NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: గంగాధర్ చెప్పిన మాటకి చంగయ్య ఒప్పుకుంటాడా లేదా.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

Mamagaru: చంగయ్య కూతురు సిరి బయట ఇల్లు ఊడుస్తూ ఉండగా పోస్ట్ అబ్బాయి వచ్చి అమా మీకు పోస్ట్ వచ్చింది అని సిరికి ఇచ్చి వెళ్తాడు. సిరి మా ఇంటికి పోస్ట్ పంపించే వాళ్ళు ఎవరున్నారు అబ్బా అనుకుంటూ ఆ పోస్ట్ లెటర్ తీసుకొని వెళుతుంది చంగయ్య హాల్లోనే కూర్చొని ఏంటమ్మా సిరి నీ చేతిలో ఆ లెటర్ ఏంటి అని అడుగుతాడు. సిరి నాన్నగారు మన ఇంటికి ఎవరు పోస్ట్ పంపించారు అని ఇస్తుంది.జంగయ్య ఇలా ఇవ్వు అని లెటర్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు ఆ లెటరు ఇంగ్లీషులో ఉంటుంది.సిరి ఏంటి నాన్నగారు ఆ లెటర్లో ఏం మేటర్ ఉంది అని అడుగుతుంది. చంగయ్య ఇది ఇంగ్లీషులో రాసి ఉందమ్మా మీ పెద్ద వదిన వసంతంను పిలువు అంటాడు. సిరి వసంతను పిలుస్తుంది.వసంత వస్తుంది.చంగయ్య ఏమ్మా వసంత ఈ లెటరు ఇంగ్లీషులో ఉంది కాస్త చదివి వినిపిస్తావా అందరికీ అంటాడు. వసంత అలాగే మామగారు అంటూ ఆ లెటర్ తీసుకొని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. చంగయ్య ఏంటి వసంత అలా షాక్ అయ్యావు ఆ లెటర్ లో ఏం రాసింది అని అడుగుతాడు. వసంత మామగారు ఈ లెటర్ లో ఏమి రాసిందంటే మనకు కోర్టు నుంచి నోటీసు వచ్చింది అని చెబుతుంది.అందరూ షాక్ అవుతారు.చంగయ్య అదేంటి వసంత మన ఇంటికి కోర్ట్ నోటీస్ ఎందుకు వస్తుంది? అసలు అందులో ఉన్న స్టోరీ ఏంటి ఒకసారి చదివి వినిపించు అంటాడు.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights
Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

కట్ చేస్తే వసంత మామగారు ఇందులో బ్యాంకు అప్పు తీర్చినందుకుగాను మన మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి లాయర్ నోటీస్ పంపించారు అని చెబుతుంది వసంత జంగయ్య అదేంటమ్మా నేనే ఒకరికి వడ్డీ డబ్బులు ఇస్తాను అలాంటి నేను ఒకరి దగ్గర అప్పు తీసుకొని అప్పు కట్టకపోవడం అది బ్యాంకులో అప్పు తీసుకొని అప్పు కట్టలేదా? ఇదేంటి అందులో ఎవరి పేర్లు ఉన్నాయి ఒకసారి చదివి వినిపించమ్మా అంటాడు.వసంత అలాగే మామగారు. వెంకట్రావు అంజమ్మ డాక్టర్ ఆఫ్ గంగ హస్బెండ్ ఆఫ్ గంగాధర్ ఫాదర్ ఆఫ్ చంగయ్య గారు అన్ని రాసి ఉన్నాయి మామయ్య అంటుంది. చంగయ్య అది మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అర్థమైంది గంగా వాళ్ళ అమ్మానాన్న బ్యాంకులో అప్పు తీసుకున్నారు అది పెళ్లి కాక ముందుకు తర్వాత ఇప్పుడు గంగ పెళ్ళై మన ఇంటికి వచ్చేసింది కదా తన భర్త గంగాధర్ కదా మరి గంగాధర్ ను కన్న తండ్రి చంగయ్య అంటే నేను అందుకని ఆ లెటర్ గంగా అడ్రస్ మారింది కాబట్టి ఈ ఇంటికి వచ్చింది కదమ్మా గంగ అంటాడు. గంగ అవును మామయ్య గారు మేము అప్పు తీసుకున్న మాట నిజమే.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights
Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

కట్ చేస్తే చంగయ్య ఏమ్మా వసంత ఒక్క నిమిషం అలాగే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి తను ఇంకో లెటర్ తీసుకువచ్చి వసంతతో ఈ లెటర్ కూడా చదివి అందరికీ వినిపించమ్మా అంటాడు. వసంత అలాగే మామగారు ఏది ఒకసారి ఆ లెటర్ ఇలా ఇవ్వండి అంటూ వసంత లెటర్ తీసుకొని చూస్తుంది. చంగయ్య ఏంటమ్మా వసంత అందులో ఏముందో అందరికీ చెప్పు అంటాడు. వసంత అలాగే మామగారు ఇందులో ఏమి రాసిందంటే గంగా వాళ్ళ నాన్న మేము బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాను ఆ అప్పు బాధ్యత నాకు నా కుటుంబ సభ్యులకు అంటే నేను అనగా వెంకట్రావు అంజమ్మ గంగ వర్షం మా నలుగురికి మాత్రమే సంబంధం ఈ అప్పు మేము ఇష్ట పూర్తిగా తీసుకొని ఈ లెటర్ నా మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను అని ఇట్లు వెంకట్రావు అంజమ్మ అని రాసి ఉంది మామగారు అంటుంది. చంగయ్య విన్నారు కదా ఇంట్లో వాళ్ళు అందరు పూర్తిగా విన్నారా అప్పు గురించి ఈ బ్యాంకు నోటిస్ గురించి మనకు ఎవరికీ సంబంధం లేదు ఆ అప్పు తీసుకున్నది వాళ్ళు అంటే గంగ వాళ్ళ అమ్మానాన్న ఖర్చు పెట్టుకున్నది వాళ్లే మరి కట్టే బాధ్యత కూడా వాళ్ళదే కదా అలాంటప్పుడు మనకి నోటీస్ గురించి మనం ఎందుకు టెన్షన్ పడాలి చెప్పు ఏమ్మా గంగ నువ్వు ఏమంటావు ఈ అప్పు తీర్చే బాధ్యత నీ కుటుంబం దే కదా అది మీ అమ్మానాన్నదే కదా ఇందులో నా కొడుకు గంగాధర్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు సరేనా అంటాడు.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights
Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

గంగ అదేంటి మామగారు మీరు పెళ్లి చేసుకునే ముందు ఎన్నో ప్రమాణాలు చేశారు నన్ను జాబ్ చేయిస్తానని అలాగే మీ కొడుకు డిగ్రీ పూర్తి చేశాడు అని అబద్ధం చెప్పి నీ కొడుకు గంగాధరకు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు చూస్తే నన్ను జాబ్ కు పంపించడం లేదు నేను జాబ్ కి వెళ్ళుంటే మా అమ్మ వాళ్లకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఈ లాయర్ నోటిస్ ఇంటికి వచ్చేది కాదు కదా నేను జాబ్ చేసి ఆపు తీర్చే దాన్ని కానీ మీరు నన్ను జాబ్ కి పంపించడం లేదు అలాంటప్పుడు వాళ్ళు అప్పు ఎలా కట్టగలుగుతారు చెప్పండి అని అంటుంది. చంగయ్య అలాంటి నాకు చెప్పకమ్మా నా ఇంట్లో నేను చెప్పింది రూలు నా ఇంట్లో ఆడవాళ్లు ఎవరూ బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయడానికి నేను ఒప్పుకోను అది నేను పెట్టిన రూలు నా పెళ్ళామే కానీ నాకు తెలియక అని ఇంటికి వచ్చిన కోడలు అయినా సరే బయటికి వెళ్లి జాబ్ చేయడానికి నేను ఒప్పుకోను అలాగే ఆ అప్పు గురించి మాకు సంబంధం లేదు మీ వాళ్లకి చెప్పుకో అని వెళ్ళిపోతాడు చంగయ్య.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights
Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

కట్ చేస్తే గంగ ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. గంగాధర్ గంగా ఏడుపు చూడలేక బాధపడుతూ చూడు గంగ నేను ఒక మాట చెబుతాను వింటావా అంటాడు.మీ అమ్మానాన్నలు అప్పుల పాలు కావడానికి ఒక రకంగా మా నాన్నగారె కదా అదికాక నేను డిగ్రీ పూర్తి చేశాను అని అబద్ధం ఆడి పెళ్లి చేశాడు. ఒక రకంగా నీ జీవితం ఆగమవ్వడానికి కారణం నేను కూడా ఎందుకంటే ఆ నిజాన్ని నీకు చెప్పకుండా ఇన్నాళ్లు దాచిపెట్టినందుకు అందులో నా తప్పు కూడా ఉంది గంగ వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, నువ్వు బయటికి వెళ్లి జాబ్ చెయ్యి తరువాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటాడు గంగాధర్. గంగ అదేంటండీ నేను జాబ్ చేయాలంటే ఇంట్లో మామగారు ఒప్పుకుంటేనే కదా నేను బయటికి వెళ్లి జాబ్ చేయగలను మరి అలాంటి పరిస్థితుల్లో నేను మామగారిని ఎదిరించి ఎలా బయటికి వెళ్లి జాబ్ చేయగలను చెప్పండి అంటుంది. గంగాధర్ గంగ ఇకమీదట నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు రేపటి నుండే జాబ్ కి వెళ్తున్నావు అంతే అంటాడు.

Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights
Mamagaru Today Episode January 05 2024 Episode 101 Highlights

గంగ అది కాని పని అండి మామగారు తన చాదస్థాన్ని ఎప్పటికీ వదులుకోరు అలా కాదని నేను బయటికి వెళ్లి జాబ్ చేస్తే పెద్ద గొడవే సృష్టిస్తాడు అని చెబుతుంది గంగాధర్ ఏంటి గంగ నేను నీ భర్తగా చెబుతున్నాను నీ వెనక నేనుంటాను నువ్వు ధైర్యంగా జాబ్ వెళ్ళు మీ అమ్మానాన్నల అప్పు తీరిపోతుంది కొంతవరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇక మా నాన్నగారి విషయానికొస్తే ఆయన ఏం చేస్తాడు నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొడతాను అంటాడు ఆస్తిలో వాటా ఇవ్వను అంటాడు అంతే కదా నీకోసం నాకు ఏది ఎక్కువ కాదు అందుకే చెబుతున్నాను నువ్వు రేపటినుండి జాబ్ కి వెళ్ళు అంటాడు. గంగ అది అంత ఈజీ కాదండి అంటుంది. గంగాధర్ ఎందుకు కాదు గంగ ఇప్పుడే ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెబుతాను బాధ అంటూ గంగ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకు పెళ్లి నాన్న నాన్న అంటూ చంగయ్యను పిలుస్తాడు అందరూ హాల్లోకి వస్తారు. చంగయ్య ఏంట్రా గంగాధర్ అలా అరుస్తున్నావ్ అంటూ అడుగుతాడు. గంగాధర్ చూడు నాన్న రేపటి నుంచి గంగ జాబుకు వెళుతుంది అని చెబుతాడు. చంగయ్యఅందుకు నేను ఒప్పుకోవాలి కదరా పుత్ర అంటాడు

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella