NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 23 2023 Episode 90 Highlights: లాయర్ గా కోర్టులో కేసు వాదిస్తున్న వసంత..

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

Mamagaru  December 23 2023 Episode 90: బాగుందమ్మా శ్రీలక్ష్మి అని చ0గయ్య అంటాడు. ఏంటి మామగారు అని శ్రీలక్ష్మి అంటుంది. టిఫిన్ బాగుందని చెప్తున్నానమ్మా అని చ0గయ్య అంటాడు. శ్రీలక్ష్మి కోపంతో ఏమీ అనలేక వాళ్ళ మామను కోపంగా చూస్తూ ఊరుకుంటుంది. కట్ చేస్తే, వర్షా చెప్పడం వల్ల వొటోలు పెట్టడం మంచిదైందండి దేవుడి దయ వల్ల హోటల్ బాగా నడుస్తుంది మొదటి సంపాదనతో గంగకు అల్లుడికి బట్టలు పెడదాము అని అంజమ్మ అంటుంది. సరే ఇప్పుడు వచ్చిన లాభాల్లో ఎంతుందో చూడు మీ అక్కకి మీ బావకి మంచి బట్టలు తీసుకెళ్దాం అని వెంకటరమణ అంటాడు. ఈరోజు ఆదాయం 6,500 వచ్చాయి అని వర్షా అంటుంది. దేవుడి దయవల్ల ఇలాగే వ్యాపారం సాగితే మన అప్పులన్నీ తీరిపోతాయి అని అంజమ్మ అంటుంది. ఏంటి పిన్ని గారు హోటల్ పెట్టినట్టు నాకు చెప్పనే లేదేంటి నా అప్పు తీర్చరా అని 6000 రూపాయలు తీసేసుకుంటుంది. సత్తెమ్మ హోటల్ నడపాలంటే డబ్బులు కావాలి కదా అని అంజమ్మ అంటుంది. మొత్తం తీసుకొని పిన్ని 3000 ఖర్చులకు ఉంచుకోండి 3500 నా చిట్టి డబ్బులు తీసుకుంటాను అని సత్యం వెళ్ళిపోతుంది. ఏంటండీ ఇలా జరిగింది అని అంజమ్మ బాధపడుతుంది. ఏం కాదులే అంజమ్మ ఈ రకంగా నైన అప్పు తీరిందని సంతోషిద్దాం అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights
Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

గంగా పోలీస్ స్టేషన్ దగ్గర గంగాధర్ సర్టిఫికెట్ కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్తుంది. గంగా నేను ఇప్పుడు రాలేను ఇక్కడ పని ఉంది నువ్వు ఇంటికి వెళ్ళు అని గంగాధర్ అంటాడు. ఏంటండీ సర్టిఫికెట్ పెడదాము అన్నా ప్రతిసారి మీకు ఏదో ఆటంకం వస్తుంది నేను పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాను మీరు కచ్చితంగా రావాలి అని గంగా అంటుంది. ఇంతలో ఒక అతను పోలీస్ స్టేషన్ దగ్గర లాయర్ కి ఫోన్ చేసి కోర్టుకు టైం అవుతుంది అయ్యా ఎక్కడున్నావ్ అని అంటాడు. సారీ సార్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను నేను వచ్చేసరికి కోర్ట్ టైం అయిపోతుంది అని లాయర్ అంటాడు. నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉంటే అరేంజ్ చెయ్ అని అతను అంటాడు. గంగ ఆ మాటలు విని అతని దగ్గరికి వెళ్లి మీకు లాయర్ కావాలా సార్ అని అడుగుతుంది. ఏంటమ్మా ఇదేమైనా చిన్న పిల్లల ఆట అనుకుంటున్నావా యాక్సిడెంట్ కేస్ మా వాడికి కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలి దానికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అతను అంటాడు. ఇంతలో లాయర్ మళ్లీ ఫోన్ చేసి సార్ నాకు తెలిసిన లాయర్లు అందరూ బిజీగా ఉన్నారు నేను ఏరేంజ్ చేయలేను అని చెప్తాడు.

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights
Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

ఆ లాయర్ చేతులెత్తేసాడు అని తెలిసి అతను గంగను పిలిచి మీ అక్క ఉందన్నావు కదా పిలిపించు అని అంటాడు. వెంటనే గంగ వసంత కి ఫోన్ చేసి అక్క నువ్వు పోలీస్ స్టేషన్కు వచ్చయి నీకు ఒక కేసు వచ్చింది అని చెప్తుంది. అలాగే గంగా అని వసంత అంటుంది. ఏవండీ గంగ ఫోన్ చేసింది ఏదో బెల్లిపించే కేసు అంట తొందరగా రమ్మంది అండి రెండు నిమిషాలు ఉండండి ఇద్దరం కలిసి వెళ్దాం అని వసంత అంటుంది. సరే త్వరగా రెడీ అవ్వు అని సుధాకర్ అంటాడు. ఇంతలో గంగాధర్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు ఏమని తప్పించుకోవాలి అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు గంగాధర్. ఏంటండీ ఇంత లేట్ అయింది రండి అని గంగా లోపలికి తీసుకు వెళ్తుంది. కట్ చేస్తే.

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights
Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

వసంత సుధాకర్ కూడా పోలీస్ స్టేషన్ కి వస్తారు. అక్క అదిగో వాళ్ళకే బెల్లిపించాలి అని గంగా అంటుంది. చూద్దాం గంగా కేస్ ఏంటో తెలియాలి కదా అని వసంత అంటుంది. వాళ్లే సార్ మా అక్క మా బావ తనే లాయర్ అని గంగా వాళ్ళకి పరిచయం చేస్తుంది. వసంత కేస్ ఏంటి సార్ అని అడుగుతుంది. కేసు ఏంలేదమ్మా మావాడు డ్రైవింగ్ చేస్తూ ఒక అబ్బాయిని గుద్దాడు బైకు డ్యామేజ్ అయింది ఇదంతా పెద్ద ప్రాబ్లం కాదు కానీ మా వాడికి రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం మా వాడు జైల్లో ఉన్నాడని తెలిస్తే నా పరువు పోతుంది అందులోనూ రేపు ఎల్లుండి కోర్టుకి హాలిడేస్ కాబట్టి బెల్ రాకపోతే ఇబ్బంది అవుతుంది ఇది పది మందికి తెలిసే లోపే మా వాడిని బయటికి తీసుకురావాలమ్మా ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించింది అని అతను అంటాడు. సరే సార్ కేసు ఫైల్ ఇవ్వండి చూస్తాను అని వసంత ఫైల్ తీసుకుని చెక్ చేస్తుంది. సార్ మీ అబ్బాయికి లైసెన్స్ ఉందా సార్ బైక్ నడుపుతున్న అబ్బాయికి ఎలిమెంట్ ఉందా సార్ అతనికి లైసెన్స్ ఉందా సార్ అని వసంత అడుగుతుంది. అతనికి లైసెన్స్ ఉందో లేదో తెలియదమ్మా మా వాడికైతే లైసెన్స్ ఉంది కోర్టుకు వెళ్తూ మాట్లాడుకుందాం రా అని అతను అంటాడు. గంగ నువ్వు కూడా రా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని వసంత అంటుంది. హమ్మయ్య వదిన నన్ను బతికించింది అని గంగాధర్ సంతోషపడతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights
Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

అందరూ కోర్టుకు వచ్చేస్తారు వసంత మొదటిసారిగా కోర్టులో అడుగుపెడుతుంది. అక్క నిన్ను ఇలా లాయర్ కోట్లు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని గంగా మురిసిపోతుంది. అవును గంగా నువ్వు ఈ హడావుడిలో పడి పోలీస్ స్టేషన్ సంగతే మర్చిపోయావు నాకు చాలా హ్యాపీగా ఉంది అని గంగాధర్ సంతోషపడతాడు. వదిన నీ ఫస్ట్ కేసు గెలిచే రావాలి అని గంగాధర్ అంటాడు. ఇంతలో పోలీసులు యాక్సిడెంట్ చేసిన అతన్ని తీసుకువస్తారు. ఇతను మా అబ్బాయి నీరజ్ అని అతను పరిచయం చేస్తాడు. అసలు జరిగిందొ ఏదీ దాచుకోకుండా నిజం చెప్పండి అని వసంత అడుగుతుంది. అతను భయపడతాడు మీరేమీ కంగారు పడకండి నేను చూసుకుంటాను అని వసంత అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights
Mamagaru Today Episode December 23 2023 Episode 90 Highlights

ఇంతలో జడ్జి గారు వస్తారు అందరు నీ కూర్చోమని జడ్జిగారు కూర్చొని కేసు ఫైల్ చూస్తూ ఉంటాడు. ఎస్ ప్రొసీడ్ అని జడ్జి అంటాడు.ఇది చిన్న యాక్సిడెంట్ కేస్ జడ్జి గారు ఇందులో కోర్టు వారి సమయాన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని లాయర్ అంటాడు. అబ్జెక్షన్ యువరానర్ అని వసంత అంటుంది. యు కెన్ ప్రొసీడ్ అని జడ్జి అంటాడు. ఈ కేసులో మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను రాంగ్ రూట్లో రావడం బైక్ పర్సన్ తప్పు లైసెన్సు రివల్ చేయించుకోలేదు  హెల్మెట్ పెట్టుకోలేదు పైగా తప్పుడు కేసు పెట్టారు అని వసంత అంటుంది. అబ్జెక్షన్ యువరానర్ అని ఆపోజిట్ లాయర్ అంటాడు. నో యువర్ అనర్ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీ చూస్తే అర్థమవుతుంది పెద్ద వెకిల్ ఎవరిది అయితే వాళ్ళదే తప్పు అన్నట్టు అక్కడ ఉంటుంది యువరానర్ అది కరెక్ట్ కాదు అంటున్నాను  కార్ కి సైకిల్ కి యాక్సిడెంట్ అయితే అందులో సైకిల్ పర్సన్ ది తప్పయితే తప్పు తప్పనే చెప్పాలి కాబట్టి ఈ కేసును పరిశీలించి నా క్లైంట్ కి బెల్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అని వసంత అంటుంది. ఆపోజిట్ లాయర్ కూడా చాలా సేపు వాదిస్తాడు. జడ్జి గారు ఇద్దరి వాదనలు వింటాడు..

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu