NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: క్రిష్ణా అనుకున్నది చేయనివ్వన్న ముకుంద.. రేపటికి సూపర్ ట్విస్ట్

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

Krishna Mukunda Murari: పెద్దమ్మ మీరు ఎందుకు తనని అవాయిడ్ చేస్తున్నా.రు తనంటే మీకు కోపం అని మురారి అడుగుతాడు. అవును నాన్న నేను కృష్ణుని అవాయిడ్ చేస్తున్నాను అని భవాని అంటుంది. కానీ నేను నీకు ఒక విషయం చెబుతాను అది మళ్ళీ నువ్వు వెళ్లి కృష్ణని అడగకూడదు ఆ కృష్ణ డాక్టర్ చదువుకుందంటే అది మన వల్లనే కానీ ఈరోజు నువ్వు ఎలా అయిపోవడానికి కారణం మాత్రం వాళ్ళ ఫ్యామిలీని అందుకే తనని కావాలనే అవాయిడ్ చేస్తున్నాను అని భవాని అంటుంది. సరే పెద్దమ్మ అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights
Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

కృష్ణ నిద్ర లేచి తన రెండు చేతులను చూసుకుంటుంది. చిన్నాన్న చెప్పాడు ఉదయం నిద్ర లేవగానే అరచేతుల్ని చూస్తుంటే చాలు దేవుడిని చూసినట్టే అని ఇక అలాగే అనుకుంటూ కృష్ణ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడే మురారి ఇంటి బయట కనిపిస్తాడు. నిజంగా నువ్వు సూపర్ చిన్నాన్న. నా రెండు చేతుల్లో దేవుడిని చూసుకోవాలి నా దేవుడు నా కళ్ళముందు కనిపించాడు అని కృష్ణ మనసులో గెంతులు వేసుకుంటూ మురారి దగ్గరకు వెళ్తుంది. గుడ్ మార్నింగ్ మురారి అని కృష్ణ చెబుతోంది. ఊరికినే మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అని మురారి అంటాడు. కాఫీ తాగుదామని కృష్ణ మురారిని ఇంట్లోకి పిలుస్తుంది. అప్పుడే మాటల మధ్యలో మురారి కృష్ణవేణి గారు, డాక్టర్ గారు అని అంటుంటే మీరు నన్ను అలా పిలవసరం లేదు అని కృష్ణ చెబుతుంది. అదే నేను అలా పిలవకూడదు అని అనుకుంటున్నాను. సింపుల్గా మిమ్మల్ని కృష్ణ అని పిలవాలని అనుకుంటున్నాను. మీకు ఓకేనా అని మురారి అడుగుతాడు. కృష్ణ ఆ పేరు వినగానే తనకి ఎక్కడలేని సంతోషం వస్తుంది. మీకు ఏమైనా ఇబ్బంది పిలిస్తే అని మురారి అడుగుతాడు. చాలా సంతోషంగా ఉంది అని ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కృష్ణ అని పిలవండి అని అంటుంది.

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights
Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

కృష్ణ గబగబా వెళ్లి గ్యాస్ ఆన్ చేస్తుంటే అవ్వదు. గ్యాస్ అయిపోయింది ఏమో అని కృష్ణ అనుకుంటుంది. అప్పుడే మురారి వచ్చి ఏంటి గ్యాస్ అయిపోయిందా అని అంటాడు. అవును అని కృష్ణ అంటుంది. వెంటనే కట్టెల పొయ్యి వెలిగిస్తాను అని కృష్ణ అంటుండగా.. వద్దులే పదా మా ఇంటికి వెళ్లి కాఫీ తాగుదాం అని అంటాడు మురారి. కానీ కాఫీ ఇక్కడ కాదు మా ఇంట్లో తాగుదాం రండి. మా ఇంటికి వెళ్దామని అంటాడు. కృష్ణ ఎంతసేపటికి రాను అనడంతో మురారి కృష్ణ చేయి పట్టుకొని రండి వెళ్దామని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లబోతాడు. కృష్ణ వెంటనే వచ్చేస్తాను అని వాష్ రూమ్ లోకి వెళ్తుంది. మురారి కృష్ణ వచ్చేవరకు ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కృష్ణ రెడీ అయ్యి వచ్చి సార్ వెళ్దాం అని అంటుంది.

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights
Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

మరోవైపు ముకుందా మురారి ఎక్కడ అని రేవతిని అడుగుతుంది. ఎందుకు మరి అంతగా మురారిని పట్టుకొని తిరుగుతున్నావు అని అడగగా మురారి బాధ్యతను నాకు భవాని అత్తయ్య చెప్పింది కదా అందుకే అని ముకుందా కవర్ చేసుకుంటుంది. నువ్వు చేసే పని ఏమాత్రం కరెక్ట్ కాదని మధు ముకుందతో సెటైరికల్ గా ఉంటాడు .మురారి నార్మల్ అయ్యే వరకు కృష్ణ ఈ ఇంటికి వచ్చేవరకు నా రియాక్షన్ నీతో ఇలాగే ఉంటుంది అని స్ట్రాంగ్ గా చెప్తాడు. అప్పుడే మురారి కృష్ణని తీసుకొని ఇంట్లోకి రావడం మధు గమనిస్తాడు. సంతోషంతో తబ్బిబ్బిలై పోయి పెద్దమ్మ అటువైపు చూడు అని ఇంటి గుమ్మం వైపు చూపిస్తాడు. ఇక మురారి కృష్ణని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటి గుమ్మం ముందు వచ్చాక కృష్ణ కి భవాని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో ఒక్క నిమిషం ఇంట్లోకి రావాలంటే కృష్ణ ఆలోచిస్తుంది. అప్పుడు మురారి కృష్ణ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకు వస్తాడు. అదంతా చూసి ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది. ఇంట్లో భవాని లేకపోవడంతో ముకుంద ఆటలు సాగనివ్వకుండా రేవతి మధు ఇద్దరూ చూసుకుంటారు.

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights
Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

మురారి కృష్ణ కోసం ప్రత్యేకంగా కాఫీ పెట్టి తీసుకువస్తాడు. మాకు కాఫీ ఏది అని వాళ్ళమ్మ అడుగదా మీరు పెట్టుకుంటారు అన్నారుగా పెట్టుకోండి అని అంటారు. ఇంకా కృష్ణకి తన గది చూపించడానికి మురారి గతంలో కృష్ణ మురారి కలిసి ఉన్న గదికి తీసుకువెళ్లిపోతాడు. సారీ ఇది ముకుంద గేది అలవాటులో పొరపాటుగా ఈ గదికి తీసుకువచ్చేసాను. ఈ గది చూస్తే నాకు గతం గుర్తుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటాడు. అయితే ఈ రూమ్ కి షిఫ్ట్ అయిపోమని కృష్ణ మురారి కి సలహా ఇస్తుంది. అంతలో ముకుందా అక్కడికి వస్తుంది. మురారి పదా మనం షాపింగ్ కి వెళ్ళాలి అని ముకుందా బలవంతం చేస్తుంది. అప్పుడే మురారి కృష్ణను కూడా షాపింగ్ కి రమ్మని పిలుస్తాడు. కృష్ణ ఆలోచిస్తూ ఉండిపోగా వెళ్ళమ్మా అని రేవతి అక్కడికి వచ్చి చెబుతుంది. సరే అని కృష్ణ వెళ్తూ వెళ్తూ రేవతి, మధు కి థాంక్యూ చెప్పి వెళ్తుంది.

Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights
Krishna Mukunda Murari today episode 7 November 2023 episode 308 highlights

కృష్ణ దేవుడి గది ముందు నిలబడి స్వామి నువ్వు ఇంత త్వరగా నా మొర ఆలకిస్తావని అనుకోలేదు. ఏసిపి సార్ నాకు ఇంత త్వరగా దగ్గర అవుతాడని అనుకోలేదు అంటుంది. ఇక రేవతి అక్కడికి రాగానే అత్తయ్య అని సంతోషంగా నవ్వుతూ నా ఏసిపి సార్ కి గతం గుర్తుకు వచ్చింది. భార్యగా చెప్పడం లేదు డాక్టర్ గా చెబుతున్నాను అని అంటుంది. ఏసిపి సార్ కి తెలియకుండా నన్ను డైరెక్ట్ గా మా గదికి తీసుకు వెళ్ళారు అంటే ఎంటి అర్థం అని కృష్ణ సంతోషంగా చెబుతుంది. ఏసిపి సార్ మనసులో కొట్టుమిట్టాడుతున్న నేను ఏసిపి సార్ కి దగ్గర అయితే చాలు అని కృష్ణ అంటుండగా ముకుంద అక్కడికి వచ్చి అది జరగదు అని అంటుంది. మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella