NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: జాబ్ ల్ వచ్చాయని సంబర పడిపోతున్న కోడళ్లను చూసి టెన్షన్ పడుతున్న దేవమ్మ..

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

Mamagaru: చంగయ్య వచ్చి చూసేసరికి అందరూ సంతోషంగా పిండి దంచుతూ ఉంటారు. తనని ఎవరు చూడలేదని దగ్గుతాడు. ఏంటి మామగారు గొంతులో కిటికీచా అని శ్రీలక్ష్మి అంటుంది. దంచమన్నది గంగని మీరేంటి బృందావనంలో అందరూ చేరి సంతోషంగా పనిచేస్తున్నాటు చేస్తున్నారు ఈ పని మీది కాదు కదా అని చoగయ్య అంటాడు. మీకు కోపం వచ్చిందా మామగారు నచ్చలేదా అని వసంత అంటుంది. నువ్వు హర్ట్ అయ్యావా మామగారు అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వు ఉండమ్మా అసలు మీరందరూ ఎందుకు పిండి దంచుతున్నారు అని అడుగుతాడు చంగయ్య. మామగారు మీరు వేసిన శిక్ష ఏంటి అని వసంత అంటుంది. గంగా 10 కేజీల బియ్యం దంచాలి అని చoగయ్య అంటాడు.

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights
Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

అసలు గంగ నూనె పారబోయలేదు మరి నా క్లైంట్ గాన తోటి కోడలికి ఈ శిక్ష ఎందుకు విధించారు ఏం జరిగిందో నిర్ధారించకుండా మీరు నా క్లైంట్ పై వేసిన ఆరోపణ నీ నేను కొట్టి వేస్తున్నాను, అసలు ఈ కేసేలో తప్పు నా తోటి కోడలికి అలాంటి సంబంధం లేదు మరి మీరు అలాంటి శిక్ష వేస్తారు మామగారు అని వసంత అంటుంది. అజక్షన్ యువరానర్ చూడు కోడలా ఇల్లును కోర్టుల మార్చకు నా మాట అంటేనే శాసనం పాటించి తీరాలి అని చoగయ్య అంటాడు. గంగకు శిక్ష వేసినప్పుడు మేము ఏమి మాట్లాడలేదు కదా మామయ్య గారు అందుకని ఈ కేసులో తప్పంతా మీదే అందుకని ఇల్లు కోర్టు మీకు నిజం తెలిసేలా చేసింది అని వసంత అంటుంది.ఈ చంగయ్య ని తప్పు తప్పు అని అంటారా నేను నాలుగు అడుగులు వెనకేసిన తరువాత రివెంజ్ తీర్చుకుంటాను అని చంగయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. అత్తయ్య గారు మామయ్యకి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వండి అని శ్రీలక్ష్మి పగలబడి నవ్వుతుంది.

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights
Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

కట్ చేస్తే,గంగాధర్ మహేషు వాళ్ళ ఇంటి కప్పును తీసుకొని వస్తాడు. అమ్మ అన్నయ్య ఏవో సామాన్లు తీసుకొని వచ్చాడు అని వాళ్ళ కూతురు చెప్తుంది. రేయ్ గంగ ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడా అని అంటుంది దేవమ్మ. అమ్మ ఖర్చు పెడితే బాధపడతారు కానీ ఫ్రీగా వస్తే ఎందుకు తిడతారు అమ్మ అని గంగాధర్ అంటాడు. చూసావా అమ్మ నాన్న గురించి ఎలా మాట్లాడాడో గంగాధర్ అని మహేష్ అంటాడు. అమ్మ మాకు నీడ కూడా లేదు పైన ఒక గుడిసె లాంటిది వేసుకుంటాము అని గంగాధర్ సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో గంగా కాఫీ తెచ్చి వాళ్ళకి ఇస్తుంది. నువ్వు కాఫీ తీసుకో వాడికి 1500 ఇవ్వరా అని అంటాడు గంగాధర్. రేయ్ కప్పు కాఫీ ఇచ్చి 1500 వందలు వాడికి ఇవ్వమంటావా ఇదేమన న్యాయమా అని మహేష్ అంటాడు. అన్నయ్య భోజనం రెడీ చేయమంటారా అని గంగా అడుగుతుంది. వద్దమ్మా నా దగ్గర డబ్బులు లేవు అని మహేష్ పారిపోతాడు అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights
Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

మహేష్ ని ఉండమనాల్సింది అని గంగా అంటుంది. షాజహాన్ తన ప్రేమికురాలి కోసం తాజ్ మహల్ కట్టించాడు నేను నీకోసం ఈ ఇల్లు కట్టలేనా వాన వచ్చి నా గంగను తడుపుతుందా అందుకే ఈ గంగా మహల్ నేను కడుతున్నాను అని గంగాధర్ అంటాడు. గంగా కట్టెలు అందిస్తుంటే చేతికి గాయం అవుతుంది. గంగాధర్ తన వేలు ని నోట్లో పెట్టుకుంటాడు. ఇంతలో శ్రీ లక్ష్మీ గంగా అని పిలుస్తుంది. నువ్వు వెళ్ళు నేను ఇల్లు కడతాను అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights
Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

కట్ చేస్తే, ఏంటక్కా పిలిచావు అని గంగ అంటుంది. గట్టిగా అరవకు గంగా మామయ్య చూస్తే తిట్టేస్తాడు అని శ్రీలక్ష్మి గంగాని వాళ్ళ రూమ్ లోకి తీసుకు వెళుతుంది.మనం జాబులకు అప్లికేషన్ పెట్టాము కదా చూద్దాం అంటే పాస్పోర్ట్ తెలియట్లేదు గంగ అని వసంత అంటుంది. గంగ లాప్టాప్ ఓపెన్ చేసి చూసి అక్క నీకు ఆన్లైన్ స్టేషన్ చెప్పడానికి పర్మిషన్ వచ్చింది అని గంగా అంటుంది. నాకు ఉద్యోగం వచ్చిందా శాలరీ ఎంతో చూడు గంగ అని శ్రీ లక్ష్మీ అంటుంది.45000 అక్క జీతం అని గంగ అంటుంది.

Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights
Mamagaru Today Episode December 1 2023 Episode 70 Highlights

అక్క నీక్కూడా జాబ్ వచ్చింది అని గంగా అంటుంది. గంగా డౌన్లోడ్ చెయ్ నేను కేసులు చూస్తాను అని వసంత అంటుంది. వీళ్లకు జాబులు వచ్చాయని సంబరపడాలో ఆయనకు తెలిస్తే ఏం చేస్తాడో నీ భయపడాలు అని దేవమ్మ అనుకుంటుంది. ఇంతలో గంగాధర్ వచ్చి గంగా నీ కోసం కట్టిన ఇల్లు చూద్దువు గాని రా అని అంటాడు. తర్వాత చూస్తాను లేండి అని గంగా అంటుంది. చూద్దాంలే కాదు ఇప్పుడే చూద్దాం అని గంగాధర్ గంగ కళ్ళు మూసి తీసుకువెళ్తాడు పైకి..

Related posts

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri