NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 18 2024 Episode 2081: పేపర్లు పడ్డ ఆశ మిస్సింగ్ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి వస్తారా లేదా.

Kumkuma Puvvu Today Episode January 20 2024 Episode 2083 Highlights

Kumkuma Puvvu January 18 2024 Episode 2081:  బంటి కలలో ఆ యుగంధర్ నాకు ఏదైనా క్లూ దొరికింది అనుకో నిన్ను నీ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి నా కసి తీరా చంపుతాను అన్నమాట గుర్తుకు వచ్చి బంటి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు.అంజలి బంటి బంటీ ఏంటి అలా ఉలిక్కి పడ్డావు అని అడుగుతుంది. బంటి ఏమీ లేదు అంజలి నాకు కలలో పడుకున్నా నిద్రలో కూడా ఆ యుగంధర్ నన్ను బెదిరించిన మాటలే గుర్తుకు వస్తున్నాయి వాడు మనిషి కాదు అంజలి వాడు యమధర్మరాజు వాడు నన్ను చంపడానికి వచ్చాడు అంజలి నన్ను వాడు వదిలిపెట్టడు మన కుటుంబాన్ని వదిలిపెట్టడు అని బాధపడుతూ ఉంటాడు బంటి.అంజలి చూడు బంటి నీకు నేనున్నాను అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు చూడు ఆ యుగంధర్ కాదు కదా ఆ యముడే దిగివచ్చిన నిన్ను ఎవడు టచ్ చేయలేడు నువ్వు ధైర్యంగా పడుకో అంటుంది అంజలి. బంటీ పడుకుంటాడు.

Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights
Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights

కట్ చేస్తే తెల్లవారింది అంజలి దేవుడికి దండం పెట్టుకుంటుంది అంజలి అయ్యా మా ఇంటి ఇలవేల్పు వి నువ్వే. ఈ ఇంట్లో ఏం జరిగినా అంతా నువ్వే చూసుకోవాలి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అంజలి. బంటి అప్పుడే నిద్ర లేచి వచ్చి పేపర్ చూస్తాడు పేపర్లో ఆశ ఫోటో మిస్సింగ్ అని పడడం చూసి అందరిని పిలుస్తాడు బంటి అంజలి కావేరి అమృతవాళ్ళు అందరూ బంటి దగ్గరికి వచ్చి ఏంట్రా ఏమైంది అలా అరుస్తున్నావ్ అని అడుగుతారు. బంటి అమ్మ ఇలా చూడండి ఆశ ఫోటో మిస్సింగ్ అని పేపర్లు పడింది అని చెబుతాడు. కావేరి పేపర్లో పడితే ఏంట్రా ఎందుకలా వణికి పోతున్నావ్ అని అంటుంది. బంటి మీకేంటి మీరు బాగానే చెబుతారు ఎందుకంటే పోలీసులు అరెస్టు చేసేది నన్ను కదా అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights
Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights

కావేరి ఒరేయ్ పిచ్చి సన్నాసి నిన్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్తుంటే మేమందరం చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటాము అనుకుంటున్నావా కంచు మతి కావేరి ఇక్కడ అని అంటుంది. బంటి ఆ కంచు మతి కావేరి మరి అంజలిని అరెస్టు చేసి తీసుకు వెళ్ళేటప్పుడు ఎవరు అడ్డుపడలేదే మరి ఇప్పుడు ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అని అంటాడు. కావేరి ఒరేయ్ పిచ్చి సన్నాసి అప్పుడు ఆ కథ వేరు రా ఇప్పుడు నిన్ను తీసుకువెళ్లడానికి వాళ్ళ దగ్గర ఇలాంటి ఆధారాలు ఉన్నాయి చెప్పు అని అంటుంది. బంటి ఈనెల 14 తారీకు ఆశను బండిమీద తీసుకువెళ్లడం ఎవరైనా చూశాను అని చెబితే ఆ ఆధారంగా నన్ను అరెస్టు చేయొచ్చు కదా అని అంటాడు. అంజలి అలాంటిది జరిగినప్పుడు చూద్దాం ఇప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights
Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights

కట్ చేస్తే బంటి లేదు నేను నేను చనిపోతేనే దీనికి పరిష్కారం అంటూ బంటి వెళ్లి బిల్డింగ్ పైనుండి దూకడానికి వెళతాడు.అంజలి వెళ్లి బంటిని కిందికి లాగి చంప పగలగొట్టి ఏంటి బంటి నీ దారి నువ్వు చూసుకుంటే సరిపోతుంద నీకోసం బ్రతుకుతున్న నేనేమైపోవాలి కుటుంబం ఏమైపోవాలి అని అంటుంది. బంటి ఆశ చావుకి కారణం నేనే కదా పైగా ఆషాడంబడి ఏమైందో ఎవరికీ తెలియదు. ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అసలు ఆశ డెడ్ బాడీ ఏమైపోయింది అని పోలీసులు వెతకడం స్టార్ట్ చేస్తే అప్పుడు నేను దొరికిపోతాను కదా అంటాడు.అంజలి లేదు బంటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశా డెడ్ బాడీ ఎవరికి దొరకదు అని అంటుంది. బంటి ఏ ఎందుకు దొరకదు అని అంటాడు. అంజలి చూడు బండి ఆశా డెడ్ బాడీ పూడ్చిపెట్టింది నేనే కాబట్టి ఎట్లాంటి పరిస్థితులో ఆశ బాడి ఎవరికి దొరకదు అని అంటుంది.అప్పుడు అమృత వాళ్లు కావేరి వాళ్ళు అందరూ షాక్ అవుతారు.కావేరి ఏంటి అంజలి నువ్వు చెప్పేది ఆశ డెడ్ బాడీని నువ్వు పూడ్చి పెట్టావా అని షాక్ అయి అడుగుతుంది అంజలి అవునత్తయ్య ఆశ డెబ్బడిని నేను పూడిచి పెట్టాను నేను ఒకరోజు వంటి టెన్షన్ గా వెళ్తుండడం చూశాను అప్పుడే తన వెంట నేను ఫాలో అయ్యాను.

Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights
Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights

నేను దూరంగా ఉండి వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది అంతా చూసాను. ఆ తోపులాటలో ఆశ జారి కింద పడిపోవడం చనిపోవడం అంతా జరిగిపోయింది.అలాంటి పరిస్థితులోబంట్టి వనికి పోతూ ఇంటికి తిరిగి రావడం చూసి నేను బంటిని ఎలాగైనా కాపాడాలి అనుకొని ఆశను తీసుకువెళ్లి నన్ను చంపాలి అనుకుని లక్ష్మీని చంపి నందుకు ఆ ఆశను కూడా అదే ప్లేసులో లక్ష్మీ సమాధి పక్కనే ఆశ శవాన్ని తవ్వి తనని భూగర్భంలో కలిపి వేశాను కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఆశా డెడ్ బాడీ ఎవరికి దొరకదు నన్ను నమ్మండి అని చెబుతుంది అంజలి. కావేరి ఎట్టా ఎట్టా ఆశా డెడ్ బాడీని నువ్వే పూర్తి పెట్టావా ఆటం బాంబు ముందు సీమట టపాకాయ్ తుస్సుమన్నట్టు నా ఫీజులు ఎగిరిపోయాయి కదా నా కోడలా ఉంటుంది.

Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights
Kumkuma Puvvu Today Episode January 18 2024 Episode 2081 Highlights

చంద్రం ఏంటి కావేరి ప్రతిదానికి ఏదో ఒక సామెత వదులుతావు కదా నేనే ముందుండాలి అన్నట్టు మాట్లాడుతావు కదా ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్ అంటాడు కావేరి ఇంకేముంది అ ఆటం బాంబు ముందు ఈ సీమటపాకాయ్ తుస్సు అయ్యింది అంటుంది కావేరి అరుణ్ కుమార్ ఏంటి అక్క నాకు తురు నిన్ను నోరు తెరిచేలా చేసిందా కోడలు అంటే నువ్వేనే ఓసి నా కోడలా అన్నట్లు చేసిందా అని అంటాడు. కావేరి అవున్రా తమ్ముడు దీని దెబ్బకి నా ఫీజులు ఎగిరిపోయాయి అంటుంది. అంజలి బంటి నేను ఇదంతా చేసింది నీకోసమే నిన్ను చేయి చాచి కొట్టాను నన్ను క్షమించు అంటుంది. బంటి లేదు అంజలి నాదే తప్పు నన్ను నువ్వే క్షమించాలి ఇకమీదట నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను నేను ఇక ధైర్యంగా ఉంటాను అని అంటాడు

Related posts

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella