్ నా మెడలో నల్లపూసలు కట్టాడు,నేను ఎందుకు అబద్దం చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను కేదార్ ప్రేమించుకున్నా ఎక్కడ విడిపోవలసి వస్తుందోనని పెళ్లి చేసుకున్నాము ఇప్పుడే కాదు ఎప్పటికీ మేము భార్యాభర్తలమే జీవితాంతం కలిసే ఉంటాము అని జగదాత్రి బుకయిస్తుంది. మీరు తప్పించుకోవడానికి నా కూతురు అబద్ధం చెప్పిందని చెప్పొద్దు మీరు నిజంగా భార్య భర్తలు కాదని నిరూపించడానికి డిటెక్టివ్ అవుతారు ఎత్తైన సరే నిజాన్ని బయటపెట్టి నీ మీద ఫ్రాడ్ కేసు వేసి జైలుకు పంపిస్తాను అని కౌశికి అంటుంది. అక్క నువ్వు అన్నట్టుగా నిరూపిస్తే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని అని కేదార్ అంటాడు. చాలెంజ్ అని కౌశికి అంటుంది. ఛాలెంజ్ అక్క నువ్వు నిరూపించు అప్పుడు మేమే వెళ్ళిపోతాం అని కేదార్ అంటాడు..

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri