NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 31 2024 Episode 2092: అంజలి ఇచ్చిన మాట ప్రకారం యుగంధర్ కి ఆశ గురించి నిజం చెబుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

Kumkuma Puvvu January 31 2024 Episode 2092: రక్ష యుగంధర్ తో మీరు మాకు మరోసారి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ మేము కచ్చితంగా అంజలిని దోషిగా మీ ముందు నిలబెడతాము అని అంటారు. యుగంధర్ అవసరం లేదు ఇక నేను ఎవరిని నమ్ముకోను మీకెవరికి పని అప్ప చెప్పను డైరెక్ట్ గా నేనే రంగంలోకి దిగుతాను అని అంటాడు యుగంధర్. ఎస్సై మనసులో యుగంధర్ రక్ష వాళ్లు మాట్లాడుకుంటుంటే కొరివి దెయ్యాలన్నీ ఒక దగ్గర చేరి చెవులు కోరుకుంటున్నట్టుగా ఉంది వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే అని అనుకుంటాడు ఎస్సై.యుగంధర్ ఏంటి ఎస్సై మనసులో ఏమో గులుగుతున్నావ్ అని అంటాడు. ఎస్సై అబ్బే ఏం లేదు సార్ అని అంటాడు. యుగంధర్ నాకు తెలిసి ఎస్సై నువ్వు మనసులో ఎం మాట్లాడుకుంటున్నావో సరే ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను వేసే ప్లాన్ తో అంజలి నా బోన్ లో చిక్కుకోవాల్సిందే అని అంటాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights
Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

కట్ చేస్తే పద్మావతి ఏంటి కొండమ్మ ఈరోజు శ్వేత ఇంకా స్కూల్ నుండి ఇంటికి రానే లేదు అని అడుగుతుంది. కొండమ్మ అమ్మ సాగర్ బాబు వెళ్ళాడు కదా తీసుకువస్తాడులే అని అంటుంది. కొండమ్మ అదిగో సాగర్ బాబు వచ్చేసాడు అంటుంది. పద్మావతి ఏంట్రా సాగర్ శ్వేత ఏది ఒక్కడివే వచ్చావు అని అడుగుతుంది.సాగర్ అమ్మ శ్వేత అసలు స్కూల్లో ఉంటేనే కదా నేను వెళ్లి టీచర్ను అడిగితే శ్వేత స్కూల్ నుండి ఎప్పుడో ఇంటికి బయలుదేరింది అని చెప్పారు. పద్మావతి అయితే శ్వేత ఇంటికి రాకుండా ఎటు వెళ్లినట్టు రా అని అంటుంది. కొండమ్మ అమ్మ పద్మావతమ్మ గారు మీరు ఎందుకు టెన్షన్ పడతారు శ్వేతమ్మ అంజలి వాళ్ళ ఇంటి వెళ్ళిందేమో ఒకసారి అంజలి అమ్మ శ్వేతన స్కూల్ నుండి ఇంటికి తీసుకు వచ్చింది కదా తనకు అంజలి అమ్మ అంటే చాలా ఇష్టం కదా ఒకవేళ అటు వెళ్లిందేమో ఫోన్ చేసి కనుక్కోండి అని అంటుంది. సాగర్ సరే ఇప్పుడే చేస్తాను అంటూ అంజలికి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ కలవదు. పద్మావతి ఒరే సాగర్ ఫోన్ కలవట్లేదు కదా ఒకసారి మనం డైరెక్ట్ గా అంజలి వాళ్ళ ఇంటికి వెళ్దాం పద అంటూ సాగర్ పద్మావతి కొండమ్మ కలిసి అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights
Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

కట్ చేస్తే కావేరి అన్నం తినే ముందు రుచి అడగడం ఎందుకు అన్నట్టు కథ వినేముందు వివరం అడగడం ఎందుకు అన్నట్టు ఆ యుగంధరుడు ఎటు నుంచి ఎటు తవ్వుకు వస్తాడు అంటూ నాకు చచ్చేంత భయం వేస్తుంది అని అంటుంది. చంద్రం అబ్బా కావేరి ఎందుకు నువ్వు ఊరికే అలా టెన్షన్ పడతావు అని అంటాడు. అప్పుడే సాగర్ వాళ్ళు ఇంట్లోకి రావడం చూసిన కావేరి ఆగండి అక్కడే ఆగండి ఏ మళ్లీ ఊపుకుంటూ అందరూ ఇంటి మీద పడిపోయారు అత్తపూరు సరిపోలేదని కోడలి పోరు కోడలి పోరు సరిపోలేదని పనిమనిషి పోరా అన్నట్టు ఏ మళ్లీ ఏమి వెలగ బెడదామని వచ్చారు ఏంటి సాగర్ ఏంటి నీ పోరు మాకు సరిపోలేదని ఏ ఫ్యామిలీని ఉసిగొల్పి మా ఇంటి మీదకి తీసుకువచ్చావా అమ్మో అమ్మో ఎంత బాగా నటించావు నువ్వు ఆ యుగంధర్ తో చేతులు కలిపి మా దగ్గర నుంచి గుట్టు రాబట్టాలని మా ఇంటికి వచ్చి ఎంత నాటకం అని అంటుంది కావేరి. అమృత అవును ఏంటి సాగర్ మళ్లీ ఏ గుర్తు రావడానికి వచ్చావు అని అడుగుతుంది. చంద్రం ఏం మాట్లాడవ్ ఏంటి సాగర్ మళ్లీ ఏ ప్లాంట్ తో వచ్చావ్ అని అంటాడు.అరుణ్ కుమార్ చూడు సాగర్ అసలు నువ్వు మా ఇంట్లోకి రావడానికి నీకు ఎలాంటి అర్హత లేదు ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి అంటాడు. సాగర్ అబ్బా ప్లీజ్ అండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల ఆ యుగంధర్ నన్ను ఒక పాము లాగా వాడుకున్నాడు నిజం చెప్పాలంటే మీ ఫ్యామిలీ మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదు మీకు మంచి చేద్దామని నా ఆలోచన అని అంటాడు. కావేరి చేసిన మంచి చాలు కానీ ఇక బయలుదేరు అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights
Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

పద్మావతి అమ్మ కావేరి గారు మీకు ఒక దండం పెడతాను ప్లీజ్ కాస్త నేను చెప్పేది వినండి. మా శ్వేత స్కూల్ నుండి ఇంటికి తిరిగి రాలేదు. మీరేమైనా తీసుకువచ్చారా అని అడుగుతుంది. అంజలి లేదు మేము ఎవరం తీసుకురాలేదు శ్వేత ఎటు వెళ్లినట్టు అని అడుగుతుంది. కొండమ్మ ఏమో తెలియదు అమ్మ సాగర్ బాబు స్కూల్ కి వెళ్తే శ్వేత స్కూల్లో లేదంట అని చెబుతుంది. కావేరి అయితే మీ పాప కనపడకపోతే దానికి కూడా మేమే బాధ్యులమా అని అంటుంది. పద్మావతి మీరు బాధ్యులు అనడం లేదు అంజలి అంటే తనకు తల్లితో సమానం కదా ఒకవేళ ఇటు వచ్చిందేమో అని అడగడానికి వచ్చామండి అంటుంది. చంద్రం మీ శ్వేత కనిపించడం లేదంటే ఎవరైనా మీ పాపని కావాలనే కిడ్నాప్ చేసి ఉంటారు అని అంటాడు. కొండమ్మ సాగర్ పద్మావతి ఏంటి కిడ్నాప్ ఆ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని అంటారు.అంజలి నాకు అర్థమైంది ఆ కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందో నాకు తెలుసు నేను ఇప్పుడే వెళ్లి శ్వేతను తీసుకొని వస్తాను అని అంజలి బయలుదేరుతుంది.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights
Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

కట్ చేస్తే యుగంధర్ తోటి పోలీసులతో ఏంటి కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ బొక్కలో ఉన్న ఎలుకను బయటికి తీసుకు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఎస్సై సార్ ఎలుక బయటికి రావాలంటే పొగ పెట్టాలి అప్పుడు ఎలుక బయటకి వస్తుంది అని అంటాడు. యుగంధర్ వెరీ గుడ్ ఎస్సై చాలా బాగా కరెక్ట్ సమాధానం చెప్పావు అంటూ నేను పెట్టిన ఈ పొగకు పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వస్తుంది చూడు ఆ అంజలి అని అంటాడు. అంజలి అ యుగంధర్ శ్వేతను కిడ్నాప్ చేశాడని తనకి అర్థమయి పోలీస్ స్టేషన్కు వస్తుంది అంజలి. యుగంధర్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ అంజలి మేడం రండి ఏంటి మీరు ఇలా దయ చేశారు అని అడుగుతాడు. అంజలి చూడు ఏసిపి నేను ఎందుకు వచ్చానో కారణం మీకు తెలియదా నన్ను రప్పించడానికి కారణం నీకు తెలియదా అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతున్నావా ఏంటి ఇలాగే అందరిలో మాట్లాడుకుందామా లేదంటే సపరేట్గా మాట్లాడుకుందామా చెప్పు అంటుంది అంజలి. యుగంధర్ కానిస్టేబుల్స్ అందరు బయటికి వెళ్లిపోండి అంటూ కానిస్టేబుల్స్ అందర్నీ బయటికి పంపించేస్తాడు ఇప్పుడు చెప్పండి మేడం మీరు వచ్చిన పని ఏంటి అని వెటకారంగా అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights
Kumkuma Puvvu Today Episode January 31 2024 Episode 2092 Highlights

అంజలి చూడు యుగంధర్ ఇంతవరకు వచ్చాక దాపరికాలు వద్దు శ్వేతను ఎక్కడ పెట్టావు చెప్పు అని అడుగుతుంది. యుగంధర్ వావ్ వెరీ గుడ్ మేడం అంజలి మేడం మీ మైండ్ చాలా షార్ప్ సేమ్ లేడీ డిటెక్టివ్ ఇలాగే మాట్లాడుతున్నారు కనిపెట్టేసారా వావ్ జోహార్లు మీకు శ్వేతను నీకు అప్పగించాలి అంటే నాకు ఆశ జాడ తెలవాలి అంటాడు. నీకు ఆశ జాడ తెలవాలి అంటే శ్వేతను నాకు అప్ప చెప్పాలి అని అంటుంది. సే యుగంధర్ స్వేతను అప్పచెప్పాక నువ్వు మా మాట మారిస్తే అని అంటాడు అంజలి మాట మార్చడం నా రక్తంలోనే లేదు అంటుంది అంజలి యుగంధర్ ఓకే డీల్ ఓకే మీరు ఈ తెల్ల కాగితం మీద శ్వేత గురించి నిజం చెబుతాను అని రాసి ఇవ్వండి అప్పుడు మీరు మాట తప్పిన ఈ పేపరు మీతో నిజం చెప్పిస్తుంది అని అలా బయటకు వెళ్ళగానే మీ శ్వేత మీకు ఎదురుగా వస్తుంది వెళ్ళండి అని అంటాడు. అంజలి నేను మా ఇంటికి వెళ్ళగానే నీకు ఫోన్ చేసి ఆశ గురించి నిజం చెబుతాను అని వెళుతుంది

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri