ఆనందంతో ఉప్పొంగిపోతున్న ఎన్టీఆర్‌.. కారణం అదేన‌ట‌!

Share

ఎన్టీఆర్‌ : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈయ‌న ఆనందానికి కార‌ణం లేక‌పోలేదు. ఎన్టీఆర్ అన్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం `బింబిసార‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. విశేష ఆధ‌ర‌ణ అందుకుంటోంది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే తొలిసారి చేసిన హిస్టారికల్ మూవీ ఇది.

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు జీవ‌త‌ క‌థ ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీ వశిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సోషల్ ఫాంటసీ మూవీకి తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది.

సినిమా అద్భుతంగా ఉందంటూ అభిమానులే కాదు నెటిజన్లు కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలో వ‌స్తుండ‌టంతో.. ఖుషీ అయిపోయిన ఎన్టీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. `బింబిసార గురించి గొప్ప విషయాలు వింటున్నా. తొలిసారి మనం సినిమాను చూసినప్పుడు అనుభవించిన అనుభూతినే ప్రజలు కూడా ఫీల్ అవుతుంటే ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తోంది.

కళ్యాణ్ అన్నయ్యా.. బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు. డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్ గా నిలిచారు` అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఎన్టీఆర్ ట్వీట్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారింది.

 


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

51 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago