NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 19 2024 Episode 2082: బంటి ఆఫీస్ కి వెళ్లిన యుగంధర్ బంటిని అరెస్టు చేస్తాడా లేదా.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

Kumkuma Puvvu January 19 2024 Episode 2082: ఏసీపి యుగంధర్ ఏ కానిస్టేబుల్స్ ఏంటి ఏమి పట్టినట్టు అలా నిలబడి చూస్తున్నారు ఏదో ఒకటి చెప్పండి రా నా ఆశ ఏమైపోయిందో నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరైనా ఏదైనా చెబుతారు అనుకుంటే మీరు ఏం చెప్పకుండా మూడు పూటలా తిని తొంగుంటున్నారు అసలు ఎవరికీ ఏమీ నా బాధ పెట్టడం లేదా చ అసలు మీరే పోలీసులయ్య సరే పదండి అందరూ ఒక ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ సెర్చ్ చేసి రావాలి పదండి అంటూ ఏసీపి యుగంధర్ పోలీసులను వెంటపెట్టుకొని స్మశానం దగ్గరికి వెళతాడు.ఎస్సై ఏంటి సర్ స్మశానానికి తీసుకువచ్చారు అని అడుగుతాడు. ఏసిపి యుగంధర్ ఏంటి ఎస్సై నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుంటే మీకేం చెప్పాలి అంటాడు. ఎస్సై అర్థమైంది సర్ ఇక్కడ ఆశ మేడం డెడ్ బాడీ ఇక్కడ ఉందేమో అనే కదా మీ అనుమానం అంటాడు.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights
Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

యుగంధర్ యువర్ కరెక్ట్ ఎస్సైకానీ ఆశా డెడ్ బాడీ కాదు ఆశా అని పిలు ఎస్సై నా ఆశ డెడ్ బాడీ కాదు ఆశ అనే అమ్మాయి అర్థమైందా ఇంకోసారి నా ఆశను డెడ్ బాడీ శవం అని అన్నావనుకో ఊరుకును సరే సరే కానీ ఈ స్మశానానికి కాపలవాడు ఉంటాడు కదా వాడి నిధులు ఇక్కడికి పద్నాలుగు తారీకున ఎన్ని శవాలు వచ్చాయో అది రిజిస్టర్ చేసుకుంటాడు కదా అని చెబుతాడు యుగంధర్. ఎస్సైఅలాగే సార్ ఇప్పుడె పిలుచుకు వస్తాను అని ఎస్సై స్మశాన కాపలా అతన్ని తీసుకువస్తాడు. యుగంధర్ ఏంటి కాటికాపరి ఇక్కడికి పద్నాలుగు తారీకున ఒక పడచు అమ్మాయి ఆశ అనే పేరు ఇక్కడికి వచ్చిందా ఏమైనా రిజిస్టర్ అయిందా అని అడుగుతాడు. కాటి కాపరి లేదు సార్ అసలు ఆ వయసు వాళ్ళు ఇక్కడికి రానేలేదు అంటాడు కాటికి ఆపరి ఏసీబీ యుగంధర్ ఒకసారి నువ్వు రిజిస్టర్ తీసుకువస్తావా నేను చెక్ చేసుకుంటాను అంటాడు కాటికాపరి అలాగే సర్ ఇప్పుడు తీసుకు వస్తాను అంటూ కాటికాపరి వెళ్లి రిజిస్టర్ తీసుకువచ్చి యుగంధర్ కి ఇస్తాడు.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights
Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

యుగంధర్ అన్ని పేర్లన్నీ చదువుతాడు ఇందులో ఆశ పేరు లేదు అంటే ఆశ ఇక్కడికి రాలేదు అని అంటాడు కాటికాపరి సార్ ఆశ అనే డెడ్ బాడీ ఇక్కడికి రాలేదు అంత వయసున్న డెడ్ బాడీ లు ఇప్పటివరకైతే ఇక్కడికి రాలేదు సార్ అని అంటాడు ఏసిపి యుగంధర్ ఏ కాటి కాపరి ఆశ అనే డెడ్ బాడీ అనకు ఆశ నా శ్వాస నా ఆశ ను డెడ్ బాడీ అంటావా నిన్ను ఏం చేస్తానో చూడు అంటాడు. ఎస్సై సార్ సార్ ఆడు కాటి కాపరి తనకి డెడ్ బాడీ శవం అనడం తప్ప ఇంకేం తెలుస్తుంది సార్ వాడిని వదిలేయండి అంటూ ఎస్సై యుగంధర్ కి చెబుతాడు యుగంధర్ జాగ్రత్త నా ఆశను డెడ్ బాడీ శవం అని పిలిచారు అనుకో నేను అసలు ఊరుకోను అంటాడు యుగంధర్ ఎస్సై వీడికి ఆశ మీద ఉన్న పిచ్చితో చచ్చిన చవానికి కూడా లేపి తాళి కట్టేలా ఉన్నాడు అని అనుకుంటాడు ఎస్సై. యుగంధర్ సరే నా ఆశను ఈ భూగర్భంలో దాచిపెట్టిన సరే బయటికి తవ్వి తీసి నిజాన్ని తెలుసుకుంటాను అని ఇదిగో ఎస్సై వెళ్దాం రండి అని వెళ్ళిపోతాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights
Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

కట్ చేస్తే కాటికాపరి అంజలి కి ఫోన్ చేస్తాడు. అంజలి ఇదేంటి కాటి కాపరి నాకు ఫోన్ చేస్తున్నాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అంజలి. కాటి కాపరి హలో అమ్మ నేను కాటికాపరుని మాట్లాడుతున్నాను ఇక్కడికి పోలీసులు వచ్చారమ్మా స్మశానం అంతా చెక్ చేశారు రిజిస్టర్ చెక్ చేశారు ఇక్కడికి ఎవరైనా ఇరవై అయిదు ఏళ్ల అమ్మాయి వచ్చిందా అని అడిగారమ్మా అని చెబుతాడు. అంజలి నువ్వేం చెప్పావు అని. అడుగుతుంది కాటికాపరి అమ్మ నేను ఇక్కడికి అలాంటి అమ్మాయి ఎవరు రాలేదని చెప్పాను అని చెబుతాడు.అంజలి చాలా థాంక్స్ పెద్దయ్య నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను అంటుంది. కాటి కాపరి అమ్మ నాకు థాంక్స్ చెప్పనవసరం లేదు కానీ నాకు పిల్లలు కుటుంబం ఉన్నారు మంచి వాళ్ళకి మంచే జరగాలి చెడ్డ వాళ్లకి చెడు జరగాలి అంతే తప్ప నేనే ఉద్దేశంతోనే ఈ నిజాన్ని దాచిపెట్టలేదు నీ వైపు న్యాయం ఉంది కాబట్టే నేను నీ వైపు ఉన్నాను అని చెబుతాడు కాటి కాపరి అంజలి సరె పెద్దయ్య ఉంటాను అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights
Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

కట్ చేస్తే కావేరి ఏంటి ఏంటి అంజలి కాటికాపరి ఫోన్ చేశాడా అని అడుగుతుంది అంజలి అవునత్తయ్య ఏసీబీ యుగంధర్ స్మశానానికి వెళ్లి చెక్ చేసాడంట అని చెబుతుంది కావేరి అమ్మో అమ్మో ఈ యుగంధర్ యముడు లాగే ఉన్నాడు కదా భూగర్భంలో దాచిపెట్టిన నిజాన్ని కూడా బయటికి తవ్వి తీసేలా ఉన్నాడు అంటుంది కావేరి. బంటి నేను ముందే చెప్పాను కదా వెళ్లి పోలీసులకు లొంగిపోతాను అని చెబితే మీరు వినడం లేదు అంటాడు బండి అంజలి చూడు బండి నువ్వు చెయ్యని తప్పుకు వెళ్లి లొంగిపోతే చెయ్యని తప్పికి నువ్వు శిక్ష అనుభవిస్తావు నీకు నేనున్నానని చెబుతున్నాను కదా సరే ఇక పద బయలుదేరుదాం పదా ఆఫీస్ కి టైం అయింది అంటుంది. బంటి ఏంటి అంజలి ఇప్పుడు కూడా ఆఫీస్ కి రావాలా అంటాడు. చూడు బంటి నువ్వు ఇంట్లో ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులు పెట్టుకొని నువ్వు డిస్టర్బ్ అవుతూ ఉంటావు అందుకే ఆఫీస్ కి వెళ్తే పనిలో పడితే అవి మర్చిపోవచ్చు అందుకే వెళదాం కదా అంటూ బంటిని తీసుకుని ఆఫీస్ కి వెళ్తుంది అంజలి. కావేరి రూమ్ లో పడుకొని ఉంటుంది.చంద్రం బయట హాల్లో కూర్చుని ఉంటాడు. కావేరి కి మేలుకు వచ్చి బయటికి వస్తుంది. కావేరి ఏంటండీ మీరు ఇలా బయట వచ్చి కూర్చున్నారు నన్ను ఒంటరిగా అలా గదిలో వదిలేసి వచ్చారు ఏంటి అసలు మీకెలా మనసు వచ్చింది అని అంటుంది. చంద్రం చూడు కావేరి ఇలా పట్టపగలు మనం గదిలో ఉంటే ఏమైనా బాగుంటుందా చెప్పు అందుకే నేను బయట హాల్లో కూర్చున్నాను అంటాడు.కావేరి ఈ వెటకారానికి ఈ సరసానికి ఏమి తక్కువ లేదు కానీ నాకు పడుకున్న లేచిన కలలు నిద్రలో పాతిపెట్టిన ఆశ శవo లేచి వచ్చి మాట్లాడినట్లు అనిపిస్తుంది ఇదేo గండంరా దేవుడా అంటూ తల పట్టుకుంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights
Kumkuma Puvvu Today Episode January  19 2024 Episode 2082 Highlights

కావేరికి ఫోన్ వస్తుంది కావేరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. యుగంధర్ బంటి ఫ్రెండ్ లాగా గొంతు మార్చి నేను ఆంటీ బంటి ఫ్రెండుని నిన్న వాడు నాతో కలిసి మాట్లాడేటప్పుడు టెన్షన్ గా ఉన్నాడు చెమటలు పడుతూ వణికిపోతూ ఉన్నాడు అసలు ఏమైంది ఆంటీ నాకు ఎప్పుడూ 14 తారీకు కలిశాడు మళ్లీ ఇప్పుడు కలిశాడు. అని అడుగుతాడు. కావేరి నిజంగానే బంటి ఫ్రెండే అనుకొని ఏం చెప్పను బాబు ఆ 14 తారీకు నుంచి మాకు చిక్కు వచ్చి పడింది అని అంటుంది కావేరి.చంద్రం చూడు కావేరి నువ్వు ఈ విషయాలు చెప్పొద్దు అని సైగ చేస్తాడు కావేరి చంద్రం సైగ చేయడంతో ఆపిస్తుంది. కావేరి అవును బాబు నువ్వేంటి పోలీసులు లాగా అడుగుతున్నావేంటి అని అంటుంది. యుగంధర్ అవును నేను ఏసీపీ యుగంధర్ ని మాట్లాడుతున్నాను అంటాడు కావేరి వెంటనే దిమ్మతిరిగి షాక్ అవుతుంది వామ్మో వామ్మో ఎంతటి వాడైనా సరే లాటి చేతిలో ఉన్న వాడికి భయపడాల్సిందే అన్నట్టు వీడు నాకే ఫోన్ చేసి నా కొడుకు గురించి ఆరా తీశాడు కదా అని షాక్ అవుతుంది కావేరి. యుగంధర్ ఈ ఒక్క చిన్న ఆధారం చాలు బంటిని అరెస్టు చేయడానికి అనుకుంటూ యుగంధర్ బంటి ఆఫీస్ కి వెళ్తాడు.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri