NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 21 2023 Episode 2058: సాగర్ రౌడీలని చితకబాది లక్ష్మిని కాపాడుతాడా లేదా.

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

Kumkuma Puvvu December 21 2023 Episode 2058:  అమృత అదేంటండీ అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు మన అంజలి ఎందుకు అలా క్షణ క్షణం మారిపోతుంది. అరుణ్ కుమార్ అదే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి అని చెప్పాడు కదా అందుకే మన అంజలి ఒక్క క్షణంలో అంజలిగాను ఒక్క క్షణంలోనే మళ్లీ లక్ష్మీ గాను మారిపోతూ ఉంటుందేమో అని అంటాడు. అమృత అలా ఎలాగండి ఎగిరిపోయిన బల్బు మెలకు మెలకుమంటూ ఒక్క సెకండ్ లో మారినట్లుగా మన అంజలి కూడా ఒకే ఒక్క సెకండ్లో లక్ష్మీ గా అంజలిగా మారిపోతూ ప్రవర్తిస్తుంది అని అంటుంది అరుణ్ కుమార్ అవునా అమృత ఏమన్నా బల్బు మినుకు మినుకు మన్నట్లు అంటే నువ్వు సోపాలు నెట్టు వేసినప్పుడు అంజలిగా మారింది మళ్లీ ఆశ వచ్చి అంజలిని లేపినప్పుడు లక్ష్మీ గా మారింది మళ్లీ నువ్వు సోపాలుకి నెట్టు వేసినప్పుడు అంజలిగా మారింది మళ్లీ కావేరి అక్క వచ్చి అంజలి చేయి పట్టుకొని మళ్లీ సోఫా నుంచి లేపినప్పుడు వెంటనే లక్ష్మి గా మారింది అంటే ఈ ఈ సోఫాకు అంజలికి మధ్యన ఏదో కనెక్షన్ జరిగింది అందుకే అలా మాట్లాడింది ఒకసారి నువ్వు ఇలా రా నువ్వు అంజలివి ఇప్పుడు సోఫాలో కూర్చో మళ్లీ లే అని అమృతను సోఫాలో కూర్చోవడం లేవడం రెండుసార్లు చేయమంటాడు

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights
Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

అమృత అలా చేయడంతో అమృత చేతికి కూర్చున్నప్పుడు సోఫాలో తాయత్తు దొరుకుతుంది అమృత ఏమండీ ఇదిగో నేను కూర్చున్న ఈ సోఫాలో పకీర్ బాబాయ్ ఇచ్చిన తాయత్తు దొరికింది అరుణ్ కి చూపిస్తుంది అమృత. అరుణ్ కుమార్ అమృత దీనివల్లే మన అంజలి సోఫాలో కూర్చున్నప్పుడు ఈ తాయత్తు తనకు తగిలినప్పుడు అంజలి శరీరంలో నుంచి లక్ష్మీ ఆత్మ పక్కకు వెళ్ళింది అప్పుడు అంజలిగా మారింది అంజలి పైకి లేచినప్పుడు మళ్లీ వెంటనే లక్ష్మి ఆత్మ అంజలి శరీరంలోకి వచ్చి చేరింది అప్పుడు వెంటనే లక్ష్మీ గా మారి మనకి ఎదురు చెప్పి వెళ్ళిపోయింది. అమృత అలా అయితే అంజలి సాగర్ ఇంటి నుంచి ఇక్కడికి ఎలా వచ్చినట్లు నాకు ఏమీ అర్థం కావడం లేదండి అంటుంది. అరుణ్ కుమార్ ఈ బాబా ఫోటో అంజలి కొంగుకు అతికి ఉండొచ్చు అప్పుడు లక్ష్మీ ఆత్మ అంజలి శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు తనకి ఇల్లు గుర్తుకు వచ్చి మన ఇంటికి వచ్చింది అంజలి అంతే ఇదంతా ఈ బాబా ఫోటో ఈ తాయత్తు వల్ల జరిగింది అమృత అంటాడు. అయితే మనం అంజలిని మామూలుగా చేయడం ఎలాగండి లక్ష్మీ ఆత్మను అంజలి శరీరంలో నుంచి పంపించడం ఎలా అంటుంది. అరుణ్ కుమార్ చేద్దామృత ఏదో ఒకటి కచ్చితంగా చేద్దాం అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights
Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

కట్ చేస్తే ఆశ మేనత్త కొడుకు యుగేందర్ ఆశ ఫోటోను చూస్తూ తన పాత గతం గుర్తు చేసుకుంటాడు. గతంలో యుగేందర్ ఆశా ని లవ్ చేస్తాడు. ఆశ చూ యుగేందర్ నీకు నాకు పెళ్లి అంటే లవ్ అంటే నాకు చాలా కామెడీగా ఉంది అసలు నువ్వెక్కడ నేనెక్కడ నీకు నాకు లవ్ ఏంటి నీకు నాకు సెట్ అవ్వవు నువ్వు నన్ను మర్చిపో నా వెంట పడకు అని అంటుంది. యుగేందర్ అదేంటి ఆశ నేను చిన్నప్పటినుంచి నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు నా మేనత్త కూతురివి నువ్వంటే నాకు ప్రాణం నీ కోసం ఏదైనా చేస్తాను చెప్పు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నన్ను పెళ్లి చేసుకో అంటాడు ఆశ మూర మల్లే పువ్వులు ఎంతో తెలుసా యాభై రూపాయలు అంటే నెలకు పదిహేను వందలు అలాగే నన్ను బయటికి తీసుకువెళితే ఒక్క రోజుకు వెయ్యి రెండు వెయ్యి లు అవుతుంది అలా ఖర్చు పెట్టగలవా పెట్టలేవు నేను ఆకాశం నువ్వు నేల నీకు నాకు సెట్ అవ్వదు నువ్వు చదువుకున్న డిగ్రీకి ఏ పని చేస్తావు చెప్పు మహా అయితే అటెండర్ జాబ్ అంతకంటే ఎక్కువ చేయలేవు కదా కాబట్టి మూసుకొని నా మీద ఆశలు చంపుకొని వెళ్ళిపో అంటుంది ఆశ.

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights
Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

యుగేందర్ ఆశ అన్న మాటలకి హర్ట్ అయ్యి ఎలాగైనా బాగా చదివి తనని పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో ఐపీఎస్ చదువుతాడు యుగేందర్ ఆశ ఏమన్నావే నేను నీకు సరిపోను నీ ఆశలు పైన ఉంటాయి నా ఆశలు కింద ఉంటాయి అన్నావు కదా ఇప్పుడు నేను ఐపీఎస్ చదివి ట్రైనింగ్ లో ఉన్నాను ఇంకా కొద్ది రోజుల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా జాబ్ కొట్టి నీ దగ్గరకు వస్తాను అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి మరీ నిన్ను బయటికి తీసుకు వస్తాను నిన్ను పెళ్లి చేసుకొని నా ఇంటి దాన్ని చేసుకుంటాను ఇక నువ్వు నా నుండి ఎక్కడికి తప్పించుకోలేవు వస్తున్న ఆశ ఆన్ ది వే అంటాడు యుగేందర్. యుగేందర్ తండ్రి ఒరేయ్ యుగేందర్ ఆశ ఇప్పటివరకు అలాగే పెళ్లి చేసుకోకుండా ఉంటుందంటావ చెప్పు నువ్వు తన ఫోటో చూసుకుంటూ రోజు ఇలా బాధపడుతుంటే మాకు చాలా బాధగా ఉంది రా అయినా నీకేం తక్కువ చెప్పు ఆ ఆశను తలదన్నే అందగత్తెన తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights
Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

యుగేందర్ వాళ్ల నాన్న చంప పగల కొట్టి ఏమన్నారు ఆశకు పెళ్లి జరిగిపోతే ఏంటి అన్నారా జరిగితే జరగనివ్వండి ఆశ పెళ్లి చేసుకున్న పర్వాలేదు దాని మొగుణ్ణి చంపి దాన్ని ఎత్తుకొచ్చేస్తాను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు యుగేందర్. యుగేందర్ తల్లి అదేంటి నాన్న పెళ్లయిన ఆడదాన్ని తీసుకొచ్చేస్తావా నీకు అంత కర్మ ఎందుకురా నువ్వు కోరుకుంటే ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్లలో ఒక దాన్ని చూసుకొని పెళ్లి చేసుకో అంటుంది యుగేందర్ లేదమ్మా ఆశ నాకు విసిరిన సవాలు నాకు గుండెల్లో గుచ్చుకుంది అందుకని ఐపీఎస్ చదివాను మరి నా ఈ గుర్తింపు ఆశ ప్రతిరోజు చూడాలి కదా అలా అని వేరే ఆడదాన్ని నేను ఊహించుకోలేను నేను లవ్ చేసింది ఆశను, ఆశనే పెళ్లి చేసుకుంటాను ఆశనే నా ఇంటి ఇల్లాలుగా తీసుకు వస్తాను ఇది నిజం అంటాడు యుగేందర్ ఆశ ఎక్కడున్నా ఆశ నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని నా గుండె తహతహలాడుతుంది నా రక్తం మరిగిపోతుంది నిన్ను చూస్తే తప్ప నా గుండెకి ఊరట తక్కువ అవుతుంది నా రక్తానికి చల్లదనం తోడు అవుతుంది ఆశ ఎక్కడున్నావ్ అంటూ ఆశ ఫోటో చూస్తూ మాట్లాడుతు ఉంటాడు యుగేందర్.

Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights
Kumkuma Puvvu Today Episode December 21 2023 Episode 2058 Highlights

కట్ చేస్తే లక్ష్మి ఒంటరిగా రోడ్డుమీద వెళుతూ ఉండగా రౌడీలు అడ్డుకుంటారు. సాగర్ ఈ అంజలి కి కొండమ్మ కలిపినా పసరు మందు తాగగానే తన పాత మొగుడు బంటి గుర్తుకొచ్చినట్టున్నాడు అందుకే తన మొగుడు దగ్గరికి వెళ్లి ఉంటుంది ఎలాగైనా సరే ఈ రాత్రి ఆ అంజలిని నా లక్ష్మీ లాగా తీసుకువచ్చేయాలి ఒక్కసారి నాది అనుకున్నప్పుడు దాన్ని వదిలి పెట్టే సమస్య లేదు. ఎలాగైనా ఆ అంజలిని లక్ష్మీ గా నా సొంతం చేసుకోవాలి చేసుకొని తీరుతాను అంటూ బంటి ఇంటికి బయలుదేరుతాడు సాగర్. లక్ష్మి రౌడీలు వెంట పడడం వల్ల పరిగెత్తుకుంటూ వస్తుంది.అటు సాగర్ కార్ లోలక్ష్మీ కోసం వస్తుంటాడు. లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ కార్ మీద అడ్డంగా పడిపోతుంది.సాగర్ కారు ఆపి ఏంటి లక్ష్మి ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్లావు నేను నీకోసమే బయలుదేరాను అంటాడు రౌడీలు ఏంటి బాస్ ఈ అమ్మాయిని నువ్వు ముందు బుక్ చేసుకున్నావా ఏంటి అంటారు సాగర్ రేయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడకండి ఒళ్ళు పగిలిపోయింది ఇది నా పెళ్ళాం దాని జోలికి వచ్చారు అనుకో మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు వెళ్ళండి అంటాడు. రౌడీలు ఏంటి బాస్ నువ్వు ఒక్కడివే ఉన్నావు మేము ముగ్గురం ఉన్నాం నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు చెప్పు అంటారు. సాగర్ కు రౌడీలకు మధ్య గొడవ జరుగుతుంది

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri