Krishna Mukunda Murari: గగన్ చిన్నప్ప కన్నడ మరియు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. గగన్ చిన్నప్ప ఈ పేరు మనకి పరిచయం లేకపోయినా తెలుగు ఆడియోస్ పిలుచుకునే పేరు మన కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో మురారి ఏ ఈ గగన్ చిన్నప్ప. మురారి బుల్లితెర మీద తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మురారి సీరియల్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఇతను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బెంగుళూరులో 1990 అక్టోబర్ 11న జన్మించాడు. కన్నడంలో ఇతని గగన్ అనే పేరుతో పిలుస్తారు తెలుగులో మాత్రం మురారిగా అందరికీ పనిచేస్తుడయ్యాడు. ఇక స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ లో చెప్పుకోదగిన, మంచి రేటింగ్ లో ఉన్న సీరియల్ కృష్ణా ముకుందా మురారి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తమ టాలెంట్ ను తమ పర్సనల్ ఫొటోస్ ను షేర్ చేసుకుంటున్నారు.

అలాగే ఈ మురారి కూడా తన ఫొటోస్ ను షేర్ చేసుకున్నాడు తన పర్సనల్ ఇంస్టాగ్రామ్ లో, బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కృష్ణా ముకుందా మురారి నటీనటులు ఎక్కడ కనిపించినా సరే అభిమానులు వాటిని చూడ్డానికి తెగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సీరియల్ లో హీరోకి మంచి క్రేజ్ ఉంది.

వైట్ డ్రెస్ లో జేమ్స్ బాండ్ లుక్ లో అదిరిపోయిన మురారి.ఈ పిక్స్ ఏదైనా యాడ్ షూటింగ్ కోసమో లేదంటే కనడంలో వస్తున్న సీరియల్ కోసమో అయి ఉంటుంది.గగన్ చిన్నప్ప నువ్వు అదుర్స్ అబ్బా అని ఎలా ఉన్నాయి ఈ ఫొటోస్, హాలీవుడ్ రేంజ్ లో హీరోలని తలపించే లాగా మురారి తీసుకున్న ఫొటోస్ ఇప్పుడునెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.మురారి అభిమానులు వాటిని షేర్ చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు.
View this post on Instagram