NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని అనుకుంటుంది అందుకు కారణం కృష్ణ తో మురారి సరిగా ఉండకపోవడం తనతో మాట్లాడకుండా దూరంగా ఉండడం గమనించిన కృష్ణ దీనికి కారణం హాస్పిటల్లో ప్రమీలని అడిగితే నిజం బయటపడుతుంది అని అనుకొని హాస్పిటల్ కి వెళ్లడానికి రెడీ అవుతుంది అది అంతా గమనించిన మురారి ఎక్కడికి వెళ్తున్నావ్ కృష్ణ అని అడుగుతాడు. గుడికి వెళుతున్నానని మురారి కి అబద్దం చెప్తుంది కృష్ణ. తను కూడా వస్తానంటాడు అక్కడ నిజం నేను తెలుసుకోలేకపోవచ్చు కాబట్టి మనం మురారిని దూరంగా పెట్టి గుడికి అని చెప్పి హాస్పిటల్ కి వెళ్లాలని అనుకుంటుంది అప్పుడే అక్కడికి మీరా వచ్చి నేను కూడా గుడికి వస్తాను అని అంటుంది అందుకు కృష్ణ ఒప్పుకోదు కానీ మురారి నువ్వు ఒక్కదానివే వెళ్లడం ఎందుకు మీరా వస్తానంటుంది కదా తనని తోడు తీసుకువెళ్ళు అని అంటాడు దాంతో కృష్ణకి అనుమానం మరింత పెరుగుతుంది. ఎప్పుడూ నాతో పాటు తోడు వచ్చే ఏసీబీ సార్ ఈరోజు ఎందుకని మీరాని తీసుకొని వెళ్ళమంటున్నాడు కచ్చితంగా హాస్పటల్ కి వెళ్లి తీరాలి. దీని వెనక ఏదో జరుగుతుంది అని అనుకొని హాస్పిటల్ కి వెళుతుంది మీరా నేను కూడా తోడు వస్తానంటే నేను వెళ్లేటప్పుడు చెప్తాను అని మీరాకి చెప్పకుండా వెళ్ళిపోతుంది కృష్ణ.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

ఇక ఆదర్శ్ మీరా మనసులో ఏమీ అనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి నాతో దగ్గరగా ఉంటుంది ఒక్కొక్కసారి దూరంగా ఉన్నట్లుగా ఉంటుంది కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.అయినా అమ్మ మీరా కు ఇంట్లో ఒక స్థానం కల్పిస్తానని మాట ఇచ్చింది కాబట్టి అమ్మ ఏ స్థానాన్ని ఇచ్చినా మీరా అందుకు ఒప్పుకుంటుందని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని నేను మీరాతో కూడా చెప్పాలి అని అనుకొని మీరా దగ్గరికి వెళ్లి అమ్మ నిన్ను కొన్ని రోజుల్లో ఈ ఇంట్లో స్థానం గురించి చెప్తాను ఉంది కదా నీకు మా అమ్మ ఏ స్థానం ఇచ్చిన నువ్వు సంతోషంగా స్వీకరించాలి అని అంటాడు. వెంటనే ముకుంద మనసులో నాకు తెలుసు మీ అమ్మ ఏ స్థానాన్ని ఇస్తుందని నువ్వు ఊహించుకుంటున్నావో అది నేను ఎప్పటికీ ఒప్పుకోలేను అని మనసులో అనుకొని లేదు ఆదర్శ్ గారు నాకు మీ అమ్మగారు చెప్పిన స్థానం నచ్చకపోతే నేను అందుకు ఒప్పుకోను అని అంటుంది అది ఎలా కుదురుతుంది ఈ ఇంట్లో నీకంటూ స్థానం ఇచ్చిన మా అమ్మ నువ్వు ఎవరూ లేకపోతే దగ్గరికి తీసిన మా అమ్మ నీకు ఒక స్థానం కల్పిస్తే నువ్వు మొహమాటం లేకుండా అలా చెప్పడం పద్ధతి కాదు అందుకే మా అమ్మ ఏ స్థానం గురించి మాట్లాడిన నువ్వు నీకు ఇష్టమే అన్నట్లుగా చెప్పు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు ఆదర్శ ఎలా తప్పించుకోవాలా అని అనుకుంటుంటే ఉండే కొద్ది ఈ ఆదర్శ్ తో నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటట్లు ఉన్నాయి అని మనసులో అనుకుంటుంది ముకుంద.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

ఇక హాస్పిటల్ కి వెళ్లిన కృష్ణ పరిమళ డాక్టర్ గారు అమెరికా వెళ్లిపోయారని నిజం తెలుసుకుంటుంది ఇప్పుడు నిజం ఎలా రాబట్టాలి అని అనుకుంటుంది అప్పుడే కృష్ణకి కడుపులో నొప్పి వస్తుంది అక్కడే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తుంది ఆ డాక్టర్ పరిమళా మేడం మీతో అబద్ధం చెప్పారు మీకు వచ్చింది నార్మల్ కడుపులో నొప్పి కాదు మీరు గర్భసంచి తీసేయించుకోవాలి అని చెప్తుంది దానికి కృష్ణ షాక్ అయి రిపోర్ట్స్ చూపించమంటుంది రిపోర్ట్స్ అన్ని చూపిస్తారు అప్పుడే ముకుందా అక్కడికి వస్తుంది. కృష్ణ కడుపులో నొప్పి రావడంతోనే అక్కడ ఉన్న ఒక నర్సు మురారి కి ఫోన్ చేసి మీ ఆవిడ హాస్పిటల్ కి వచ్చింది ఆవిడకి కడుపులో నొప్పి వచ్చింది మీరు తొందరగా రండి అని చెప్తుంది దాంతో ముకుంద మురారి ఇద్దరు ఒకేసారి హాస్పిటల్ కి వస్తారు కానీ ముకుంద ఎవరికి కనపడకుండా హాస్పిటల్లోనే దాక్కుంటుంది. మురారి మాత్రమే కృష్ణ దగ్గరికి వెళ్తాడు.అప్పటికి కృష్ణ నిజం తెలుసుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణ నాతో ఏసీపి సార్ దూరంగా ఉండడానికి కారణం ఇదేనా పరిమళ నాతో నిజం చెప్పమని చెప్పు ఉంటుంది అది నాకు చెప్పలేక సతమతమవుతున్నారు ఏసుక్రీస్తు అయ్యో నాకు ఈ బాధ కన్నా ఆ బాధ ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి మురారి వచ్చి ఏమైంది కృష్ణ అని అడుగుతాడు.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

మీకు తెలిసిందే కదా ఏసీబీ సార్ నాకు అర్బసంచి తొలగించాలంటున్నారు. నాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టారు అని బాధపడుతుంది. పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అయినా మీరు ఈ విషయాన్ని నాతో చెప్పడానికి ఇంతగా ఆలోచించారు. తెలిస్తే ఇంకా బాధగా ఉంది నీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు ఎసిపి సార్ అని అంటుంది నువ్వు ఇంత తొందరగా అర్థం చేసుకుంటావని నేను అనుకోలేదు కృష్ణ అని పిల్లలు లేరని బాధగా ఉంది కానీ మీరు బాధపడతారని తెలిస్తే నేను పిల్లల గురించి ఆలోచించడానికి కాదు అయినా పెద్దత్తయ్యకి ఇంట్లో వాళ్లకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతుంది ముందు నువ్వు రెస్ట్ తీసుకో కృష్ణ అని అంటాడు లేదు తీసుకెళ్ళిపోండి. నాకు ఇక్కడ ఉండాలని లేదు నేను మీతో పాటు వస్తాను అక్కడ మీరు నేను మాత్రమే ఉండాలి అని అంటుంది అక్కడ ఉన్న నర్సు ఆమెకి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి తీసుకు వెళ్ళండి అని అంటుంది. సరే అని మురారి జ్యూస్ తీసుకురావడానికి బయటకి వెళ్తాడు.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

ఇక అక్కడే ఉన్న మీరా తన ప్లాన్ అమలు చేస్తుంది మురారి దగ్గరికి వెళ్లి మురారి అని పిలుస్తుంది దాంతో ఏంటి ఇక్కడికి వచ్చారు మీరు అని అడుగుతాడు నేను మీ వెనకాలే వచ్చాను అని అంటుంది. నా వెనకాల ఎందుకు వచ్చారు అని అడిగితే సారీ నన్ను క్షమించండి మీకు దగ్గర ఒక విషయం దాచి పెట్టాను మీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కదా అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు నేను అంతా విన్నాను అని అంటుంది మీ అనుమతి లేకుండా మీ పర్సనల్ కాల్ విన్నందుకు నన్ను క్షమించండి అని అంటుంది నాకు అంతా తెలిసిపోయింది కృష్ణ పరిస్థితి గురించి ఇప్పుడు మీరు బాధపడుతున్నారని కూడా నాకు అర్థమవుతుంది మీరు ఎన్ని రోజులు నిజం చెప్పకపోవడానికి కారణం కృష్ణ బాధపడుతుంది అనే కదా నా దగ్గర కృష్ణ బాధపడకుండా ఉండే మార్గం ఒకటి ఉంది అని అంటుంది కృష్ణకు పిల్లలంటే ఇష్టం కాబట్టి సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చు ఈ విషయం గురించి మీరు కృష్ణతో చెప్పండి అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్లకి ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదు కృష్ణని ఒప్పించిన వాళ్ళు అవుతారు మీకు పిల్లలు పుడతారు అది మీ వంశం వాళ్ళు మీ పిల్లలే అవుతారు కదా మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు అని అంటుంది ముకుందా దాని గురించి తర్వాత ఆలోచిస్తాను నాకు ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఇంపార్టెంట్ అని అంటే కృష్ణ కే ముందు మీరు చెప్పండి ఆమె ఒప్పుకుంటే ఆ తర్వాత మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని అంటుంది సరే అని అంటాడు మురారి ఇక అక్కడి నుంచి మురారి జ్యూస్ తీసుకుని కృష్ణకు ఇస్తాడు అక్కడే ఉన్న ముకుందా ఇప్పుడు నువ్వు కనుక సర్వ రోజుకి ఒప్పుకుంటే కృష్ణ ఇక నీ జీవితం నుంచి మురారి శాశ్వతంగా దూరమైపోయినట్టే నాకు పూర్తిగా దగ్గర అయిపోయినట్టే అని అనుకుంటుంది. ముకుంద దగ్గర మురారి మాట తీసుకుంటాడు ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పడానికి వీల్లేదు అని అప్పుడు ముకుంద మనసులో నేనెవరికీ చెప్పను ఎందుకంటే చెప్తే అందరూ ఏదో ఒకటి మాట్లాడి కృష్ణ నీకు అన్వేష్ చేస్తారు కృష్ణకి దగ్గర అయిపోతారు అందుకే ఎవరికీ తెలియకుండా పెద్ద ప్లానే వేస్తాను అని అనుకుంటుంది నేను ఎవరికీ చెప్పను అని మురారికి మాట ఇస్తుంది.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

ఇరా సంగీత మధు దగ్గరికి వస్తుంది మధు తో నాకు నువ్వు ఒక విషయంలో హెల్ప్ చేయాలి బావ అని అడిగితే ఏ విషయమైనా చేస్తాను అని అంటాడు నాకు ఆదర్శ్ బావతో పెళ్లి జరిగేలా చేయాలి అని అంటుంది వెంటనే మధు షాక్ అవుతాడు అదేంటి అని అడుగుతాడు అవును బావ మా అమ్మ ఆదర్శ్ బావని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. ఆదర్శ్ కి నువ్వంటే ఇష్టమేనా అని అడుగుతాడు మధు లేదు బావ నాకు ఆదర్శ్ బాబు అంటే ఇష్టం లేదు ఆదర్శ బాబుకి నేను అంటే ఇష్టం లేదు మరి పెళ్లి ఎలా చేసుకుంటారు అని అడిగితే మా అమ్మ ఆస్తి కావాలంటే పెళ్లి చేసుకోవాలని అన్న విషయాన్ని చెప్పేస్తుంది ఇటువంటి నే మధు ఆస్తి కోసం ఇక్కడికి వచ్చారా అని అడుగుతాడు అవును అని అంటుంది సంగీత అలాంటప్పుడు ఆస్తి కావాలి అనుకునే దానికన్నా నువ్వు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ నీకు ఎవరు నచ్చారో చెప్పు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అని అంటే మరి అమ్మ గురించి ఏం చేద్దాం అంటే అమ్మ లేదు ఏం లేదు అని అంటాడు వెంటనే అక్కడికి వచ్చిన రజిని మధుని కొడుతుంది. ఏంట్రా నా కూతురికి నా మీద నూరి పోస్తున్నావ్ ఏంటి ఏమనుకుంటున్నావు. అని అడుగుతుంది రజిని మీరు ఆస్తి కోసమే ఇక్కడికి వచ్చారు కదా అని అంటాడు మధు. ఎలాగైనా సరే నేను ఆదర్శ్ కి ఇచ్చిన కూతురికి పెళ్లి చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రజిని.

Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights
Krishna Mukunda Murari Today Episode April 27 2024 Episode 456 highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి కృష్ణుని తీసుకొని బయటికి వస్తాడు అక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరూ లేరు మనిద్దరమే ఉన్నాము ఇప్పుడు చెప్పు కృష్ణ అని అంటాడు. నాకు పిల్లలు లేరని బాధ చాలా ఎక్కువగా ఉంది ఏసీబీ సార్ ఇప్పుడు పెద్దత్తయ్యకి ఇంట్లో వాళ్లకి నా ఫేస్ ఎలా చూపించాలి అర్థం కావట్లేదు అని అంటుంది అదంతా నేను చూసుకుంటాలే కృష్ణ అని అంటాడు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని అంటుంది కృష్ణ అదేంటో చెప్పమంటాడు మురారి. సరోగసి ద్వారా పిల్లల్ని కనొచ్చు అని అంటుంది దాంతో మురారి ఒకసారిగా షాక్ అవుతాడు ఇదే మాట ముకుంద కూడా చెప్తుంది ముకుంద చెప్పిన మాట కృష్ణకు చెప్పేలోపే కృష్ణ తన మనసులో సర్వసి గురించి ఆలోచించి మురారి కి చెప్తుంది దాంతో అదంతా చూస్తున్న ముకుంద సంతోషిస్తుంది నీ గోతి నువ్వే తొవ్వుకుంటున్నావు గా మురారిని నా సొంతం కాకుండా ఎవరూ ఆపలేరు అని అనుకుంటుంది ముకుంద.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N