NewsOrbit
Entertainment News సినిమా

`బింబిసార‌`పై న‌యా అప్డేట్‌.. ఇక్క‌డ హిట్టైతే ఇక దాన్ని ఆప‌లేం!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `బింబిసార‌`. `ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించారు.

మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇదో టైమ్ ట్రావెల్ మూవీ కాగా.. ఇందులో క‌ళ్యాణ్ రామ్ బింబిసారుడు అనే రాజు గెటప్ లోనూ.. సాధారణ యువకుడి లుక్ లోనూ అల‌రించ‌బోతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కీరవాణి అందించగా.. చిరంతన్‌ భట్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు.

ఈ మూవీ ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `బింబిసార‌`పై క‌ళ్యాణ్ రామ్ న‌యా అప్డేట్ ఇచ్చారు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న‌.. `ప్రస్తుతానికి మేము ఈ సినిమాను పాన్ తెలుగు సినిమాగానే భావిస్తున్నాము.

తెలుగులో ఈ సినిమా హిట్టైతే అప్పుడు మిగతా భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము. హిట్ టాక్ వస్తే ఈ నెల 18న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాము` అంటూ వెల్ల‌డించారు. మొత్తానికి `బిండిసార‌` ఇక్క‌డ హిట్టేతే.. పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కావ‌డాన్ని ఇక ఆప‌లేం అని క‌ళ్యాణ్ రామ్ స్ప‌ష్టం చేసేశారు.

 

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri