NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: గౌతమ్ మల్లి మధ్య చిచ్చు పెట్టె వ్యూహం మాలిని తో చెప్పిన వసుంధర…రోజు రోజుకి పెరుగుతున్న మల్లి ప్రేమ!

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

Malli Nindu Jabili:  అది చూసిన గౌతమ్ నానిని లేపి తను మల్లి కాళ్ళకి గోర్ల పిండి పెడతాడు. ఏవండీ ఏంటండీ ఈ పనులు మీరు నా కాళ్లు పట్టుకోవడం ఏంటండీ అని మల్లి అంటుంది. భార్య భర్త కాళ్ళు పట్టుకుంటే భర్త సేవ అంటారు అదే మగాడు భార్య కళ్ళు పట్టుకుంటే పత్ని సేవ అంటారు నువ్వు నాలో సగం మల్లి నీ కాళ్లు పట్టుకుంటే తప్పేంటి నాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు నువ్వు ఊరుకో అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే గౌతమ్ వాళ్లు బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వస్తారు. అన్నయ్య కింద జరుగుతున్న ఏర్పాట్లు అన్ని నా డైరెక్షన్లో జరుగుతున్న ఎలా ఉన్నాయి అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights
Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

చాలా బాగా ఉన్నాయి అని గౌతమ్ అంటాడు. గౌతమ్ షాపింగ్ బాగా జరిగిందా అని కౌసల్య అంటుంది. బాగానే జరిగిందమ్మా అని గౌతమ్ అంటాడు.ఏంటి బ్రో మల్లి మొహం లో ఏదో కొత్త గ్లోయింగ్ కనిపిస్తుంది అని నీలిమ అంటుంది. షాపింగ్ అయిపోయాక మల్లి నీ ఫేషియల్ చేయించుకుని తీసుకొస్తున్నాను అని గౌతమ్ అంటాడు. చెల్లె మీద ఉన్న ప్రేమ అంతా పెళ్ళాం మీదకెళ్ళిపోయినట్టుందే అని నీలిమ అంటుంది. రేపు నీకు పెళ్లి అయ్యాక అన్నయ్య మీద ఉన్న ప్రేమ మీ ఆయన మీదికి మారిపోతుందిలే అని మల్లి అంటుంది. మల్లి నువ్వు వెళ్లి ఫ్రెష్ అప్ అయి కాసేపు రెస్ట్ తీసుకో అని కౌసల్య అంటుంది. అలాగే అత్తయ్య అని మల్లి వెళ్ళిపోతుంది.చూడు గౌతమ్ పెళ్లయిన తరువాత మొదటి బర్త్డే ఇది మల్లికి ఇది జీవితాంతం గుర్తుండి పోవాలి ఇది నా ఆర్డర్ అనుకో అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights
Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

కట్ చేస్తే ఏవండీ మేము రెడీ అయ్యాము వసుంధర గారి నీ పిలువండి బయలుదేరుదాం అని మీరా అంటుంది. వాళ్లు రాకపోవడమే మంచిది మీరా అని జగదంబ అంటుంది. మనలో మనకు ఎన్ని ఉన్నా ఎక్కడికైనా వెళ్తే అందరం కలిసే వెళ్లాలి అమ్మ అని మీరా అంటుంది. వసుంధర మల్లి బర్త్డే కి వెళ్దాం రండి అని శరత్ అంటాడు. మాకు ఇష్టం లేదు మీరు వెళ్ళండి అని వసుంధర అంటుంది.మాలిని నువ్వన్నా రా అమ్మ అని శరత్ అంటాడు. అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే ఎందుకు మాలని ఉండడం మనం కూడా వెళ్దాం పద అని వసుంధర అంటుంది. అమ్మ నువ్వు కన్విన్స్ అయ్యావేమో గాని నేను కాలేకపోతున్నాను నేను రాను అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights
Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

మలిని మనిద్దర మీ ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది అక్కడికి వెళ్లి సూటిపోటి మాటలతో వాళ్ళని వేధించొచ్చు పదా అని వసుంధర అంటుంది. మాలిని అరవిందుకు ఫోన్ చేసి అరవిందు డాడీ ఫోర్స్ చేస్తున్నాడు మళ్లీ బర్త్డేకి నేను వస్తున్నాను నువ్వు కూడా రా అని మాలిని అంటుంది. నాకు ఆఫీసులో వర్క్ చాలా ఉంది అది అయిపోగానే వస్తాను మీరు వెళ్ళండి అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే మల్లి రెడీ అయిందా అని గౌతమ్ అంటాడు. అయింది సార్ నీకోసమే మీ శ్రీమతి ఎదురుచూస్తుంది వెళ్ళండి అని వాళ్ళు అంటారు. నేలకొండపల్లి నుంచి నాకోసమే పుట్టి వచ్చింది ఈ అందాల రాసి అని గౌతమ్ అంటాడు. ఊరుకోండి సార్ మీరు అలా అంటారేంటి ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights
Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

చాలా అందంగా ఉన్నావు మల్లి నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూడు అని వాళ్ళ అమ్మని చూపిస్తాడు ఎలా ఉంది మల్లి గిఫ్ట్ విశ్వంలో ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఉండదు కదా ఆని గౌతమ్ అంటాడు. అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు అని మల్లి అంటుంది. మీరు మాట్లాడుతూ ఉండని నాకు కింద పనులు ఉన్నాయని గౌతమ్ వెళ్ళిపోతాడు. మీ ఆయన చాలా గొప్పోడమ్మా దేవుడు ఈ మట్టి బొమ్మని బంగారు బొమ్మలా చూసుకుంటున్నాడు అని మీరా అంటుంది. అరవిందు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్దామని బయలుదేరుతాడు ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి దేవుడి గుడి గురించి ఆర్టికల్ పూర్తయిందా అరవింద్ అని అంటాడు. పూర్తయింది సార్ అది మన ఆఫీసులో చంటి కి ఇచ్చి ప్రింట్ చేయమని పంపించాను మల్లి బర్త్ డే కి రమ్మని శరత్ అంకుల్ ఫోన్ చేస్తే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights
Malli Nindu Jabili today episode october 13 2023 episode 467 highlights

అతనికి ఎందుకు ఇచ్చావు ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు అరవింద్ నువ్వే దగ్గర ఉండి ఎంత లేట్ అయినా సరే ప్రింట్ చేసి పని పూర్తయ్యాకే రా అని గౌతమ్ అంటాడు. సరే సార్ అని అరవింద్ అంటాడు.మాలిని వాళ్ళు బర్త్డేకి వెళ్తున్నారంటే అక్కడ ఏదో ప్రమాదం సృష్టిస్తారు నేను త్వరగా వర్క్ పూర్తి చేసుకుని వెళ్లాలి అని అరవింద్ తన మనసులో అనుకుంటాడు. మల్లి బర్త్డే ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి. అరవింద్ సార్ కి నాకు పెళ్లయినట్టు ఈయనకు తెలియదు కాబట్టి నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడు అదే తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని మల్లి తన మనసులో అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella